Sabitlenmiş Tweet
Subhashini M
13.6K posts

Subhashini M
@Subhashini_TDP
Ex State Organising Secretary, TDP - Telangana
Hyderabad Katılım Eylül 2010
207 Takip Edilen3.7K Takipçiler

నాంపల్లి మండలంతెలుగుదేశం పార్టీ దామెర గ్రామానికి చెందిన మండల ప్రధాన కార్యదర్శి మంగి మహేష్ (తెలుగుదేశం పార్టీ వార్డ్ మెంబర్) తండ్రి మంగి ముత్యాలు, హైదరాబాదులో లైఫ్ కేర్ హాస్పిటల్లో మంగళవారం 12:30 నిమిషములకు తుది శ్వాస విడిచారు. 1983 వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ లో చేరిన మంగి ముత్యాలు నాంపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. దామెర గ్రామపంచాయతీలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి మూడుసార్లు వార్డ్ మెంబర్ గా కొనసాగారు. గ్రామ శాఖ అధ్యక్షునిగా మూడు పర్యాయాలుగా కొనసాగుతూనే ఉన్నారు.అతని మరణం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీకి తీరని లోటు అని ప్రజలు తెలిపారు. రేపు బుధవారం వారి స్వగ్రామంలో అంత్యక్రియలు జరుపబడును.

తెలుగు

@Subhashini_TDP @MundraMallikarj అమ్మకి & కృష్ణ వేణి గారికి చెప్పు సుభాషిణి next మహానాడుకి కూడా కలిసి వెళ్దాం అని
వాళ్ళు కదా #TDP కి అసలు సిసలు అభిమానులు అంటే 🙏💛
తెలుగు

ఈవిడ పేరు కృష్ణవేణి కొడాలి
వయసు *74 సంవత్సరాలు*
2017 వైజాగ్ లో జరిగిన మహానాడు కి హైదరాబాద్ నుంచి వేసిన ట్రైన్ లో కలసి వెళ్ళాము
పొద్దున్నే ఒక ఆన్క్నోన్ నెంబర్ నుంచి కాల్
అక్షరాలా పదేళ్లు
ఇప్పుడు కాల్ చేసి, అమ్మా నాకు మళ్ళీ మహానాడుకు వెళ్లాలని ఉందమ్మా అని అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి 😍🥰
కళ్ళల్లో నీళ్లు తిరిగాయి
ఇంకోపక్క ఇంట్లో అమ్మ..
అదే 70 - 72 ఏళ్ల వయసు
ఎండలు ఎక్కువ ఉన్నాయి
ఈసారి వద్దులే అమ్మా అంటే నాకు అలా వస్తేనే సంతోషంగా ఉంటుంది
మళ్లీ మహానాడు కి ఉంటానో లేదో అని అంది
ఏ సభ్యత్వ కార్డు పార్టీ పట్ల వీళ్ళకి ఉన్న అభిమానాన్ని కొలవగలదు!?
పార్టీ పట్ల వీళ్లకున్న సిన్సియారిటీని పరీక్షించగలదు!?
అప్పుడు కదా అనిపిస్తుంది... ఏ ముహూర్తాన పెట్టావు పెద్దయ్యా...
జోహార్ అన్న ఎన్టీఆర్
మా జీవితాలు సదా పార్టీ సేవలో
జై తెలుగుదేశం
జై తెలంగాణ
🚲✌️✊
#Mahanadu2026


తెలుగు
Subhashini M retweetledi

On this #NationalTechnologyDay, we celebrate India’s remarkable journey of scientific prowess and self-reliance. From the historic Pokhran-II nuclear tests in 1998 to groundbreaking advancements in indigenous cutting-edge defence technology—like advanced missile systems, next-gen fighter jets, and space-based surveillance—India stands tall as a global innovation leader. 🇮🇳🚀
#NationalTechnologyDay #MakeInIndia #AtmanirbharBharat #DefenceTech #InnovationIndia #IndiaTech
English
Subhashini M retweetledi
Subhashini M retweetledi

నటుడు @sreevishnuoffl గారి పిలుపు
తలసేమియా వ్యాధితో ప్రతి రోజు పోరాడుతున్న చిన్నారుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మనమందరం ఒక్క అడుగు ముందుకు వేయాలి.
NTR Trust ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న Thalassemia Run Hyderabad 2026 లో పాల్గొని, ఒక గొప్ప లక్ష్యానికి మీ మద్దతును తెలియజేయండి.
మీ ప్రతి అడుగు… ఒక చిన్నారి జీవితానికి ఆశను అందిస్తుంది.
వేదిక: జలవిహార్, నెక్లెస్ రోడ్, హైదరాబాద్
తేదీ: మే 10, 2026
విభాగాలు: 3K | 5K | 10K
ఇప్పుడే నమోదు చేసుకోండి: thalassemiarun.org
BookMyShow లో కూడా అందుబాటులో ఉంది
మనమందరం కలిసి నడుద్దాం…
వారి భవిష్యత్తుకు భరోసానిద్దాం.
#SriVishnu #ThalassemiaRun #NTRTrust #RunForACause #HyderabadEvents #ThalassemiaAwareness #HyderabadRun #3KRun #5KRun #10KRun #SupportThalassemia #CharityRun #NecklaceRoad #RunForHope #NTRTrustEvents
తెలుగు

మీ విశ్లేషణలు / మీ ఇన్పుట్స్ తగలెయ్య
1. విజయ్ రాజీనామా చేసే రెండో స్థానం నుంచి త్రిష పోటీ అన్నారు
2. త్రిష ఉపముఖ్యమంత్రి అన్నారు
3. త్రిష కాదు పోటీ చేసేది వాళ్ళ నాన్న అన్నారు
4. ప్రమాణ స్వీకారం రోజు, ముహూర్తం చెప్పారు
5. ఏ ఏ పార్టీలతో కలుస్తున్నాడో మీరే చెప్పారు
6. ఇన్ని చెప్పి ఇప్పుడు డీఎంకే ఏడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అంటున్నారు
7. ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఇచ్చిన పోలీసు బందోబస్తుని కూడా వెనక్కి తీసేసేలా చేశారు 🤦♀️
8. కొత్తగా రజినీ కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు
వాళ్ళని అధికారికంగా ఏదైనా ఒక ప్రకటన చేయనివ్వండి రా సామి 🙏
ఎందుకు మీ వ్యూయర్షిప్ కోసం మమ్మల్ని చావగొడతారు
న్యూస్ / యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వాలంటే కూడా చిరాకు వేస్తుంది

తెలుగు

ఇద్దరూ మహిళా జర్నలిస్టులే
ఒకరు బాధితుల వెంట నిలబడ్డారు
న్యాయం జరగాలి! పోరాటంలో కలిసి నిలబడండి అని అడుగుతోంది
#WiseTV
#Journalist
ఇంకొకరు సెలబ్రిటీల వెంట నిలబడ్డారు
ఆ సెలబ్రిటి తప్పు లేదు అని చెప్పడానికి మాత్రమే వీడియో
ఇంతోటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఏదో అసలు ఆ డబ్బు ఎవరి ఖాతాలోకి వెళ్ళింది అనే దాని మీద చేసి ఉంటే బాగుండేది
#TulasiChandu
#InvestigativeJournalism

తెలుగు
Subhashini M retweetledi
Subhashini M retweetledi

Congratulations to @TVKVijayHQ on an astounding electoral debut in Tamil Nadu. The outcome reflects the evolving aspirations of the state’s electorate and adds a new dimension to its political landscape. Wishing him the very best as he steps into public life and works towards addressing the expectations of the people with responsibility and commitment.
English
Subhashini M retweetledi

Sorry bro @TVKVijayHQ …. చాలా తక్కువ అంచనా వేసాం…. గట్టిగా పాతుకుపోయిన పార్టీ లతో పోటీ పడలేవు అనుకున్నా….
Congratulations @TVKVijayHQ
MGR NTR రేంజ్ విన్నింగ్ ఇది 🔥
#TNElections
#TVKVijay x.com/MilagroMovies/…
తెలుగు












