Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health.
@PawanKalyan
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన నన్ను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేసిన ఉప ముఖ్యమంత్రి గారు పవనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీస్సులతో, మీ ఆకాంక్ష మేరకు కూటమి స్ఫూర్తి మరింత స్నేహపూర్వకంగా.. సమన్వయంతో, రాష్ట్ర ప్రగతి-ప్రజా సంక్షేమం లక్ష్యంగా కొనసాగుతుంది. తమ్ముడిగా నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. సోదరుడిగా మీరు చూపిస్తున్న అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
@PawanKalyan