Danasari Seethakka

5.9K posts

Danasari Seethakka banner
Danasari Seethakka

Danasari Seethakka

@seethakkaMLA

Ex Naxalite, MA, LLB, LLM, PhD, Advocate, Cabinet Minister for Panchayat Raj & Rural Development,RWS, and Women & Child Welfare,Telangana. LAC-Mulug.

Hyderabad, India Katılım Ekim 2019
1.5K Takip Edilen140.2K Takipçiler
Danasari Seethakka
Danasari Seethakka@seethakkaMLA·
A visionary who paved the way for India's future, The architect of modern temples, On the death anniversary of India’s first Prime Minister, Jawaharlal Nehru, heartfelt tributes to the great leader whose ideals continue to inspire the nation. #PanditNehru
Danasari Seethakka tweet media
English
1
8
18
206
Danasari Seethakka
Danasari Seethakka@seethakkaMLA·
Attended the review meeting on Panchayat Raj & Rural Development held at MCRHRD under the chairmanship of Hon’ble Chief Minister Sri @revanth_anumula garu . CM garu gave key directions with rural Telangana’s development and women’s empowerment as the core focus. MP Sri @Vemnarenderredy garu, CM Secretary Manik Raj garu, PR&RD Special CS Danakishore garu, Commissioner D. Divya garu and senior officials participated in the meeting. #RuralDevelopment #Telangana #RevanthReddy #PRRD
English
2
23
61
886
Danasari Seethakka
Danasari Seethakka@seethakkaMLA·
Peace of mind for parents.. People’s Government standing with our daughters.. No daughter coming to Hyderabad for a job or livelihood should face hardship. This People’s Government is taking responsibility like an elder brother. As part of Mahila Varotsavalu, inaugurated "Sakhi Nivas" - Working Women’s Hostel and "Sakhi Kendram" One Stop Centre at Banjara Hills, Hyderabad. This is not just a building. It is an assurance of safety for our daughters. #IndiraMahilaShakti #SakhiNivas #TelanganaWomen
English
0
12
45
769
Danasari Seethakka retweetledi
Telangana Congress
Telangana Congress@INCTelangana·
మహిళా సంఘాలకు నూతన వ్యాపార అవకాశం డీమార్ట్‌, బిగ్‌బజార్‌లకు పోటీగా మహిళా శక్తి సూపర్ బజార్లు సూపర్ బజార్ల ఏర్పాటుకు అవసరమైన సహకారం అందిస్తాం రైతుల ఉత్పత్తులు, ఆర్గానిక్‌, నిత్యావసర సరుకుల విక్రయం మహిళా సంఘాల ఆదాయ వృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహం శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రివర్యులు. @revanth_anumula @seethakkaMLA #IndiraMahilaShakti #MahilaShaktiSuperBazaar #WomenEmpowerment #WomenEntrepreneurs #RevanthReddy #CMRevanthReddy #PrajaPalana #SHGEmpowerment #WomenLedGrowth #EconomicEmpowerment #TelanganaForWomen #EmpoweringWomen #TelanganaDevelopment #PrajaPrabhutvam #TelanganaRising
Telangana Congress tweet media
తెలుగు
4
32
59
1.1K
Danasari Seethakka
Danasari Seethakka@seethakkaMLA·
Peace of mind for parents. A People’s Government standing with our daughters. No daughter coming to Hyderabad for a job or livelihood should face hardship. This People’s Government is taking responsibility like an elder brother. As part of Mahila Varotsavalu, today we inaugurated "Sakhi Nivas" , Working Women’s Hostel and "Sakhi Kendram", One Stop Centre at Banjara Hills, Hyderabad. #SakhiNivas #TelanganaWomen
English
1
5
31
637
Danasari Seethakka retweetledi
IPRDepartment
IPRDepartment@IPRTelangana·
➡️వర్కింగ్ ఉమెన్ భద్రత సంరక్షణ ప్రభుత్వ బాధ్యత- మంత్రి సీతక్క ➡️బంజారాహిల్స్‌లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్, సఖి కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క ✅మహిళా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12లో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ “సఖి నివాస్”, వన్ స్టాప్ సెంటర్ “సఖి కేంద్రం”ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, చైల్డ్ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి,చైల్డ్స్ రైట్స్ కమిషన్ సభ్యులు బండి అపర్ణ, వందన గౌడ్ మరిపల్లి చందన, సరిత, ప్రేమ్ లత అగర్వాల్, ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ✅ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చే మహిళలకు సురక్షిత వసతి కల్పించేందుకు ప్రభుత్వం వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ హాస్టల్‌లో సుమారు 150 మంది మహిళలకు వసతి సౌకర్యం కల్పించామని తెలిపారు. చిన్న పిల్లలతో వచ్చే తల్లులు కూడా ఇక్కడే బస చేసే విధంగా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ✅మహిళల భద్రత, గౌరవం, ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. మహిళలు ఎదుగుతుంటే కొందరు సహించలేక విమర్శలు చేస్తున్నారని, కానీ మహిళల శక్తి ముందు అలాంటి విమర్శలు నిలవవని అన్నారు. మహిళా అభ్యున్నతిని ఓర్చుకోలేని విపక్షాలకు మహిళలే తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ✅రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాల పరిమితిని పెంచిందని తెలిపారు. మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు, మహిళా సూపర్ మార్కెట్లు వంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు ఖర్చులకోసం కోసం ఇతరులను ఆశ్రయించే స్థితి నుంచి.. ఇంటి ఖర్చులు భరించే స్థాయికి, పిల్లల చదువు బాధ్యతలు చూసుకునే స్థాయికి, నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలను తీసుకెళ్తున్నామని అన్నారు. ✅సంపద సృష్టించే శక్తిగా మహిళలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మహిళల ఆదాయం పెరిగితే కుటుంబం బలపడుతుందని, రాష్ట్రం సంపన్నమవుతుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో మహిళ ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. ✅మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యుత్ ప్లాంట్లను బుధవారం నాడు ప్రారంభించనున్నామని, మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభిస్తామని జూన్ 5న మహిళలకు ఆర్టీసీ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తారని మంత్రి సీతక్క వెల్లడించారు. మహిళా ఉన్నతే తెలంగాణ ప్రగతి అని, గ్రామ గ్రామాన మహిళలు సాధిస్తున్న విజయాలను సమాజానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. @seethakkaMLA
IPRDepartment tweet mediaIPRDepartment tweet mediaIPRDepartment tweet mediaIPRDepartment tweet media
తెలుగు
2
8
28
1.3K
Danasari Seethakka retweetledi
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగడానికి అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయిలో మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభించడానికి వీలుగా సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ✅ #IndiraMahilaShakti సూపర్ బజార్లతో పాటు మహిళలు వ్యాపార రంగంలో మరింతగా రాణించడానికి స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మండలంలో రైస్ మిల్లులు, గోడౌన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. బ్యాంకుల నుంచి వీటికి అవసరమైన రుణాలను ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ✅“ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల కోసం 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ✅ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు, మంత్రులు @OffDSB గారు, @seethakkaMLA గారు, @INC_Ponguleti గారు, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహిళలకు అందించే ఇందిరమ్మ చీరల డిజైన్లను ముఖ్యమంత్రి గారు కార్యక్రమంలో విడుదల చేశారు. ✅ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “సూపర్ బజార్లు ఏర్పాటు చేసుకోవడానికి మొదటి విడతగా 119 నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వం అవసరమైన స్థలం గుర్తించి మహిళా సంఘాలకు నామినల్ అద్దె ప్రాతిపదికన 30 ఏళ్లపాటు లీజుపైన ఇవ్వడానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి” అని మంత్రి పొంగులేటి గారికి చెప్పారు. ✅ఈ సూపర్ బజార్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత కార్పస్ ఫండ్ ఇస్తామని, సంఘాల్లోని ప్రతి మహిళ కొంత మేరకు పెట్టుబడిని సమకూర్చుకోవాలని సూచించారు. ✅“కార్పొరేట్ కంపెనీలు నడిపిస్తున్న చైన్ సూపర్ బజార్లలో వస్తువులను అత్యధికంగా కొనుగోలు చేసేది మహిళలే. నిత్యవసర వస్తువులు, అత్యవసర వస్తువులు ఏవైనా నాణ్యమైన వస్తువులు కొనాలంటే మహిళా శక్తి బజార్లలో కొనాలి అనే విధంగా బ్రాండ్ ఇమేజీని సాధించాలి. దేశంలోనే అత్యుత్తమ సూపర్ బజార్లుగా రాణించాలి” అని అభిలషిస్తూ అందుకు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ✅“రైస్ మిల్లులను స్వయంగా మీరే పెట్టుకోండి. అదే విధంగా లాజిస్టిక్ సెంటర్లను కట్టుకోండి. మండలాల్లో స్థలాలు ఇచ్చే బాధ్యత నాది. పెద్ద గోడౌన్లు కట్టుకోండి. భవిష్యత్‌లో బ్యాంకుల నుండి రుణాలను ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ✅కొత్త మంది మిల్లర్లు, దళారులు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. వాటిని ఆడబిడ్డలకు ఇవ్వడం ద్వారా జవాబుదారీతనంగా ఉంటారు. భవిష్యత్‌లో ప్రతి మండలంలో పెద్ద పెద్ద గోడౌన్లు కట్టడం ద్వారా ధాన్యం వాటిల్లో భద్రపరుస్తాం. మహిళల దగ్గర నుండే మిల్లర్లు తీసుకెళ్లాలి. ✅ప్రతి మండలంలో 2 నుండి 4 స్థలాలను గుర్తించి గోడౌన్లు నిర్మించుకోవడానికి ఏ విధమైన ప్రణాళిక అవసరమో కలెక్టర్లు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశిస్తున్నా. అందుకు అవసరమైన స్థలాలు ఇచ్చే పూచీ నాది. ఇందుకు అవసరమైన రుణాలను జీరో వడ్డీతో బ్యాంకు లింకేజీ కూడా సహకారం ఇస్తాం” అని చెప్పారు ✅“మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. మహిళలు స్వశక్తి మీద నిలబడటానికి, ఆర్థికంగా ఎదగడానికి, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి తీసుకున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి గారు వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా 29 నెలల్లో రూ. 10 వేల కోట్లకు పైగా సంస్థకు చెల్లించాం” అని పేర్కొన్నారు. ✅“ఇందిరాగాంధీ స్త్రీ శక్తి అంగన్ వాడీ భవనాలు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, అద్దెపై ఆర్టీసీకి ఇవ్వడానికి బస్సులతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఈ వారంలో చేపడుతున్నాం. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు 8 వేల భవనాలను ఒకే రోజు శంకుస్థాపన చేసుకుని దేశంలోనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం” ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మంత్రులు, అధికారులను అభినందించారు. ✅“మహిళా సంఘాలకు వెయ్యి బస్సులను కేటాయించి తద్వారా అద్దె రూపేణా నెలకు రూ. 70 వేల ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు వేశాం. అందులో భాగంగా జూన్ 5వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి మరో 553 బస్సులను అందించబోతున్నాం” అని ప్రకటించారు. ✅“ఆడబిడ్డలకు బ్యాంకు రుణాల లింకేజీ ఇవ్వడమే కాకుండా, వ్యాపారంలో రాణించడానికి, వారికి కావలసిన వ్యాపారాలు వారు వృద్ధి చేసుకోవడానికి వీలుగా ఈ నెల 29న వీ-హబ్ ద్వారా ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ కింద అవసరమైన వ్యాపారాల ప్రణాళికలను అందించే కార్యక్రమం చేపడుతున్నాం” అని చెప్పారు. ✅“మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల లింకేజీని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నాం. మహిళా సంఘాల రుణాలపై జీరో వడ్డీ కింద ప్రభుత్వం రూ. 1390 కోట్లు చెల్లించింది. చెల్లింపుల్లో #Nirmal జిల్లా నూటికి శాతం నూరు శాతం చెల్లించారని” చెబుతూ ఆ జిల్లా మహిళలను ముఖ్యమంత్రి గారు ప్రశంసించారు. ✅అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన జిల్లాల మహిళా ప్రతినిధులతో ముఖ్యమంత్రి గారు ముఖాముఖి మాట్లాడారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలను ఆర్జించిపెట్టే పంటల మార్పిడి గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ✅“2034 నాటికి కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మంత్రిమండలి మొత్తం మహిళలందరినీ సొంత సోదరీమణులుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది..” అని ముఖ్యమంత్రి గారు అన్నారు. #PrajaPalana #PragatiPranalika #SHGWomen #SelfHelpGroups #IndirammaCheeralu #Telangana
Telangana CMO tweet mediaTelangana CMO tweet mediaTelangana CMO tweet media
తెలుగు
22
36
93
5.6K
Danasari Seethakka retweetledi
Telangana Digital Media Wing
Telangana Digital Media Wing@DigitalMediaTG·
✅ 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని సీఎం శ్రీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని సీఎం అన్నారు. ‘మహిళలు ఆర్థికంగా నిలబడితే కుటుంబం నిలబడుతుంది, కుటుంబం నిలబడితే గ్రామం బలపడుతుంది, గ్రామం బలపడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది...' అని అన్నారు. మహిళా సంఘాలకు బ్యాంక్‌ లింకేజీ రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ✅ ఈరోజు సచివాలయం వేదికగా రాష్ట్రంలో నిర్మిస్తున్న 8 వేల ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి సీఎం శ్రీ రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టే దిశగా ఇది చారిత్రక కార్యక్రమమని సీఎం అన్నారు. అదే వేదికపై చిలకపచ్చ రంగులో ఉన్న ఇందిరమ్మ చీరల నాలుగు కొత్త డిజైన్లను కూడా సీఎం ఆవిష్కరించారు. ✅ ఇప్పటివరకు ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ.60,472 కోట్ల బ్యాంక్‌ లింకేజీ రుణాలు అందించిందని, వడ్డీ లేని రుణాలకు ఇప్పటికే రూ.1,390 కోట్లను చెల్లించిందన్నారు. మహిళా సంఘాలు ఇకపై చిన్నచిన్న ఉపాధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా పెద్ద వ్యాపారాల్లోకి రావాలని సీఎం పిలుపునిచ్చారు. రైస్‌ మిల్లులు, మండల స్థాయిలో గోదాములు, లాజిస్టిక్‌ పార్కులు నిర్మించుకోవాలని ఆయన సూచించారు. వాటికి అవసరమైన చోట భూములను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ✅ ధాన్యం కొనుగోలు, నిల్వ, మిల్లింగ్‌ వ్యవస్థలో మహిళా సంఘాల పాత్ర పెరగాలని సీఎం అన్నారు. సంఘాలే వడ్లు కొనుగోలు చేసి, బియ్యం ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆడబిడ్డలు ప్రతి గింజకు జవాబుదారులుగా ఉంటారని, వారి చేతుల్లోకి ఈ వ్యవస్థ వెళ్తే పారదర్శకత, బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. ✅ మహిళా సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్‌ బజార్లు నెలకొల్పాలని సీఎం సూచించారు. డీమార్ట్‌, బిగ్‌బజార్‌లకు పోటీగా ఉండేలా అద్భుతమైన మహిళా శక్తి సూపర్‌ బజార్లు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. పట్టణాల్లో సూపర్‌ బజార్ల ఏర్పాటుకు తక్కువ ధరకు స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ✅ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీమతి సీతక్క, శ్రీ శ్రీధర్ బాబు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు శ్రీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీ హర్కార వేణుగోపాల్, మహిళా కమిషన్ చైర్మన్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, ఎంఎల్ ఏలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఆయా విభాగాల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. #RevanthReddy #TelanganaPrajaPalana #WomenEmpowerment #IndiraMahilaShakti #SelfHelpGroups #MahilaShaktiSuperBazaar @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @seethakkaMLA @INC_Ponguleti @Vemnarenderredy @OffDSB
Telangana Digital Media Wing tweet mediaTelangana Digital Media Wing tweet mediaTelangana Digital Media Wing tweet mediaTelangana Digital Media Wing tweet media
తెలుగు
2
6
21
592
Danasari Seethakka retweetledi
Telangana Congress
Telangana Congress@INCTelangana·
మహిళా సంఘాలకు అందించే ఇందిరమ్మ చీరల డిజైన్లను మహిళా వారోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు సీతక్క గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు. @revanth_anumula @Bhatti_Mallu @seethakkaMLA @OffDSB @INC_Ponguleti #IndirammaSarees #CongressForWomen #WomenEmpowerment #TelanganaWomen #TelanganaWelfare
తెలుగు
2
32
55
1.2K
Danasari Seethakka
Danasari Seethakka@seethakkaMLA·
These are not mere foundation stones... They are platforms for tomorrow’s revolutions. Symbols of self-respect for Telangana’s daughters. Chief Minister @revanth_anumula Anna initiating 8,000+ Mahila Bhavans across the state marks the beginning of a new chapter in women’s empowerment. With Mahila Sangham buildings, Every village will become an economic powerhouse. #IndiraMahilaShakti #TelanganaWomen #RevanthReddy
Danasari Seethakka tweet mediaDanasari Seethakka tweet mediaDanasari Seethakka tweet mediaDanasari Seethakka tweet media
English
0
28
68
834
Danasari Seethakka
Danasari Seethakka@seethakkaMLA·
A new chapter in women’s empowerment begins. Construction of 8,000 women’s SHG buildings set in motion. These are not mere buildings. They are symbols of dignity for our sisters... And the foundation for Telangana’s future. #IndiraMahilaShakti #Telangana
English
0
20
47
632
Danasari Seethakka
Danasari Seethakka@seethakkaMLA·
Receiving a saree as a gift from @revanth_anumula Anna during Mahila Varotsavalu as a sister brought me immense happiness. His resolve to make one crore women into crorepatis will definitely be realized. The daughters of Telangana will rise as economic powerhouses.
Danasari Seethakka tweet media
English
2
33
171
1.9K
Danasari Seethakka retweetledi
Telangana Congress
Telangana Congress@INCTelangana·
నేటి నుంచి మహిళా వారోత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం గ్రామ మహిళా సంఘ భవనాలకు వర్చువల్ గా శంకుస్థాపన మహిళల భద్రత, సాధికారతపై ప్రత్యేక కార్యక్రమాలు మే 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహణ @revanth_anumula @seethakkaMLA #MahilaVarotsavalu #WomenEmpowerment #CMRevanthReddy #TelanganaForWomen #WomenFirst #MahilaShakti #EmpoweredTelangana #WomenSafety #WomenLeadership #PrajaPalana #TelanganaCongress #RevanthReddy #MahilaSadhikarata #CongressForWomen #TelanganaDevelopment #PrajaPrabhutvam #TelanganaRising
Telangana Congress tweet media
తెలుగు
2
42
71
1.1K
Danasari Seethakka
Danasari Seethakka@seethakkaMLA·
Tamil Nadu Minister Shri @Viswanathan_INC Garu paid a courtesy visit at Praja Bhavan. We discussed welfare initiatives and administrative best practices being implemented in our respective states.
Danasari Seethakka tweet mediaDanasari Seethakka tweet media
English
1
20
233
5.8K
Danasari Seethakka
Danasari Seethakka@seethakkaMLA·
Felicitated newly elected RS member & Orugallu’s son, my brother Shri @Vemnarenderredy Garu along with united Warangal district Ministers, MLAs, MPs & Corporation Chairpersons,DCC presidents and party leaders. He stood by me like a brother in my political journey. Wishing him success in Delhi to raise Telangana’s voice in Rajya Sabha.
Danasari Seethakka tweet mediaDanasari Seethakka tweet mediaDanasari Seethakka tweet mediaDanasari Seethakka tweet media
English
0
28
110
1.8K
Danasari Seethakka
Danasari Seethakka@seethakkaMLA·
Heartfelt birthday wishes to Telangana PCC President Shri @Bmaheshgoud6666 Garu. Your committed leadership in championing the cause of BC and marginalized communities strengthens our party and Telangana. Wishing you good health and continued success in public service.
Danasari Seethakka tweet media
English
4
18
114
1.5K
Danasari Seethakka
Danasari Seethakka@seethakkaMLA·
Heartfelt birthday wishes to my brother and cabinet colleague, and Telangana's tireless leader Shri @KomatireddyKVR Garu. Praying for your good health and continued success in your service to the people of Telangana. #HappyBirthday
Danasari Seethakka tweet media
English
7
32
215
2.3K
Danasari Seethakka
Danasari Seethakka@seethakkaMLA·
History remembers not words, but the light we bring to lives. In Mulugu district, “Praja Palana – Pragathi Pranalika” is becoming a mass movement to deliver welfare to every family Shelter through Indiramma houses… Assurance through new pensions… Strength for students through the breakfast scheme… Every decision is moving towards transforming people’s lives. Governance doesn’t stop in office rooms… It reaches every doorstep. With people’s trust, under the leadership of @revanth_anumula Garu, we are writing a new chapter in Telangana’s historyone of development, welfare, and equality. #PrajaPalanaPragathiPranalika
English
3
22
63
1.2K
Danasari Seethakka retweetledi
IPRDepartment
IPRDepartment@IPRTelangana·
✅పీఎంజీఎస్‌వై పనులకు తెలంగాణకు మరిన్ని అనుమతులు, నిధులు ఇవ్వాలి : మంత్రి సీతక్క ✅రాష్ట్రాలపై 40 శాతం భారం వేయకుండా, గతంలో మాదిరిగా 100% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించాలి ✅ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ, వన్యప్రాణి చట్టాల వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయి ✅ఆదివాసీల అభివృద్ధికి అడ్డుగా ఉన్న చట్టాలను సవరించాలి ✅దక్షిణాది రాష్ట్రాల PMGSY ప్రాంతీయ సమావేశంలో మంత్రి సీతక్క విజ్ఞప్తి ✅సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రతినిధులు ✅కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం చూపిస్తామని వెల్లడి ✳️ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) కింద తెలంగాణకు మరిన్ని రహదారి పనులు మంజూరు చేయాలని, ముఖ్యంగా ఆదివాసి గిరిజన మారుమూల ప్రాంతాల్లో రహదారి అనుసంధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ✳️హైదరాబాద్‌ల దక్షిణాది రాష్ట్రాల PMGSY ప్రాంతీయ సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొని రాష్ట్ర సమస్యలు, అవసరాలను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అతిథి సింగ్‌, ఎన్‌ఆర్‌ఐడీఏ డైరెక్టర్ జనరల్‌, దక్షిణాది రాష్ట్రాల అధికారులు, ENC లు, CE లు పాల్గొన్నారు. ✳️ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా PMGSY గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్లకు రాకపోకలను మెరుగుపరిచిందన్నారు. ప్రస్తుతం ఈ పథకం మారుమూల గ్రామాలు, ఆదివాసి గిరిజన గూడెలను, మైదాన ప్రాంతాలతో అనుసంధానం చేస్తుంది అన్నారు. ✳️అయితే గతంలో ప్రధానమంత్రి గ్రామీణ యోజన పథకానికి 100% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించేదని, కానీ కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చి రాష్ట్రాలపై 40 శాతం భారం వేస్తోందని, ఆ విధానాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఆర్థికంగా వెనుకబడిన, భౌగోళికంగా క్లిష్టమైన ప్రాంతాల రాష్ట్రాలకు ప్రత్యేక సడలింపులు అవసరమని తెలిపారు. ✳️ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ ఆసిఫాబాద్ వంటి ఆదివాసి, గిరిజన ప్రాంతాల్లో అటవీ, వన్యప్రాణి చట్టాల కారణంగా రోడ్డు పనులకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. గిరిజనాభివృద్ధి, గ్రామీణ రవాణా సౌకర్యాల దృష్ట్యా అటవీ, వన్యప్రాణి నిబంధనల్లో అనుకూల మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరారు. ✳️ఇప్పటికే ఉన్న పాత రహదారులు, కల్వర్టులు దెబ్బతిన్న ప్రాంతాల్లో పునర్నిర్మాణం, అప్‌గ్రేడేషన్ పనులకు కూడా అటవీ నిబంధనలు అద్దంకిగా మారాయన, ఆయా పనులకు సులభంగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అటవీ సంరక్షణ చట్టాల్లో ఈ మధ్య తెచ్చిన మార్పులు ఆదివాసీల అభివృద్ధికి అటంకంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ✳️తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, నాణ్యమైన రోడ్ల నిర్మాణం, నిర్వహణలో ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తోందని మంత్రి తెలిపారు. గ్రామీణ రహదారుల నిర్వహణ కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ను రాష్ట్రం అమలు చేస్తోందన్నారు. ✳️PMGSY-4 కింద తెలంగాణలో ఇంకా అనేక ప్రాంతాలకు రోడ్డు అనుసంధానం అవసరమని, మార్కెట్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, అభివృద్ధి కేంద్రాలకు గ్రామీణ ప్రజలు సులభంగా చేరుకునేలా మరిన్ని పనులు మంజూరు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను కోరారు. ✳️మంత్రి చేసిన విజ్ఞప్తులపై కేంద్ర ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన అంశాలు, అభిప్రాయాలు, అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సెక్రెటరీ అతిథి సింగ్ తెలిపారు. అటవీ, వన్యప్రాణి చట్టాల కారణంగా ఎదురవుతున్న సమస్యలపై కేంద్ర స్థాయిలో చర్చించి, పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక అనుమతుల మంజూరు అంశాన్ని కూడా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. @seethakkaMLA
IPRDepartment tweet mediaIPRDepartment tweet mediaIPRDepartment tweet mediaIPRDepartment tweet media
తెలుగు
0
22
60
3K