𝐒Ŵ𝐚丅ⓗ𝕀 🇮🇳 🚩

726 posts

𝐒Ŵ𝐚丅ⓗ𝕀 🇮🇳 🚩 banner
𝐒Ŵ𝐚丅ⓗ𝕀 🇮🇳 🚩

𝐒Ŵ𝐚丅ⓗ𝕀 🇮🇳 🚩

@Swathiena

Living in this earth temporarily..

Katılım Eylül 2020
47 Takip Edilen36 Takipçiler
𝐒Ŵ𝐚丅ⓗ𝕀 🇮🇳 🚩 retweetledi
TheMusicDiary🎶
TheMusicDiary🎶@TheMelodicStory·
ఇద్దరు (1997) సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ గానం: ఉన్నికృష్ణన్, బాంబే జయశ్రీ సాహిత్యం: వేటూరి మదన మోహినీ చూపులోన మాండురాగమేలా.. నెయ్యం వియ్యం ఏదేదైనా తనువు నిలువదేలా.. కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం.. ఒకే ఒక చైత్రవేళ పురే విడి పూతలాయె... #Mohanlal #ARRahman #aiswaryarai
తెలుగు
2
14
79
2.1K
𝐒Ŵ𝐚丅ⓗ𝕀 🇮🇳 🚩 retweetledi
TheMusicDiary🎶
TheMusicDiary🎶@TheMelodicStory·
బావ బావ పన్నీరు (1991) సంగీతం: చక్రవర్తి గానం: చిత్ర సాహిత్యం: సిరివెన్నెల నిలువెత్తు సిరులున్న దొరకని వాడు.. తులసీ దళమేస్తేనే తూగును చూడు... నమ్మరాదే నల్లవాడిని తుమ్మెద... #Sirivenenla #KSChitra #Jandyala
తెలుగు
2
4
52
2.7K
𝐒Ŵ𝐚丅ⓗ𝕀 🇮🇳 🚩 retweetledi
TheMusicDiary🎶
TheMusicDiary🎶@TheMelodicStory·
స్వాతి ముత్యం (1985) సంగీతం: ఇళయరాజా గానం: బాలు,జానకి సాహిత్యం: సినారె అండ దండ ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండెలేని మనిషల్లే నిను కొండ కోనల కొదిలేసాడ.. చుట్టు వున్న చెట్టు చేమా తోబొట్టువులింక నీకమ్మ ఆగక పొంగే కనీళ్ళె నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ.. #Ilaiyaraja #KamalHasan #spb #SJanaki
తెలుగు
3
29
126
3K
𝐒Ŵ𝐚丅ⓗ𝕀 🇮🇳 🚩 retweetledi
TheMusicDiary🎶
TheMusicDiary🎶@TheMelodicStory·
సీతా రామయ్యగారి మనవరాలు (1991) సంగీతం: కీరవాణి గానం: చిత్ర, జిక్కి సాహిత్యం: వేటూరి ఇరవై ఏళ్ల వాడు మీ రాముడైతే పదహారేళ్ల పడుచు మా జానకమ్మ.. నిండా నూరేళ్లంట ముత్తైదు జన్మ పసుపు కుంకుమ కలిపి చేశాడు బ్రహ్మ.. #ANR #Meena #KSChitra #MMKeeravani
తెలుగు
2
18
104
2.8K
𝐒Ŵ𝐚丅ⓗ𝕀 🇮🇳 🚩 retweetledi
TheMusicDiary🎶
TheMusicDiary🎶@TheMelodicStory·
ప్రేమించుకుందాం రా (1997) సంగీతం: మహేష్ గానం: బాలు, చిత్ర సాహిత్యం: సిరివెన్నెల ప్రతీ జన్మ నీతోనే ముడేశాడు బ్రహ్మ అనే నమ్మి నీ పేరే జపించాను లేమ్మా... అలల్లాంటి ఈ రాగం నువ్వే నేర్పలేదా తుఫానంటి ఈ వేగం నువ్విచ్చింది కాదా.. #Venkatesh #spb #KSChitra
తెలుగు
5
20
140
4.2K
𝐒Ŵ𝐚丅ⓗ𝕀 🇮🇳 🚩 retweetledi
TheMusicDiary🎶
TheMusicDiary🎶@TheMelodicStory·
బొమ్మరిల్లు (2006) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ గానం: మురళి, నవీన్, ప్రియా ప్రకాష్ సాహిత్యం: కులశేఖర్ ప్రేమిస్తే పెద్దోలంతా తప్పులెంచుతారా.. ఆనాడు ఈ పెద్దోళ్ళు కుర్రవాళ్ళు కారా.. Love makes Life Beautiful.. #DeviSriPrasad #Genelia #Sidharth
తెలుగు
2
9
78
2K
𝐒Ŵ𝐚丅ⓗ𝕀 🇮🇳 🚩 retweetledi
TheMusicDiary🎶
TheMusicDiary🎶@TheMelodicStory·
ఎగిరే పావురమా (1997) సంగీతం: S.V. కృష్ణా రెడ్డి గానం: సునీత సాహిత్యం: వేటూరి తేనె మురళికి తీపి గుసగుస విసిరాడే పిలగాడు రాతి మనసున ప్రేమ అలికిడి చిలికాడే చినవోడు.. #Srikanth #Veturi
తెలుగు
2
28
198
4.6K
𝐒Ŵ𝐚丅ⓗ𝕀 🇮🇳 🚩 retweetledi
TheMusicDiary🎶
TheMusicDiary🎶@TheMelodicStory·
జగదేకవీరుడు అతిలోకసుందరి(1990) సంగీతం: ఇళయరాజా గానం: బాలు, జానకి సాహిత్యం: వేటూరి నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం.. నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం... రాఘవేంద్ర రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. #Chiranjeevi #Sridevi #Ilaiyaraja #spb #SJanaki
తెలుగు
4
42
221
6.1K
𝐒Ŵ𝐚丅ⓗ𝕀 🇮🇳 🚩 retweetledi
TheMusicDiary🎶
TheMusicDiary🎶@TheMelodicStory·
రాధా కళ్యాణం (1981) సంగీతం: కె.వి. మహదేవన్ గానం: బాలు సాహిత్యం: జ్యోతిర్మయి చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా నుదుటికి తిలకంలా రాధకు మాధవుడు.. ఏటికి కెరటంలా పాటకు చరణంలా సీతకు రాముడిలా రాధకు మాధవుడు... #spb #ChandraMohan #KVMahadevan #RadikaSarathkumar
తెలుగు
1
15
95
2.5K
𝐒Ŵ𝐚丅ⓗ𝕀 🇮🇳 🚩 retweetledi
TheMusicDiary🎶
TheMusicDiary🎶@TheMelodicStory·
నాగమల్లి (1980) సంగీతం: రాజన్-నాగేంద్ర గానం: బాలు, సుశీల సాహిత్యం: వేటూరి నాగమల్లినో తీగమల్లినో నీదే రాజకుమారి.. గోల్డెన్ హ్యాండ్ చంద్రమోహన్ గారి జయంతి.. #spb #PSuseela #ChandraMohan
తెలుగు
2
20
120
4.1K
𝐒Ŵ𝐚丅ⓗ𝕀 🇮🇳 🚩
సుహాసిని గారి Shots Flute సాహిత్యం KV గారు🙏 ఒక Dumb అమ్మాయి పాట ఎలా పాడుతుందో అచ్చం అలానే పాడించారు.. ఆ shot 🙏🙏🙏🙏 తెలుగు సినిమా peaks ఈ చిత్రం.. ఇలా తియ్యాలంటే తపస్వి లే అవ్వాలి.. సీతారామ శాస్త్రి గారు 🙏🙏
TheMusicDiary🎶@TheMelodicStory

సిరివెన్నెల (1986) సంగీతం: కె.వి.మహదేవన్ గానం: బాలు, సుశీల సాహిత్యం: సిరివెన్నెల నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం.. సరసస్వర సుర ఝారీగమనమౌ సామ వేద సార మిది... నే పాడిన జీవన గీతం ఈ గీతం.. #spb #PSuseela #Sirivennela #KViswanath

తెలుగు
0
1
22
883
TheMusicDiary🎶
TheMusicDiary🎶@TheMelodicStory·
గీతాంజలి (1989) సంగీతం: ఇళయరాజా గానం: బాలు సాహిత్యం: వేటూరి సుఖాలతో పికాలతో ధ్వనించిన మధూదయం దివీ భువీ కలా నిజం స్పృషించిన మహోదయం.. మరో ప్రపంచమే మరింత చేరువై.. తరాల నా కధ క్షణాలదే కదా గతించిపోవు గాధ నేనని.. #ilaiyaraja #Nagarjuna #spb #Veturi
తెలుగు
8
33
132
3.8K