Naidu Surendra Kumar 😷

9.1K posts

Naidu Surendra Kumar 😷 banner
Naidu Surendra Kumar 😷

Naidu Surendra Kumar 😷

@Surendraknaidu

PR & Media Consultant in Telugu Film Industry. The views are purely personal.

Hyderabad Katılım Mayıs 2009
1.3K Takip Edilen4.3K Takipçiler
devipriya
devipriya@sairaaj44·
#hbd తన ప్రయాణం తను సాగించడం తప్ప తన ముందు.. వెనుక.. పక్కల ఎవరెవరు ఎలా సాగిపోతున్నారో అస్సలు పట్టని సాత్వికుడు.. @Surendraknaidu కి జన్మదిన శుభాకాంక్షలు
తెలుగు
15
16
321
37.9K
Naidu Surendra Kumar 😷 retweetledi
Ram Charan
Ram Charan@AlwaysRamCharan·
వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ( Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
తెలుగు
1K
8K
33.4K
935K
Naidu Surendra Kumar 😷 retweetledi
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో  ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర  పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. 🙏
తెలుగు
603
5K
24.8K
544.1K
Naidu Surendra Kumar 😷 retweetledi
Ram Charan
Ram Charan@AlwaysRamCharan·
Happiest Birthday to our Power Star @PawanKalyan garu ! Your strength, dedication, and compassion for those in need have always inspired me and many others too I am sure. Your selfless acts, your leadership, the dedicated focus on addressing the needs of the people advocating for social justice and striving to make a positive impact on the lives of the underprivileged in Andhra Pradesh is incredibly inspiring!! May God continue to guide and bless and give you more strength.. ❤️ 🙏🏽🙏🏽
Ram Charan tweet media
English
1.2K
16.1K
78.3K
1.3M
Naidu Surendra Kumar 😷 retweetledi
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే... అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను🙏
తెలుగు
407
3.9K
22.2K
540.8K
Naidu Surendra Kumar 😷 retweetledi
Beyond Media
Beyond Media@beyondmediapres·
చెన్నై నుంచి ఈరోజు హైదరాబాదులో #Chiranjeevi గారి బర్త్ డే కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పటివరకు 1500 సినిమాలు ఫైట్స్ చేశాను. ఘరానా మొగుడు హిట్ అవకపోతే నేను ఇండస్ట్రీ వొదిలేస్తను అని చెప్పాను. 1985- 86 రోజుల్లో మాకు డైలీ సాలరీ 350/- @KChiruTweets గారి సినిమా షూటింగ్ ఉన్నప్పుడు ఫైటర్స్ కి ఒక్కొక్కరికి 1000/- రూపాయలు ఇచ్చేవారు. నాకు కిడ్నీ ఫెయిల్ అయ్యింది అని తెలిసి #చిరంజీవి గారు నాకు ఇప్పటివరకు నాకు 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే అది చిరంజీవిగారి వలనే. -పొన్నాంబళం (సినీ నటుడు, స్టంట్స్ మాన్)
తెలుగు
0
34
84
2.6K
Naidu Surendra Kumar 😷 retweetledi
Telugu Film Journalists Association
Telugu Film Journalists Association@FilmJournalists·
The team consisting of Telugu Film Journalist Association ( #TFJA) and Telugu Film Digital Media Association ( #TFDMA) lodged a complaint against Venu Swamy with the @SCWTelangana . We express our gratitude to @sharadanerella garu for her prompt and efficient action and response. Venu Swamy has been engaging in unethical practices by making predictions about the personal lives of celebrities. The habitual wrongdoer lately made derogatory remarks regarding the engagement of #NagaChaitanya and #SobhitaDhulipala
Telugu Film Journalists Association tweet mediaTelugu Film Journalists Association tweet mediaTelugu Film Journalists Association tweet media
English
2
11
21
5.6K
Naidu Surendra Kumar 😷 retweetledi
Indian Film Festival of Melbourne
Are you excited or ARE YOU EXCITED? Because Global Star Ram Charan is coming to the Indian Film Festival Of Melbourne 2024. Are we ready to dance to Naatu Naatu?
Indian Film Festival of Melbourne tweet media
English
42
947
2.5K
34.6K
Naidu Surendra Kumar 😷
Naidu Surendra Kumar 😷@Surendraknaidu·
"కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను" 16 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం... 10 ఏళ్లుగా అభిమానుల నిరీక్షణ... కలిసి వెల్లువిరిసిన క్షణం 🔥🔥🔥 #PawanKalyan sworn in as a Minister in #CBNCabinet #AndhraPradesh @PawanKalyan
తెలుగు
0
1
27
12.5K
Naidu Surendra Kumar 😷 retweetledi
Telugu Film Journalists Association
Telugu Film Journalists Association@FilmJournalists·
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ను మర్యాద పూర్వకంగా పిఠాపురంలో కలసి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తరఫున తమ సంఘీభావాన్ని తెలిపిన #TFJA అసోసియేషన్ సభ్యులు శ్రీ రఘు, శ్రీ శ్రీనివాస్ (ఎస్ కె ఎన్), శ్రీ సురేంద్ర కే నాయుడు. రానున్న ఎన్నికల్లో పిఠాపురంలో భారీ మెజారిటీతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. అలాగే 2024 సంవత్సరానికి సంబంధించిన అసోసియేషన్ డైరీని ఆయనకు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
Telugu Film Journalists Association tweet media
తెలుగు
2
383
1.6K
32.5K