Vinod

39.1K posts

Vinod banner
Vinod

Vinod

@TDPNextGen

Ohio, USA Katılım Mart 2011
205 Takip Edilen3.8K Takipçiler
Vinod retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
• "మహానాడు" ను నెల్లూరులోనే నిర్వహించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిర్ణయించారు.. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి • రూ.183.58 కోట్లతో ముడసర్లోవ లో శరవేగంగా నిర్మాణమవుతోన్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయ భవనం • విద్యాశాఖ మంత్రి లోకేష్ "100 రోజుల ప్రణాళిక భేష్".. టెన్త్ ఫలితాల్లో 60 మంది టాపర్లకు జరిగిన సత్కారంలో తల్లిదండ్రులు, హెచ్ఎంల ప్రశంసల జల్లు • పేద పిల్లల భవిష్యత్తు కోసం స్కూళ్లను ఆధునీకరిస్తుంటే వైసీపీ నేతలు దుష్ప్రచారానికి తెగబడుతున్నారు.. పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ • ప్రభుత్వ సేవలను వేగంగా, సమర్థవంతంగా ప్రజలకు అందించడం కోసం టెక్నాలజీని అందుపుచ్చుకొని పనిచేయండి.. గ్రామ సంఘాల సహాయకులకు స్మార్ట్ ఫోన్ల పంపిణీలో ఆర్ అండ్ బి మంత్రి బీసీ జనార్ధన రెడ్డి. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. bitly.cx/SBLqg #TeluguDesamEpaper #ChaitanyaRathamEPaper
Telugu Desam Party tweet media
తెలుగు
0
3
11
167
Vinod retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
10వ తరగతి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రభుత్వ పాఠశాలల్లో సంబరాలకు కారణమయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వందరోజుల ప్రణాళికను విద్యాశాఖ- ఉపాధ్యాయులు సమష్టిగా అమలుచేసి , మంచి ఫలితాలు సాధించారు. దీంతో సగర్వంగా నిలబడింది ప్రభుత్వ బడి. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
తెలుగు
4
53
210
3.8K
Vinod retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను వారం పాటు సింగపూర్ కి పంపిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ. అక్కడి డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ క్లాడ్ రూమ్స్, ప్రాజెక్ట్ ఆధారిత బోధన, మూల్యాంకన విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఉత్తమ పద్ధతులను మన పాఠశాల లలో అమలు చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. #IdhiManchiPrabhutvam #NaraLokesh #PsychoFekuJagan #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
0
30
69
1.2K
Vinod retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
గత వైసీపీ పాలనలో గతుకుల రోడ్లతో తరచూ ఆటోల మరమ్మతులకు అప్పులు చేయాల్సిన దుస్థితి. కూటమి ప్రభుత్వం రోడ్లన్నీ బాగు చేయడంతో సురక్షిత ప్రయాణం , ఉపాధి దక్కుతుందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
2
31
81
1K
Vinod retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ, ఉపాధ్యాయుల పకడ్బందీ ప్రణాళికతో టెన్త్‌లో అత్యద్భుతమైన ఫలితాలు సాధించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు. ఈ సమష్టి విజయాన్ని మొదటి పేజీల్లో ప్రకటన రూపంలో ఇచ్చి ప్రభుత్వ బడిని సగర్వంగా నిలబెట్టారు. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
తెలుగు
8
78
297
3.5K
Vinod retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీల పరిధిలో చెత్త సేకరణ, తరలింపు కోసం అత్యాధునిక యంత్రాలు ఇవ్వడంతో తమకు పనిభారం తగ్గిందని, వీక్లీ ఆఫ్‌లు తీసుకుంటున్నామని, సకాలంలో జీతాలు కూడా చెల్లిస్తున్నారని కార్మికులు చెబుతున్నారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
2
36
112
1.5K
Vinod retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖల మంత్రి పొంగూరు నారాయణ తాను చదువుకున్న VR MCH స్కూల్‌ని తన సొంత నిధులతో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. దూరప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థినుల కోసం పదివేల సైకిళ్ళు తెప్పించారు. #PonguruNarayana #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
6
105
530
9K
Vinod retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
జనం సొమ్ముతో జల్సాలు చేసుకునే జగన్ కు, ప్రజా రాజధాని నిర్మాణం గురించి మాట్లాడే అర్హత ఉందా? #PsychoFekuJagan #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
18
50
130
2K
Vinod retweetledi
M9 NEWS
M9 NEWS@M9News_·
Lokesh Is Rewriting AP’s Education Story... ఒక్కసారి ఆయన విద్యా మంత్రిత్వ పనితీరు పరిశీలిస్తే- • 16,000 teacher posts fill చేశారు • 9,600 schools లో One Class One Teacher అమలు • Mega PTM తో Guinness World Record • 100 రోజుల కోచింగ్‌తో SSC pass percentage 81% నుంచి 85%కి తీసుకెళ్ళారు • Govt schools 72% నుంచి 78%కి దూసుకెళ్ళాయి • Students ను Delhi పంపించారు • ఇప్పుడు 37 మంది top teachers ను Singapore పంపించారు National Institute of Education (NIE), Singapore లో 5 రోజుల training. ఆధునిక బోధన, స్మార్ట్ క్లాస్‌రూమ్స్, project-based teaching నేర్చుకుని మన ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడమే లక్ష్యం 2019-2024 మధ్య 10 లక్షల మంది students బయటకు వెళ్లారు… ఆ నష్టాన్ని తిరిగి నింపే పని మొదలైంది పాఠశాల అంటే కేవలం కొత్త బిల్డింగ్స్, టేబుల్స్, డిజిటల్ బోర్డులు మాత్రమే కాదు - అక్కడ టీచర్ పాత్ర కీలకం. ఉపాధ్యాయుడు మారితే తరగతి మారుతుంది... తరగతి మారితే తెలుగు పిల్లల భవిష్యత్తు మారుతుంది! #NaraLokesh #APEducation @naralokesh
Eesti
33
198
996
54.5K
Vinod retweetledi
Telugu Desam Party
• ఈనెల 27 ,28 ,29 తేదీల్లో సింహపురిలో తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ "మహానాడు" • ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు • చేనేతలకు గత నెల 1 నుంచి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తు .సీఎం చంద్రబాబు, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ లకు ధన్యవాదాలు తెలిపిన చేనేత కుటుంబాలు • ఈ ఏడాది పదవ తరగతి లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ పని తీరును ప్రశంసించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు • వేసవిలో ఎంత డిమాండ్ ఉన్నా విద్యుత్తు కోతలు విధించడానికి వీల్లేదు.. అధికారులను ఆదేశించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. bitly.cx/ghkme #TeluguDesamEpaper #ChaitanyaRathamEPaper
Telugu Desam Party tweet media
తెలుగు
1
20
55
1.1K
Vinod retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న మంత్రి లోకేష్ గారు సింగపూర్ లోని డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ క్లాడ్ రూమ్స్, ప్రాజెక్ట్ ఆధారిత బోధన, మూల్యాంకన విధానాలను అధ్యయనం చేయడానికి 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను అక్కడికి పంపిస్తున్నారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
7
42
115
1.5K
Vinod retweetledi
Telugu Desam Party
పనికోసం ప్రతిరోజూ కార్మికులు ఒక అడ్డాకు వస్తారు. పని దొరికితే సరే. దొరక్కపోతే అదే అడ్డాలో ఎంతోసేపు ఉండాల్సి వస్తుంది. ఈలోపు ఎండల నుండి కానీ వర్షాల నుండి కానీ వారికి రక్షణ ఉండదు. అందుకే వారికోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలు నిర్మిస్తామని మేడే సందర్భంగా కార్మికులకు సీఎం చంద్రబాబుగారు మాటిచ్చారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
2
54
181
3K
Vinod retweetledi
Telugu Desam Party
గత జగన్ ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేసిన దారుణాలు చూసాం. చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వ బడుల్లో చదివి అత్యధిక మార్కులతో టెన్త్ పాసైన విద్యార్థుల ఫోటోలను వార్తా పత్రికల్లో ప్రచురించడం చూసాం. ఇది కేవలం యాక్షన్ ప్లాన్ మాత్రమే కాదు... మంత్రి లోకేష్ సంకల్పం. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
4
73
250
3K
Vinod retweetledi
Telugu Desam Party
తల్లిదండ్రులు తలెత్తుకునేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించడంతో తమ కృషికి తగిన ప్రతిఫలం దక్కిందని టీచర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
తెలుగు
4
104
342
2.9K
Vinod retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తో పెట్టుకోవద్దు జగన్ మోహన్ రెడ్డి గారు! @ysjagan #AntiHinduJagan #PsychoFekuJagan
తెలుగు
56
461
1.7K
54.9K
Vinod retweetledi
Telugu Desam Party
జగన్ తన కుటుంబ విలాసాల కోసం విశాఖ రుషికొండ పై కట్టుకున్న ప్యాలెస్ ఖర్చు రూ.500 కోట్లు. అది అచ్చంగా ప్రజాధనం. ఇలాంటి జగన్, రాజధాని అమరావతి నిర్మాణ ఖర్చు గురించి ఫేక్ ప్రచారాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు. #Amaravati #ChandrababuNaidu #PsychoFekuJagan #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
4
52
123
2.1K
Vinod retweetledi
Telugu Desam Party
ఇది ఒక ప్రకటన కాదు.. లక్షలాదిమంది హృదయాలకు దగ్గరైన ఒక వాస్తవం.. పిల్లల భవితకు భరోసానిచ్చే ప్రభుత్వ బడి గొప్పతనం తెలియజేసిన ఫలితాలు.. సగర్వంగా ప్రభుత్వ విద్య వైపు నిల'బడి'న ఉపాధ్యాయులు వీరు.. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
తెలుగు
9
191
806
6.4K
Vinod retweetledi
Telugu Desam Party
మంత్రి లోకేష్ గారి సంస్కరణలలో భాగంగా 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులు సింగపూర్ కి వెళ్తున్నారు. అక్కడ బడులలో వారు అమలుచేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు ఈ టీచర్ల బృందం సింగపూర్ వెళ్తోంది. #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
తెలుగు
6
49
132
2K
Vinod retweetledi
Telugu Desam Party
కూటమి ప్రభుత్వం వచ్చాక జెట్ స్పీడ్ తో పనులు జరగడం మూలంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. 2026 జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్‌ కూడా పూర్తయ్యింది. మరో రెండు మూడు నెలల్లో ప్రారంభం కాబోతున్న ఎయిర్ పోర్ట్ కారణంగా దీనికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఆర్థికంగా పుంజుకుంటున్నాయి. #AlluriSitaramaRajuAirport #BhogapuramAirport #ChandrababuNaidu #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
4
56
196
2.6K