SHAIK GOUSE I TDP KANCHIKACHERLA MANDALAM
1.7K posts


మానవాళి పట్ల అపారమైన ప్రేమను, త్యాగాన్ని చాటిచెప్పిన పవిత్ర దినం 'గుడ్ ఫ్రైడే'. ఆ క్రీస్తు ప్రభువు చూపిన క్షమాగుణం, శాంతి మరియు సేవాభావం మనందరికీ స్ఫూర్తినివ్వాలి.
#GoodFriday #Jesus #ChandrababuNaidu #AndhraPradesh #NaraLokesh

తెలుగు

_*తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..!!*_
#HBDVijayAnna #HBDChintakayalaVijay #HBDVijayChintakayala #VijayChintakayala #ChintakayalaVijay
#iTDPforTDP
తెలుగు

_*పవిత్రమైన కార్తీక మాసం మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని,కార్తీక దీపాల కాంతి మీ మార్గాన్ని ప్రకాశింపజేయాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..!*_
#KartikaPurnima #AndhraPradesh
#APWHIP
#TangiralaSowmya
#NandigamaMLA
#TDP

తెలుగు




























