SZN

8.2K posts

SZN banner
SZN

SZN

@Suzenbabu

Journo..

Hyderabad Katılım Temmuz 2010
269 Takip Edilen284 Takipçiler
SZN
SZN@Suzenbabu·
#Peddi సినిమాలో ఉన్నట్లే ట్రైలర్ లోనూ బోలెడన్నీ సర్ ప్రైజ్ లు ఉంటాయి.. అసలు ఈ వీడియోనే ఓ సర్ ప్రైజ్ @BuchiBabuSana గారు..‌ మే 18 డేట్ కోసం వెయిటింగ్.. #Ramcharan #Buchibabusana
తెలుగు
0
1
4
193
SZN
SZN@Suzenbabu·
సోషల్ మీడియాలో పోస్ట్ ధియేటర్స్ లో సినిమాలు లేవని.. ఐపీఎల్ బోరింగ్ ఉందని.. నిర్మాతలు ఎగ్జిబిటర్స్ డైరక్ట్ గా దిగి జనాలను ఎంటైర్ టైన్ చేస్తున్నారట..!! #ProducersvsExhibitors #Nagavamsi #Asiancinemas #Peddi #Ramcharan
తెలుగు
0
0
0
129
SZN
SZN@Suzenbabu·
A new chapter begins. A new vision unfolds. ❤️‍🔥 Get ready for a Powerful Turn in Energetic Star @ramsayz's journey with the announcement of #RAPO23 🎤 Tomorrow, May 15th @ 10:08 AM✌️ The celebration gets bigger & the madness gets louder 🔥 #RAPO
SZN tweet media
English
0
1
9
354
SZN
SZN@Suzenbabu·
అమరావతి పొదుపు చర్యలు పాటిస్తున్న మంత్రులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నారా లోకేష్ తో అల్పాహార విందుకు హాజరైన మంత్రులు ఎస్కార్ట్ వాహనం కూడా లేకుండా వచ్చిన రామానాయుడు ఎస్కార్ట్ కాకుండా ఒక్కో వాహనం లో వచ్చిన మంత్రులు అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారథి తదితరులు #Andhrapradesh #Ministers #Saveoil #SaveMoney @AndhraPradeshCM
తెలుగు
0
0
0
47
SZN
SZN@Suzenbabu·
@tarak9999 ఫోటోలను వీడియోలను ఆయన అనుమతి లేకుండా వాడొద్దని కోర్ట్ తీర్పు ఇచ్చింది.‌అందుకే ఎవరో వారికి తెలీకుండా #NTR పేరు వాడి వసూళ్లు చేస్తున్నారట..!! #Dragon #NTRNEEL #Shanmukha
SZN tweet mediaSZN tweet media
తెలుగు
0
0
0
262
SZN
SZN@Suzenbabu·
అటు ఎగ్జిబిటర్స్ తరపున శిరీష్ , ఇటు నిర్మాతల తరపున మైత్రీ రవి ఇద్దరు సినిమా ఇండస్ట్రీ బాగుండాలనే అంటున్నారు. అందరు మంచోళ్లే అని కూడా చెప్పారు .. ఎవరి హామీలు వారు ఇచ్చారు. ఎవరి అప్పీలు వారు చేసుకున్నారు.‌ కానీ #Peddi రిలీజ్ స్మూత్ గా జరగాలంటే మాత్రం మెగాస్టార్ మార్క్ మీటింగ్ ఒకటి ఉండాలేమో ఉంటుందెమో అనే ప్రచారం మొదలైంది. మరీ మెగా ఇన్వాల్వ్మెంట్ కు ముందే మే 15 న జరిగే మీటింగ్ లో అందరికి ఆమోదయోగ్యమైన ఓ నిర్ణయానికి రెండు గ్రూప్స్ వారు వస్తారా అనేది చూడాలి..! #Tollywood #Ramcharan #PRODUCERSvsExhibitors @SVC_official @MythriOfficial
తెలుగు
0
0
1
188
SZN
SZN@Suzenbabu·
#PEDDI కి ఇబ్బంది లేదు.. సింగిల్ స్క్రీన్స్ ను డెవలెప్ చేయండి.. ట్రాకింక్ సిస్టంను త్వరగా తీసుకురండి పర్సంటేజ్ విధానంలోనే సినిమాల ప్రదర్శన చేద్దాం: మైత్రీ రవి @MythriOfficial #Tollywood #Producersvsexhibitors #Ramcharan
SZN@Suzenbabu

నేను నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్స్ గా చెబుతున్నా .. పర్సంటేజ్ సిస్టం‌ లేకుంటే దియేటర్స్ కు మనుగడ లేదు : శిరీష్ #Peddi #Sirish #ticketrates #Mythri #Tollywood #Lenin

తెలుగు
1
150
1.2K
111.7K