Sarayu 🤍🚩🇮🇳

4K posts

Sarayu 🤍🚩🇮🇳 banner
Sarayu 🤍🚩🇮🇳

Sarayu 🤍🚩🇮🇳

@Sweety_611

'యద్భావం తద్భవతి' 💚 No DM 🚫 🙏 राधे राधे 🦚🩵

Katılım Mayıs 2020
249 Takip Edilen1.2K Takipçiler
Sabitlenmiş Tweet
Sarayu 🤍🚩🇮🇳
Sarayu 🤍🚩🇮🇳@Sweety_611·
ఎన్ని కష్టాలు వచ్చినా… రోగాలు , భయాలు , పాపాలు వెంటాడినా , ఆ క్షణంలో విష్ణువుని మనసారా పట్టుకుంటే నరకబాధలు దూరమవుతాయి , దుఃఖం కూడా మనసును తాకదు.❤️ సదా భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే… మన జీవితాన్ని నడిపించే ఆ భగవంతుడే మనము చేరుకోవాల్సిన స్థితిని కృపతో నిర్దేశిస్తాడు.❤️🙏
తెలుగు
3
92
453
7.6K
ఆనందో బ్రహ్మ..!
@Sweety_611 ఆద్యంతము లేని విస్తారం కలవాడు, అలిమేలు మంగ మనసులో బందీ అయ్యాడు…. రెండో ఫోటో 🙏🏼
తెలుగు
1
0
1
45
Sarayu 🤍🚩🇮🇳
@JSPfollowerr నేను చెప్పాల్సింది స్పష్టంగా చెప్పాను అండి. ఆ అమ్మాయి చేసిన తప్పుకు నా సమర్థన లేదు.. ఇంతకంటే ఈ విషయంపై వాదించాలనే ఉద్దేశం కూడా లేదు.., ఉంటాను.🙏
తెలుగు
1
0
2
31
ధర్మ
ధర్మ@JSPfollowerr·
@Sweety_611 అతను చెప్పింది కూడా అదే గా. ఆర్థిక స్థితి ఉంటే ఇంట్లో నే ఉంచాలి అని. కష్టం అయితే నే ఉద్యోగం చేయనివ్వండి అని. తెలివి గా mutual understanding అని వాడేశారు కానీ అతనేం బలవంతం గా ఉంచండి కట్టి పడేయండి అనేలా చెప్పలే.
తెలుగు
2
0
1
52
Sarayu 🤍🚩🇮🇳
తప్పులు, మోసాలు, బాధలు అనేవి ఎప్పుడూ ఒకే వైపు ఉండవు. ఇరు వైపులా ఉంటాయి.. పెళ్లికి ముందు గానీ, పెళ్లి తర్వాత గానీ స్త్రీ జీవిత నిర్ణయాలు ఇంట్లో కూర్చొని Netflix చూడాలా, లేక ఉద్యోగం చేయాలా అన్నంత సులభం కావు. ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి పరిస్థితి వేరు. (1/2)
తెలుగు
4
8
51
6.5K
Sarayu 🤍🚩🇮🇳
@JSPfollowerr ఆడపిల్లలకు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, స్వతంత్రత ఉండాలి. ఎవరి మీదా ఆధారపడకుండా బ్రతకగలగాలి అని చెబుతున్నాను అంతే.. బయటికి వెళ్లి ఉద్యోగం చేస్తేనే చెడిపోతారు అనుకుంటే, చెడిపోయే లక్షణాలు ఉన్నవాళ్లు ఎక్కడ ఉన్నా చెడిపోతారు అండి. నిజాయితీ, వ్యక్తిత్వానికి ఉద్యోగానికి సంబంధం లేదు..
తెలుగు
1
0
3
51
Sarayu 🤍🚩🇮🇳
@jathin1069418 నేను ఎలా ఉన్నాను అని నిన్ను ఏమైనా అడిగానా?? మధ్యలో నీకు వచ్చిన నొప్పి ఏంట్రా???? మూసుకుని పక్కకి dhobbeyi...
తెలుగు
0
0
0
17
Sarayu 🤍🚩🇮🇳
@JSPfollowerr ఆపట్లేదు..?? అలా అయితే మంచి విషయమే అండి ఆపొద్దు కూడా.. కానీ ఇంట్లోనే ఉండాలా, ఉద్యోగం చేయాలా అనేది పూర్తిగా వాళ్లిద్దరి mutual understanding, వారి పరిస్థితులు, వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
తెలుగు
1
0
2
53
ధర్మ
ధర్మ@JSPfollowerr·
@Sweety_611 పరిస్థితులు బాగాలేకుంటే బాధ్యతలు ఎక్కువ ఉన్నా కూడా లక్ష్యాలు చేరుకోవాలి అనుకునే వాళ్ళని ఆపట్లేదు ఆర్థిక స్థితి బాగుంటే ఇంట్లో నే ఉంచండి అని అన్నాడు.
తెలుగు
1
0
1
45
Sarayu 🤍🚩🇮🇳
@JSPfollowerr అలాంటప్పుడు మీ ఇద్దరి అభిప్రాయం ఒకటే.. అది మీ వ్యక్తిగత అభిప్రాయం అంతే., కొందరికి అది సరైన ఎంపిక కావచ్చు... కానీ అదే ఎంపిక అందరికీ సరిపోవాల్సిందే అని ఎలా నిర్ణయిస్తారు అండి? అందరి పరిస్థితులు, బాధ్యతలు, లక్ష్యాలు ఒకేలా ఉంటాయా..???
తెలుగు
1
0
2
58
Sarayu 🤍🚩🇮🇳
@JSPfollowerr ఆమె చేసింది కచ్చితంగా తప్పే అండి... అందులో రెండో అభిప్రాయం లేదు., ఆమెను సమర్థించే వైఖరి నాది అస్సలే కాదు.. కాకపోతే, ఆడవాళ్లు పెళ్లి తర్వాత ఇంట్లోనే కూర్చోవాలి. అనే ఒక వ్యక్తిగత అభిప్రాయాన్ని అందరికీ వర్తించే నియమంలా చూపించడానికే నేను అభ్యంతరం చెప్పాను..
తెలుగు
2
0
2
75
Sarayu 🤍🚩🇮🇳 retweetledi
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
అమ్మాయులూ, ఆడవాళ్ళూ మీకు ఇంకా పెళ్లి అయినా కాకున్నా మీ కాళ్ల మీద మీరు నిలబడేలా చదవండి, శ్రమించండి, సంపాదించండి. ఇది మీకు ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, స్వతంత్ర గుర్తింపుని ఇస్తుంది. దోపిడీ, గృహహింస నుంచి రక్షణనిస్తుంది. పెళ్లి, ఉద్యోగం అనేవి ప్రత్యామ్నాయాలు కావని గుర్తించండి.
తెలుగు
26
81
746
26.6K
Sarayu 🤍🚩🇮🇳 retweetledi
Paruchuri GK
Paruchuri GK@GkParuchuri·
ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని జాతిని మేలుకొలిపిన భావ కవితా పితామహులు రాయప్రోలు సుబ్బారావు గారి వర్ధంతి నేడు 🌺శిరస్సువంచి వందనాలు అర్పిస్తున్నాను మహానుభావా 🙏🏻🙏🏻పరుచూరి గోపాలకృష్ణ
తెలుగు
2
8
54
1.9K