
మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై పవన్ ఫైర్!
హోంమంత్రి #అనిత పై చేసిన వ్యాఖ్యలను ఖండించిన #PawanKalyan .. రాజకీయాల్లో విమర్శలు విధానాలపైనే ఉండాలని అన్నారు. 🔥
"మహిళల కట్టూబొట్టుపై కామెంట్లు చేయడం అనితను మాత్రమే కాదు, సగటు మహిళలందరినీ అవమానించినట్లే" అని పవన్ వ్యాఖ్యానించారు.

తెలుగు
















