MOHD ABID ALI

179K posts

MOHD ABID ALI banner
MOHD ABID ALI

MOHD ABID ALI

@TPCCali

@INCIndia| 🇮🇳Believe in the ideology of indian national congress |India is for Every Indian| #GintiKaro #BhartiBharosa #PehliNaukriPakki #KisaanMSPGuarantee

union of india Katılım Kasım 2014
375 Takip Edilen2.2K Takipçiler
Sabitlenmiş Tweet
MOHD ABID ALI
MOHD ABID ALI@TPCCali·
Assalmuykum @RahulGandhi ji A Great Speech from Rahul Gandhi Ji with Muslims. Indian muslims always with RG...
English
9
84
177
0
MOHD ABID ALI retweetledi
Telangana Congress
Telangana Congress@INCTelangana·
గొప్ప స్వాతంత్య్ర సమరయోధురాలు, సత్యాగ్రహి, సామాజిక సేవకురాలు, భారత మహిళా శక్తికి ప్రతీక కస్తూర్బా గాంధీ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు #KasturbaGandhi #womanpowerindia
Telangana Congress tweet media
తెలుగు
0
13
21
150
MOHD ABID ALI retweetledi
Telangana Congress
Telangana Congress@INCTelangana·
ములుగు జిల్లాలోని గట్టమ్మ ఆలయంలో అమ్మవారికి టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రి శ్రీమతి సీతక్క గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల పట్ల అమ్మవారి కృపా కటాక్షాలు సదా ఉండాలని వేడుకొన్నామన్నారు. @Bmaheshgoud6666 @seethakkaMLA #gattammatemple #mulugudistrict #Telangana #GoddessBlessings #telanganadevotion
Telangana Congress tweet mediaTelangana Congress tweet mediaTelangana Congress tweet media
తెలుగు
0
11
17
184
MOHD ABID ALI retweetledi
Telangana Congress
Telangana Congress@INCTelangana·
12 ఏండ్ల‌లో తెలంగాణ‌లో ఎంత‌మంది మ‌హిళ‌ల‌కు సీట్లిచ్చారు కిష‌న్‌రెడ్డీ? మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుకు ఇన్ని రోజులు ఎందుకు ప‌ట్టింది? అన్ని రాష్ట్రాల‌కంటే ఎక్కువ ప‌న్నులు క‌డుతున్నా ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఎందుకు త‌క్కువ నిధులు కేటాయిస్తున్నారు? మీవి వ‌ట్టిమాట‌లు త‌ప్ప‌.. చేత‌లేం ఉండ‌వ‌ని తెలంగాణ ప్ర‌జ‌లకు తెలుసు ! #KishanReddy #WomenReservation #SouthIndiaVsNorthIndia #telanganataxpayers #fundscam #southernstatesneglect #telanganaawareness #NoMoreEmptyPromises
Telangana Congress tweet media
తెలుగు
0
6
7
120
MOHD ABID ALI retweetledi
Congress
Congress@INCIndia·
When farmers rise, nation thrives.
Congress tweet media
English
5
89
175
3.5K
MOHD ABID ALI retweetledi
Dr. Girija Shetkar
Dr. Girija Shetkar@GirijaShetkar·
LoP Rahul Gandhi Ji paid floral tributes to Mahatma Jyotiba Phule Ji on the occasion of his birth anniversary at Prerna Sthal, Parliament House Complex. Leader of the People ✊
Dr. Girija Shetkar tweet media
English
0
4
35
192
MOHD ABID ALI retweetledi
Bomma Maheshkumar goud
Bomma Maheshkumar goud@Bmaheshgoud6666·
దేశంలో తొలితరం సామాజిక విప్లవకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.
Bomma Maheshkumar goud tweet media
తెలుగు
0
2
13
98
MOHD ABID ALI retweetledi
Congress
Congress@INCIndia·
🔹 सशक्तिकरण की राह
Congress tweet media
हिन्दी
3
67
129
3.6K
MOHD ABID ALI retweetledi
Rahul Gandhi
Rahul Gandhi@RahulGandhi·
महान समाज सुधारक महात्मा ज्योतिबा फुले जी की जयंती पर उन्हें सादर नमन। उन्होंने अपना संपूर्ण जीवन बहुजनों के हक और अधिकारों की रक्षा के लिए समर्पित कर दिया। भेदभाव और असमानता के विरुद्ध उनके संघर्ष ने देश को समता और न्याय का मार्ग दिखाया। उनके आदर्श और विचार सदैव हमें सामाजिक न्याय की दिशा में आगे बढ़ने के लिए प्रेरित करते रहेंगे।
Rahul Gandhi tweet media
हिन्दी
228
2.1K
7.8K
56.6K
MOHD ABID ALI retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
సామాజిక న్యాయం సమాన అవకాశాలు పూలే ఆలోచన ప్రజా ప్రభుత్వ ఆచరణ. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళి #MahatmaJyotiraoPhule #SocialJustice #EqualOpportunities #PeoplesGovernment
Revanth Reddy tweet media
తెలుగు
5
48
145
1.9K
MOHD ABID ALI
MOHD ABID ALI@TPCCali·
సంగారెడ్డి అభివృద్ధి పై సమీక్ష సంగారెడ్డి బైపాస్ రోడ్డు & అభివృద్ధి పనులపై జగ్గారెడ్డి గారు, నిర్మల జగ్గారెడ్డి గారు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు @ImJaggaReddy @revanth_anumula @UttamINC @INC_Ponguleti #Sangareddy #Development
MOHD ABID ALI tweet mediaMOHD ABID ALI tweet media
తెలుగు
0
1
1
7
MOHD ABID ALI retweetledi
Telangana Congress
Telangana Congress@INCTelangana·
కులవ్యవస్థ నిర్మూలన కోసం, స్త్రీ విద్యకు పాటుపడిన తొలి సామాజికవేత్త మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. #MahatmaJyotiraoPhule
Telangana Congress tweet media
తెలుగు
0
18
27
460
MOHD ABID ALI retweetledi
Telangana Congress
Telangana Congress@INCTelangana·
దేశంలో తొలితరం సామాజిక విప్లవకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. #MahatmaJyotiraoPhule
Telangana Congress tweet media
తెలుగు
0
20
32
488
MOHD ABID ALI retweetledi
Telangana Congress
Telangana Congress@INCTelangana·
సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి, మహిళల మరియు అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్బంగా వారికి ఘన నివాళులు. #MahatmaJyotiraoPhule
Telangana Congress tweet media
తెలుగు
0
18
25
426
MOHD ABID ALI retweetledi
Damodar Raja Narasimha
Damodar Raja Narasimha@DamodarCilarapu·
*దక్షిణ తెలంగాణ మెడికల్ హబ్ గా మహబూబ్ నగర్ ను తీర్చిదిద్దుతాం* . *ఉమ్మడి జిల్లాలో వైద్య సేవలను బలోపేతానికి కృషి* . *మెడికల్ కాలేజీ లో హాస్టల్స్, ఆడిటోరియం, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనకు కృషి* . *సామాన్యుడికి మెరుగైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా PHC నుండి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకు మెరుగైన వైద్యాన్ని అందిస్తాం.* . *మహబూబ్నగర్ మెడికల్ కాలేజీని రిఫరల్ ఆస్పత్రిగా అప్డేట్ చేయబోతున్నాం.* *95 శాతం చికిత్సలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండబోతున్నాయి* . *మహబూబ్నగర్ మెడికల్ కాలేజీలో పీజీ సీట్ల పెంపుకు కృషి.* *మహబూబ్నగర్ మెడికల్ కాలేజీలో అదనంగా 14 డిపార్ట్మెంట్ లను పెంచబోతున్నాం.( ఇప్పుడు 21 డిపార్ట్మెంట్లు + 14 new depts)* *ఉస్మానియా మెడికల్ కాలేజీ తరహాలో మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్ ని అభివృద్ధి చేస్తున్నాం* . *ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న మెడికల్ కాలేజీ ని రిఫరల్ సెంటర్ గా అభివృద్ధి చేస్తున్నాం.* *మహబూబ్నగర్ మెడికల్ కాలేజీలో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సెంటర్ ఏర్పాటుకు కృషి.* *వాస్కులర్ యాక్సెస్ సెంటర్ ఏర్పాటుకు కృషి* . *మెడికల్ కాలేజీలో సర్జికల్ డిపార్ట్మెంట్ను కొత్తగా ఏర్పాటు చేయబోతున్నాం.* *మెడికల్ కాలేజీలో మౌలిక సదుపాయాల కల్పనకు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకానికి, ఆధునిక ఎక్విప్మెంట్ ను సమకూర్చడానికి కృషి.* *తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా అప్గ్రేడ్ చేయడం జరిగింది.* *జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి DSH ఎంతో ఉపయోగపడుతుంది* . *రాష్ట్రంలో 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేస్తున్నాం.* *మహబూబ్నగర్లో నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ నిర్మాణం, హాస్టల్ , రవాణా సదుపాయాలను కల్పిస్తాం* . *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మహబూబ్నగర్లో IIIT ఐటీ వచ్చింది.* *మహబూబ్నగర్ మెడికల్ కాలేజీ విద్యార్థులకు మెరుగైన సదుపాయాలను కల్పించబోతున్నాం.* *జిల్లాలో జాతీయ రహదారుల వెంట ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం.* *రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మహబూబ్నగర్లో వెల్లడి* . ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆరోగ్య అవగాహన వారోత్సవాల సందర్భంగా స్వచ్ఛంద మెగా రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, స్థానిక శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం, తెలంగాణ ఆయుష్ ఆధ్వర్యంలో హోమియోపతి మరియు ఆయుష్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన యోగా , ఉచిత ఆయుర్వేద, యునాని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ మెడికల్ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో 95% వైద్య చికిత్సలు జిల్లా కేంద్రంలోని అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నమని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. మహబూబ్నగర్ మెడికల్ కాలేజీని రిఫరల్ సెంటర్ గా అభివృద్ధి చేయబోతున్నామన్నారు. మెడికల్ కాలేజీలో పీజీ సీట్లను పెంచబోతున్నామన్నారు. మెడికల్ కాలేజీలో అధ్యాపకుల భర్తీకి కృషి చేస్తామన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆర్గాన్ రెట్రోవల్ సెంటర్, వాస్కులర్ అక్సెస్ సెంటర్ ల ఏర్పాటు కు కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు. మహబూబ్నగర్ మెడికల్ కాలేజీలో ఇప్పుడు ఉన్న 21 డిపార్ట్మెంట్లకు అదనంగా మరో 14 డిపార్ట్మెంట్లను అనుసంధానం చేస్తామన్నారు. ఉస్మానియా మెడికల్ కళాశాల తరహాలో మహబూబ్నగర్ మెడికల్ కాలేజీని అభివృద్ధి చేస్తామన్నారు. దక్షిణ తెలంగాణ మెడికల్ హబ్ గా రిఫరల్ సెంటర్ గా మహబూబ్నగర్ మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయబోతున్నామన్నారు. జిల్లాలో రహదారుల వెంట ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించమన్నారు. మహబూబ్నగర్ లో నర్సింగ్ కళాశాల బిల్డింగ్, హాస్టల్స్ నిర్మాణం, కాలేజీ బస్సు ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్రంలో రాష్ట్రంలో 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేస్తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను కలసి మాట్లాడారు.
Damodar Raja Narasimha tweet mediaDamodar Raja Narasimha tweet mediaDamodar Raja Narasimha tweet mediaDamodar Raja Narasimha tweet media
తెలుగు
0
5
10
230
MOHD ABID ALI retweetledi
Dr. Girija Shetkar
Dr. Girija Shetkar@GirijaShetkar·
Nitish Kumar wanted to become the Prime Minister, When he was with India Alliance. Now he is retiring from the Rajya Sabha 😀
English
5
23
245
2.3K
MOHD ABID ALI
MOHD ABID ALI@TPCCali·
🔥 సీనియర్ల గౌరవం గురించి మాట్లాడే ముందు K. T. Rama Rao ఆలోచించాలి 👉 Ale Narendra, Vijayashanti, Etela Rajender — వీరికి BRSలో ఏమైంది? 👉 Ponnala Lakshmaiah ఇప్పుడు ఎక్కడ? 💥 TRSలో సీనియర్లకు గౌరవం లేదు #RevanthReddy #Telangana #KTR
MOHD ABID ALI tweet media
0
0
1
27
MOHD ABID ALI
MOHD ABID ALI@TPCCali·
చివరకు జీవన్ రెడ్డి కూడా ఫాం హౌస్ కే వెళ్ళాడు😷
తెలుగు
0
0
0
8
MOHD ABID ALI retweetledi
Addanki Dayakar
Addanki Dayakar@ADayakarINC·
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వాస్తవాలతో వస్తా.!! దమ్ముంటే చర్చకు సిద్ధమా హరీష్ రావు ? -మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ #AddankiDayakar #RevanthReddy #PrajaPalana #ponguletisrinivasareddy #Nadergullanddispute #vattinagulapallylandissue
తెలుగు
0
4
10
108