Sabitlenmiş Tweet
Swetha ✨️
77.1K posts

Swetha ✨️
@Sweth_Cosmos
Do good and be good , the good will come back to you ; Be real and genuine for you reap what you sow
Katılım Ağustos 2019
788 Takip Edilen828 Takipçiler
Swetha ✨️ retweetledi

🚨 EMERGENCY 🚨
Personally Verified✅
జన సైనికుడు కట్టా రామకృష్ణ వైరా నియోజకవర్గం ఖమ్మం జిల్లా, ఆయన చిన్న కుమారుడు 3 సం వయసున్న శ్రీహర్ష గుండె సంబంధ వ్యాధి తో Ankura Hospitals, Kukatpally లో చికిత్స పొందుతున్నాడు
Kindly Help & Retweet
@taylornation13 @mayemusk @BangtanINDIA




తెలుగు
Swetha ✨️ retweetledi

I cannot put into words how much I love the texture of a Canvas. It adds life to the moment.
untitled folder@untitledfold_er
English
Swetha ✨️ retweetledi
Swetha ✨️ retweetledi
Swetha ✨️ retweetledi
Swetha ✨️ retweetledi

Any unauthorized commercial usage of Padma Sri Bapu Art, will be taken seriously and addressed legally.
Misuse, please report:
📩 support@bapuartcollection.com
📱 WhatsApp: 98414 24937
Bapu life’s work, preserve his vision
Respect art & the artist.
bapuartcollection.com
English
Swetha ✨️ retweetledi

కూకట్‌పల్లి పరిధిలో లవ్ జిహాద్‌కు మించిన ఘటన బయటపడింది
అద్దెకు కావాలని ఓ అమ్మాయిని పరిచయం చేసుకుని, ప్రేమిస్తున్నానని వెంటపడి పెళ్లి చేసుకుని, ఫస్ట్ రోజునే మత్తుమందు ఇచ్చి మరో నలుగురితో అత్యాచారం చేయించిన నవాజ్ అనే వ్యక్తి.
ఆ తర్వాత బెదిరించి మతం మార్చి, బలవంతంగా బీఫ్ తినిపించి హింసించిన నవాజ్, ఆయన కుటుంబ సభ్యులు
తన ఆస్తులు, తన కుటుంబ ఆస్తులను సైతం అమ్ముకుని జంప్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన మోసపోయిన యువతి.



తెలుగు
Swetha ✨️ retweetledi

Why is no one talking about this?
This is damn serious
India_Intell@India_Intell
5338 cases of missing non muslims girls have been registered in Kerala.
English
Swetha ✨️ retweetledi
Swetha ✨️ retweetledi

Not only milk.
Even turmeric is getting replaced by Auramine.
And YES it can cause deadly Cancer.
@fssaiindia


English
Swetha ✨️ retweetledi
Swetha ✨️ retweetledi
Swetha ✨️ retweetledi

Swetha ✨️ retweetledi
Swetha ✨️ retweetledi

#Bihar | A horrific incident unfolded in #Patna where a 22-year-old man allegedly gang-raped his three-year-old niece with two #friends. The #child's cries alerted locals, leading to the accused fleeing. #Police swiftly apprehended two #suspects, including the uncle, and are pursuing the third. The injured toddler is receiving medical care.
More details 🔗 toi.in/11q6sa44

English
Swetha ✨️ retweetledi

వేసవి కాలంలో కుక్కలు కరచే అవకాశం ఎక్కువగా ఉండటానికి కారణాలు ఇవి:
1. వేడి వల్ల అసహనం
వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. కుక్కలు చెమట పట్టలేవు కాబట్టి అవి చాలా ఇబ్బంది పడతాయి. ఈ అసౌకర్యం వల్ల చిరాకు పెరిగి, ఎవరు దగ్గరికి వచ్చినా దాడి చేసే అవకాశం ఉంటుంది.
2. నీటి కొరత
నీరు దొరకకపోతే కుక్కలు డీహైడ్రేషన్‌కు గురవుతాయి. దాహం ఎక్కువగా ఉన్నప్పుడు అవి అసహనంగా, ఆగ్రహంగా ప్రవర్తించవచ్చు.
3. పిల్లలను కాపాడే స్వభావం
వేసవిలో చాలా కుక్కలు పిల్లలను కనడం జరుగుతుంది. ఈ సమయంలో అవి చాలా రక్షణాత్మకంగా ఉంటాయి. ఎవరు దగ్గరికి వచ్చినా ప్రమాదంగా భావించి కరచవచ్చు.
4. ఆహారం కొరత
వేసవిలో ఆహారం దొరకడం కొంచెం కష్టం అవుతుంది. కుక్కలు ఆహారం కోసం పోటీ పడతాయి. ఈ సమయంలో వాటి దగ్గరికి వెళ్తే దాడి చేసే అవకాశం ఉంటుంది.
5. వ్యాధులు (ప్రత్యేకంగా రేబీస్)
కొన్ని కుక్కలు రోగాల వల్ల అసాధారణంగా ప్రవర్తిస్తాయి. రేబీస్ ఉన్న కుక్కలు అకస్మాత్తుగా కరచవచ్చు, ఇది చాలా ప్రమాదకరం.
⸻
జాగ్రత్తలు:
•తెలియని కుక్కల దగ్గరకు వెళ్లకండి
•కుక్కలు తింటున్నప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు దగ్గరికి వెళ్లకండి
•పిల్లలను కుక్కల దగ్గరకు పంపవద్దు
•కుక్క కరిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి

తెలుగు
Swetha ✨️ retweetledi

The legacy carries on ❤️
From #ArunGovil to #Prabhas to now #RanbirKapoor, Lord Ram lives on through generations.❤️

English
Swetha ✨️ retweetledi

Swetha ✨️ retweetledi


















