Mana Rayalaseema Tdp
9.6K posts

Mana Rayalaseema Tdp
@TDP_Rayalaseema
commentator : Truth Vs Fact | #TDPTwitter #SaveAmaravati #iTDP
Rayalaseema Katılım Ekim 2023
11 Takip Edilen37 Takipçiler

మే డేను పురస్కరించుకుని భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు గారు, శ్రీహరి అనే భవన నిర్మాణ కార్మికుడి కుమార్తె మణికొండ అఖిల ఇటీవలే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో, కార్మికుల సంక్షేమంలో భాగంగా ఆమెకు రూ.20 వేల ఆర్థిక సహాయ చెక్కును అందించారు.
#LabourDay
#పేదలసేవలో
తెలుగు

పదవ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల మనోభావాలు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు.
#APstudentsShineBright
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
తెలుగు

గూగుల్ డేటా సెంటర్ ద్వారా భారీగా డేటా స్టోరేజి, ఏఐ క్లౌడ్ ఇన్ ఫ్రా అందుబాటులోకి రావడం ఏపీకి గర్వకారణం. #GoogleBreaksGroundInVizag
తెలుగు

విశాఖను డేటా హబ్‌గా మార్చి, భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేస్తున్న మన ముఖ్యమంత్రికి చంద్రబాబు గారి విజన్, పట్టుదల రాష్ట్రానికి వన్నె తెస్తున్నాయి #GoogleBreaksGroundInVizag
తెలుగు

గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాకతో విశాఖపట్నం అంతర్జాతీయ టెక్ డెస్టినేషన్‌గా మారిపోయింది. తర్లువాడలో నేడు జరుగుతున్న శంకుస్థాపన నవ్యాంధ్ర నిర్మాణంలో ఒక మైలురాయిగా నిలిచింది #GoogleBreaksGroundInVizag
తెలుగు

Vizag’s transformation into a tech powerhouse accelerates as Google begins its AI Data Center project. This investment will bring innovation, jobs, and global recognition. #GoogleBreaksGroundInVizag
English

Vizag is evolving into a global innovation hub with Google’s massive AI project. This development will attract top talent, create thousands of jobs, and strengthen the digital economy. #GoogleBreaksGroundInVizag
English

Vizag is entering a new era of digital transformation with Google’s AI Data Center. This landmark investment will boost the economy, create jobs, and position the city as a global leader in technology. #GoogleBreaksGroundInVizag
English

From waves of the sea to waves of data, Vizag is transforming into a global AI hub with Google’s entry. This project will redefine the city’s identity and open doors to global opportunities. #GoogleBreaksGroundInVizag
English

The arrival of Google in Vizag signals the beginning of a new digital era. With massive investment and cutting-edge infrastructure, Vizag is now ready to lead India’s AI and cloud revolution. #GoogleBreaksGroundInVizag
English

With Google stepping into Vizag, the city is set to become a major global hub for AI, cloud, and data innovation. This investment brings opportunities, jobs, and global recognition like never before. #GoogleBreaksGroundInVizag




English

Vizag’s journey from a port city to a global AI powerhouse begins with Google laying the foundation for its mega data center. This project will reshape the economic and technological future of the region. #GoogleBreaksGroundInVizag

English

A defining moment for Vizag as Google invests billions into building a next-gen AI Data Center. This is not just infrastructure—it’s the foundation for a digital economy that will empower youth and attract global tech ecosystems. #GoogleBreaksGroundInVizag

English

కేవలం కొన్ని నెలల పాలనలోనే గూగుల్ వంటి దిగ్గజాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చిన చంద్రబాబు గారి చాణక్యతకు ప్రతిఒక్కరూ జేజేలు పలకాల్సిందే #GoogleBreaksGroundInVizag

తెలుగు

విశాఖ ఇక ఆసియాలోనే ప్రధాన ఏఐ క్లౌడ్ కేంద్రంగా మారుతుంది. ఐటీ రంగంలో ఏపీ మళ్ళీ అగ్రస్థానానికి చేరుకోవడం ఖాయం. #GoogleBreaksGroundInVizag

తెలుగు

గూగుల్ డేటా సెంటర్ కోసం గ్రీన్ ఎనర్జీని సరఫరా చేయాలనే నిర్ణయం ద్వారా చంద్రబాబు గారు పర్యావరణ హిత అభివృద్ధికి పెద్దపీట వేశారు. #GoogleBreaksGroundInVizag


తెలుగు

వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో ఏపీని నంబర్ వన్ చేయడానికి చంద్రబాబు గారు వేస్తున్న అడుగులు అద్భుతం. #GoogleBreaksGroundInVizag




తెలుగు