Yonko Akagami
1.5K posts









Tollywood is so lucky to have a actor like prabhas . Every part of his body is made for action 😭🔥



నిశి నుంచి శశి వెలుగుల్లోకి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం... • ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖకు అవార్డుల పంట • నూతన విధానాలతో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు దిశ, దశ లేని పరిస్థితి ఉండేది. కనీసం పర్యాటకశాఖ కార్యక్రమాలకు కూడా నిధులు, నిర్వహణకు అధికారులు కూడా లేని దుస్థితిలో ఉండేది. పర్యాటక శాఖ భవనాలు అత్యంత దారుణంగా కనిపించేవి. అయితే ఇటీవల పర్యాటక శాఖ తీసుకొస్తున్న వినూత్న విధానాలు, పర్యాటక ప్రమోషన్ కార్యక్రమాల ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. 1. బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ అవార్డు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్‌పోలలో ఒకటైన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖను ఈ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం డిజిటల్ బ్రాండింగ్, వినూత్న ప్రచారాలు, మౌలిక వసతుల విస్తరణను వేగవంతం చేసినందుకు ఈ అవార్డుకు గుర్తించారు. అరకు లోయ, లంబసింగి, గండికోట, సూర్యలంక బీచ్ వంటి పర్యాటక ప్రాంతాలను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సమర్థవంతంగా ప్రమోట్ చేసినందుకు అవార్డు దక్కింది. ఈ పురస్కారాన్ని అందుకోవడానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ @kanduladurgesh గారు జూన్ 4న కేరళలోని కోవళంలో జరిగే అధికారిక వేడుకకు వెళ్లనున్నారు. 2. గ్లోబల్ టూరిజం అవార్డు: ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దినందుకు ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ టూరిజం అవార్డు దక్కింది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన సుస్థిర పర్యాటకం, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, మరియు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్స్ ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో సాధించిన విజయానికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తరఫున టూరిజం కన్సల్టెంట్ శ్రీ నిశిత గోయల్ గారు ఈ అవార్డును స్వీకరించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం. పర్యాటక రంగంలో దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను, పలు ప్రతిష్టాత్మక సంస్థలతో 103 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. దీంతోపాటు ఆధ్యాత్మిక (తిరుపతి, శ్రీశైలం), పర్యావరణ-అడ్వెంచర్ (అరకు, లంబసింగి), తీరప్రాంత బీచ్ టూరిజం వంటి వైవిధ్యమైన సర్క్యూట్‌లను అభివృద్ధి చేయడం కలిసొచ్చింది. పర్యాటకులకు సరికొత్త అనుభూతులను అందించేందుకు కారావాన్ వసతులు మరియు హోమ్‌స్టే విధానాలను ప్రోత్సహించడం కూడా అవార్డు రావడానికి పరిగణనలోకి తీసుకొన్నారు. దీంతో పాటు పర్యాటకశాఖ అటవీశాఖ సంయుక్తంగా ఎకో టూరిజం ప్రాజెక్టులను మొదలుపెట్టనున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో మరింత ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. శ్రీ కందుల దుర్గేష్ గారి నాయత్వములో టూరిజం శాఖ సాధించిన విజయాలను పురస్కరించుకుని ప్రత్యేక అభినందనలు తెలియజేసిన గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. #VisitAndhra #APTourism


ఇంత చిన్న వయస్సులో ఆయన సాధించిన దానికంటే ఎక్కువ సాధించామని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి మీద విమర్శలు చేయండి..!


మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అరెస్ట్ చేయాలని, తమ వాళ్ల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్దకెళ్లిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అంతేకాదు, రాజకీయాల్లో తాత్కాలిక, పర్మినెంట్ మిత్రులెవరో, ఎలా వుండాలో కూడా పవన్‌కు అమిత్‌షా హితబోధ చేసి పంపారంట.

జై అమరావతి అని కాదు జై ఆంధ్ర అని ఉద్యమించండి. ఇది కేవలం ఒక ప్రాంతం కోసం కాదు రాష్ట్ర రాజధాని కోసం అని @PawanKalyan గారు 2019 లోనే చెప్పారు. దానికి తగ్గట్టు రాజధాని ఉద్యమకారులు జై ఆంధ్ర అనే నినాదంతో ఉద్యమాన్ని కొనసాగించారు. అమరావతి మనందరి రాజధాని అనే భావనతోనే ముడుముక్కలాట ఆడిన వైసీపీని అన్ని ప్రాంతాల ప్రజలు తిరస్కరించారు. కొసమెరుపు ఏంటంటే ఇది ఇంకా ముడుముక్కల వైసీపీకి అర్థం కాకపోవడం. అర్థం అయ్యే పరిజ్ఞానం లేకపోవడమే కాదు, అర్థం చేసుకోవాలనే ఆలోచన కూడా రాకపోవడం వైసీపీ దురదృష్టం, రాష్ట్ర ప్రజల అదృష్టం. #Amaravati #AndhraPradesh #YCheaPolitics


Ishan Kishan be like: Anni muskuni intiki ***geyandi ani antunaduu😂




Ishan Kishan's Instragram post.

Ataa 90MM Powerful Punch✅️🔥 ఊర్లో వాళ్ళు పెళ్లికి కుక్కలు హడావిడి. పక్క రాష్ట్రంలో గెలిచిన బిజెపి కోసం జనసైనికులు ఎందుకు హడావిడి చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో గెలిచిన బిజెపికి ట్విట్టర్లో శుభాకాంక్షలు ఎందుకు తెలుపుతున్నారు @PawanKalyan











