
ᶦᵅᶬ᭄Groot ࿐★★
27.7K posts

ᶦᵅᶬ᭄Groot ࿐★★
@SunRisers23
🆂︎🆁︎🅷︎🏆 || 🆂︎🅴︎🅲︎🏆🏆🏆 || 🅷︎🅵︎🅲︎🏆 || 🆅︎🅴︎🅽︎🅺︎🆈︎ 🅼︎🅰︎🅼︎🅰︎ || 🆁︎🅾︎🅷︎🅸︎🆃︎ || 🆃︎🆃︎



ఇదీ దుర్గం చెరువు దుస్థితి హైడ్రా పబ్లిసిటీ స్టంట్లు తప్ప చేసేది శూన్యం 2 సంవత్సరాల క్రితం బ్రహ్మాండంగా ఉన్న దుర్గం చెరువును నాశనం చేసిన పాలక వర్గం










రిలీజ్ కి ముందే (సంక్రాంతికి వస్తున్నాము) హిట్ వైబ్ ఎలా కనిపించిందో ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారు కి కూడా అదే వైబ్ కనిపిస్తుంది అనిల్ 9/9 🔥 #ManaShankarVaraPrasadGaru




సంక్రాతి మూవీస్ నా అభిప్రాయం 1) MSG (3.5/5) 2) BMW (2.75/5) 3) AOR ( 2.75/5) 4 NNNM ⏳( Tomorrow )

పురుషులకు సైతం ఫ్రీ బస్! తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఏఐడీఎంకే పార్టీ ప్రతి మహిళకు నెలకు రూ.2,000 సిటీ బస్సుల్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణం అమ్మ టూ వీలర్ స్కీమ్ కింద 5 లక్షల మందికి ద్విచక్ర వాహనంపై రూ.25,000 సబ్సిడీ గ్రామీణ ప్రాంతాల్లో భూమి ఉన్నవారికి కాంక్రీట్ ఇండ్ల నిర్మాణం 100 రోజుల ఉపాధి హామీ పనుల రోజులను 150కి పెంపు




