
CLHSO_WNP
606 posts

CLHSO_WNP
@SrikaanthAkshay
Bunch of atoms in this universe. Gardener. Health freak.







బండి సంజయ్ బాధితులను బెదిరించలేదని తడిబట్టలతో హనుమాన్ గుడిలో ప్రమాణం చేయాలి నిజమైన హనుమాన్ భక్తుడివైతే నీ కొడుకును పోలీసులకు అప్పగించు బండి సాయి భగీరథ్ రోజూ ఎక్కడ తిరుగుతడో బండి సంజయ్‌ను అడగాలి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమవారం నుండి ఆదివారం వరకు ఏ దేవున్ని ప్రార్థిస్తామో చెప్పే బండి సంజయ్ గారు.. తన కుమారుడు సాయి భగీరథ్ సోమవారం నుండి ఆదివారం వరకు ఎవరిని కొడుతాడు? ఎవరిపై అఘాయిత్యానికి పాల్పడుతాడు? ఏ పబ్లో ఉంటాడు? ఏ హుక్కా సెంటర్లో గడుపుతాడో చెప్పండి. బండి సంజయ్ గారు నిజంగా హనుమాన్ భక్తుడేనా? అయితే ఆయన కానీ, అతను కుమారుడు బండి సాయి భగీరథ్ ఏనాడైనా హనుమాన్ మాల ధరించాడా? హనుమాన్ ఛాలీసా ఎపుడైనా చదివాడా? మనమంతా కాలినడకన భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తుంటే బండి సంజయ్ కొడుకు ఎందుకు బెంజ్ కార్లలో తిరుగుతున్నాడు? ఆంజనేయస్వామి సీతమ్మ కోసం లంకను తగలబెట్టి,సొంత తల్లి కాకపోయినా సీతమ్మనే తల్లిగా భావించి,జీవితాంతం దేవతగా ప్రార్థించారు. వివాహం చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా గడిప పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడని ఆదర్శప్రాయుడు. కానీ సాయి భగీరథ్ మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేసి,ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఈ రోజు తడిబట్టలతో వచ్చి హనుమాన్ మందిరంలో, బాధిత అమ్మాయి తల్లిని బెదిరించింది నిజమా? కాదా? అని చెప్పమని అడగాలి. బండి సంజయ్ నిజమైన హనుమాన్ భక్తుడు అయితే, వెంటనే ఆయన కుమారుడిని తక్షణమే పోలీసులకు అప్పగించమని నిలదీయండి. హిందువుగా గర్విద్దాం.. హిందువుగా జీవిద్దాం.. తప్పు చేసిన హిందువును ప్రశ్నిద్దాం.








হুগলি নদীর ওপর কাটানো কিছু বিশেষ মুহূর্ত... কলকাতায় এক অবিস্মরণীয় সকাল।


















