S. Tejeswara Rao retweetledi
S. Tejeswara Rao
871 posts

S. Tejeswara Rao
@STejeswara
BJP Dist President Srikakulam
Katılım Ağustos 2024
13 Takip Edilen29 Takipçiler
S. Tejeswara Rao retweetledi

ప్రధానిగా మోదీ గారు గడిచిన 12 ఏళ్లలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు భారతదేశ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాలతో పాటు మౌలిక వసతుల కల్పనలోనూ ప్రపంచానికే దిక్సూచిగా భారత్ నిలిచింది.
#12YearsOfModi
తెలుగు
S. Tejeswara Rao retweetledi

ప్రధాని మోదీ గారి విజన్‌తో భారతదేశం సరికొత్త రికార్డు సృష్టించింది. 155 GW+ సోలార్ సామర్థ్యంతో అమెరికాను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సోలార్ పవర్ మార్కెట్‌గా అవతరించింది.
#SolarPower #MakeInIndia #PMModi

తెలుగు
S. Tejeswara Rao retweetledi

మోదీ ప్రభుత్వ చొరవతో 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' పథకం కింద మన రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు వేగంగా సాగుతోంది. తిరుపతి జిల్లా నారావారిపల్లె గ్రామంలో ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుతో.. 100% సౌర గ్రామంగా ఘనత సాధించింది.
#PMSuryaGhar
తెలుగు
S. Tejeswara Rao retweetledi

దేశవ్యాప్తంగా సామాన్యుడికి కూడా ఇంటర్నెట్‌ను చేరువ చేసేందుకు మోదీ ప్రభుత్వం పీఎం వాణి సేవల్లో వినూత్న మార్పులు తెచ్చింది. ఇకపై ల్యాప్‌టాప్‌లకు పబ్లిక్ వైఫై కనెక్ట్ చేయాలంటే కేవలం ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు. మన అవసరాలకు తగ్గట్టుగా 15, 30, 60 నిమిషాల వైఫై ప్లాన్లను సెలెక్ట్ చేసుకోవచ్చు.
#PMWani #DigitalIndia #PMModi
తెలుగు
S. Tejeswara Rao retweetledi

మోదీ ప్రభుత్వ తోడ్పాటుతో పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన SGV-500 ఆటోనమస్ వెహికల్ ట్రయల్ విజయవంతమైంది. సరిహద్దుల్లో నిఘా, యుద్ధ సామాగ్రి మోయడం, క్షతగాత్రులను తరలించడంతో పాటు యుద్ధ రంగంలోనూ మన సైనికుల ప్రాణాలకు రక్షణగా నిలవనుంది.
#MakeInIndia #IndianArmy #PMModi
తెలుగు
S. Tejeswara Rao retweetledi

బంగ్లాదేశ్ చొరబాటుదారులకు పశ్చిమ బెంగాల్‌లో ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీలతో పాటు ప్రభుత్వ సదుపాయాలన్నీ కల్పించి.. వారిని ఓటు బ్యాంకుగా వాడుకున్న టీఎంసీ అసలు రంగు చొరబాటుదారుల మాటల్లోనే తాజాగా బట్టబయలైంది.
#TMCExposed #NationalSecurity
తెలుగు
S. Tejeswara Rao retweetledi
S. Tejeswara Rao retweetledi

మోదీ ప్రభుత్వ చొరవతో విశాఖపట్నం కేంద్రంగా జూన్ 1 నుంచి అధికారికంగా కొత్త ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. మొత్తం 4 డివిజన్లు, 385 స్టేషన్లు, 62 వేల మంది సిబ్బందితో.. ఏటా ₹15,500 కోట్ల ఆదాయంతో మన రాష్ట్ర రైల్వే ముఖచిత్రమే మారనుంది. #SouthCoastRailway #NDA4Andhra #BJP4Andhra
తెలుగు
S. Tejeswara Rao retweetledi

🙏
నేటికి గౌ ప్రధానమంత్రి గారు ప్రమాణస్వీకారం చేసి 12 సం,అంటే పుష్కర కాలం అయ్యింది. ఆ మహానుభావులకు నిండు నూరేళ్లు ఇలాగే భారత కీర్తి ప్రతిష్టలు దిగంతాలకు వ్యాప్తి చేసే ఆరోగ్యం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను @narendramodi @narendramodi_in @BJPMadhukarAP
#12yearsofmodi

తెలుగు
S. Tejeswara Rao retweetledi
S. Tejeswara Rao retweetledi

Today’s community welcome in Oslo included ‘Rhythms of India’, which reflected the cultural diversity of India.
From Sattriya to Bharatanatyam, Kuchipudi to Odissi, Kathak to Mohiniyattam, each dance form carries years of devotion, discipline and excellence.
Proud of our diaspora for keeping India’s culture alive and vibrant.
English
S. Tejeswara Rao retweetledi

Honoured to welcome Hon’ble Defence Minister Shri @rajnathsingh ji at Puttaparthi Airport on his visit to Andhra Pradesh for the groundbreaking of the AMCA project and launch of major defence, aerospace & drone ecosystem projects in Rayalaseema.
This marks a defining moment in India’s journey towards Aatmanirbhar defence manufacturing and a proud milestone for Andhra Pradesh as we build the future of aerospace innovation from our state.
పుట్టపర్తి విమానాశ్రయంలో గౌరవనీయ రక్షణ శాఖ మంత్రి @rajnathsingh గారికి ఘన స్వాగతం పలకడం జరిగింది.
రాయలసీమలో AMCA ప్రాజెక్ట్ శంకుస్థాపనతో పాటు రక్షణ, ఏరోస్పేస్ & డ్రోన్ ఎకోసిస్టమ్‌కు సంబంధించిన కీలక ప్రాజెక్టుల ప్రారంభం భారత్‌ను ఆత్మనిర్భర్ రక్షణ తయారీ దిశగా మరింత బలోపేతం చేసే చారిత్రాత్మక అడుగు.
ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ ఏరోస్పేస్ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే గర్వకారణమైన ఘట్టం ఇది.
#RayalaseemaTakesOff
#AatmanirbharBharat

English
S. Tejeswara Rao retweetledi

Had excellent discussions with my brother, His Highness Sheikh Mohamed bin Zayed Al Nahyan. Reiterated our strongest condemnation of the attacks on the UAE. Also appreciated my brother’s leadership, courage and wisdom, which have been evident throughout this period. Expressed gratitude for his care and concern for the Indian community in the UAE.
@MohamedBinZayed




English
S. Tejeswara Rao retweetledi

كما شهدت هذه الزيارة إلى دولة الإمارات إبرام اتفاقيات محورية في قطاعات حيوية، مثل الطاقة والدفاع والبنية التحتية والشحن والتقنيات المتقدمة؛ مما منح دفعة جديدة للشراكة الاستراتيجية الشاملة بين الهند والإمارات. وفي تطور مهم آخر، أعلنت دولة الإمارات عن استثمارات بقيمة 5 مليارات دولار في الهند، وهو ما سيعمل على تعميق الروابط الاقتصادية بشكل أكبر.


العربية
S. Tejeswara Rao retweetledi
S. Tejeswara Rao retweetledi
S. Tejeswara Rao retweetledi

గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి పిలుపు మేరకు, మన దేశాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు ఈ 10 సూచనలను ప్రతి ఒక్కరం పాటిద్దాం.
మనం చేసే ప్రతి చిన్న పొదుపు, మనం వాడే ప్రతి స్వదేశీ వస్తువు మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తుంది. 'మన కోసం.. దేశ భవిష్యత్తు కోసం' ప్రతిఒక్కరం బాధ్యతగా నడుచుకుందాం.

తెలుగు
S. Tejeswara Rao retweetledi






