Sabitlenmiş TweetSaikumar ✍🏻@SaikumarDarla2·3 Ocaఒక ఆడది చేసిన గాయాన్ని మరో ఆడదే మాన్పిస్తుంది.Çevir తెలుగు72720525.3K20
Saikumar ✍🏻@SaikumarDarla2·2dఒక అమ్మాయిని మనస్పూర్తిగా ప్రేమించి చూడు..! ప్రేమలో ఎందుకు పడకూడదో ఆమె నీకు నేర్పిస్తుంది .Çevir తెలుగు8343248.8K67
Saikumar ✍🏻@SaikumarDarla2·2dమగాడు లేకపోయినా " స్త్రీ " బ్రతకగలదు కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ కాబట్టి.. కానీ " స్త్రీ " లేకుండా మగాడు బ్రతకలేడు ఎందుకంటే మగాడికి ఆత్మవిశ్వాసమే " స్త్రీ " కాబట్టి .Çevir తెలుగు136973.8K18
Saikumar ✍🏻@SaikumarDarla2·31 Marఎవరు మాట్లాడాలో ..! ఎవరు మౌనంగా ఉండాలో ..! నిర్ణయించే శక్తి " డబ్బుకు " మాత్రమే ఉంది .Çevir తెలుగు2101021.6K10
Saikumar ✍🏻@SaikumarDarla2·19 Marనచ్చిన మనిషికి... ప్రేమ ఇవ్వడం ఎంత ముఖ్యమో , నమ్మకాన్ని ఇవ్వడం కూడా అంతే ముఖ్యం ...!Çevir తెలుగు111941.9K13
Saikumar ✍🏻@SaikumarDarla2·15 Marఅన్నీ దూరమైనప్పుడు మనసు మెల్లగా " నిజం " నేర్చుకుంటుంది .Çevir తెలుగు161002.1K10
Saikumar ✍🏻@SaikumarDarla2·13 Mar" మౌనం కూడా ఒక భాషే " అది అర్ధం అవ్వాలంటే చాలా అవగాహన ఉండాలి .Çevir తెలుగు24791.9K8
Saikumar ✍🏻@SaikumarDarla2·6 Marభయం మనిషిని భక్తుడిని చేస్తే .. "అవగాహన" నాస్తికుడిని' చేస్తుంది .Çevir తెలుగు16339866
Saikumar ✍🏻@SaikumarDarla2·5 Marనన్ను కాపాడే నా భయానికి తెలుసు "ఏ ధైర్యాన్ని ఎలా ఎదుర్కోవాలో " .Çevir తెలుగు05662.1K10
Saikumar ✍🏻@SaikumarDarla2·27 Şubఒక మాగాడు తాను నిస్వార్ధంగా ప్రేమించే " స్త్రీ" చేతిలోనే ఓడిపోతాడు .Çevir తెలుగు13288433
Saikumar ✍🏻@SaikumarDarla2·23 Şubనిద్రలో వచ్చే కలలు ఎప్పటికీ నిజం కావు . ఏ కల కోసం అయితే నువ్వు నిద్రను కూడా వదులుకుంటావో అవి మాత్రమే నిజం అవుతాయి .Çevir తెలుగు2252346.3K23
Saikumar ✍🏻@SaikumarDarla2·22 Şubజీవితం అదృష్టం వల్ల బాగుపడదు మనం తీసుకునే నిర్ణయాల వల్ల బాగుపడుతుంది .Çevir తెలుగు2151623.2K16
Saikumar ✍🏻@SaikumarDarla2·19 Şubనేను నచ్చడం సహజమైన కోరిక , నేను నచ్చాక ఇంకెవరు నచ్చకపోవడం ప్రేమ .Çevir తెలుగు03311.1K6
Saikumar ✍🏻@SaikumarDarla2·19 Şubనీ విలువ.... విలువకు విలువ ఇచ్చే దానిలోనే ఉంటుంది .Çevir తెలుగు07692K5
Saikumar ✍🏻@SaikumarDarla2·6 Şubమార్పు అనేది తలుచుకుంటే రాదు తెగిస్తేనే వస్తుంది .Çevir తెలుగు011722.2K7
Saikumar ✍🏻@SaikumarDarla2·2 Şubమనల్ని ఎక్కువగా బాధపెట్టే విషయాలు అన్నీ ఏదొ ఒకరోజు మనలో బలమైన మార్పును తీసుకొస్తాయి.Çevir తెలుగు1161163.3K9
Saikumar ✍🏻@SaikumarDarla2·28 Ocaమనం రాసుకున్న కథలు ఎన్ని ఉన్నా.. కాలం రాసిన కథలే గెలుస్తాయి ...!Çevir తెలుగు0241855K18
Saikumar ✍🏻@SaikumarDarla2·23 Ocaమనం ఒక మనిషిని నమ్మడం అనేది మనల్ని మనం బలహీనపరుచుకోవడం లాంటిది !Çevir తెలుగు311723K8
Saikumar ✍🏻@SaikumarDarla2·3 Ocaమనుషుల మీద నమ్మకం పోయినప్పుడే దైవం పై నమ్మకం మొదలవుతుంది .Çevir తెలుగు14291.2K3