Theegulla Padma Rao

4.9K posts

Theegulla Padma Rao banner
Theegulla Padma Rao

Theegulla Padma Rao

@TPadmaRao

Ex - Minister & Deputy Speaker of Telangana Legislative Assembly, MLA - Secunderabad

Hyderabad Katılım Temmuz 2014
19 Takip Edilen63.4K Takipçiler
Sabitlenmiş Tweet
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి నాలుగవసారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది.
తెలుగు
8
31
393
14.2K
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
నా జన్మదిన సందర్భంగా వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి ఆదరణతో ప్రజలకు మరింత నిబద్ధతతో, బాధ్యతతో సేవ చేయాలనే నా సంకల్పం మరింత బలపడింది. ఇలా ఎల్లప్పుడూ నాకు అండగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
Theegulla Padma Rao tweet media
తెలుగు
1
8
130
739
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
Disbursed CMRF and LOC cheques to 42 beneficiaries of Secunderabad constituency at MLA camp office , Seethaphalmandi.
Theegulla Padma Rao tweet mediaTheegulla Padma Rao tweet media
English
1
2
20
361
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
శ్రీ హనుమంతుని ఆశీస్సులతో ప్రతి కార్యం సఫలమవ్వాలని, ప్రతి మనస్సు ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో నిండాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ దివ్యమైన రోజు, మనందరికీ శాంతిను, శక్తిని, మరియు నాయకత్వాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తు... అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
Theegulla Padma Rao tweet media
తెలుగు
0
1
11
183
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
శ్రీరామ నవమి సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొనడం జరిగింది.
Theegulla Padma Rao tweet mediaTheegulla Padma Rao tweet mediaTheegulla Padma Rao tweet mediaTheegulla Padma Rao tweet media
తెలుగు
2
1
13
237
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
సత్యానికి రూపం శ్రీరాముడు… ధర్మానికి మార్గం శ్రీరాముడు… భక్తికి ఆధారం శ్రీరాముడు… ఆ దివ్యమైన రాముని కృపతో మీ జీవితంలో వెలుగులు నిండాలని కోరుకుంటూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు! జై శ్రీరామ్ 🙏
Theegulla Padma Rao tweet media
తెలుగు
1
2
26
225
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
Offered special prayers on the auspicious occasion of Ramzan festival at North lalaguda Eidgah along with the Masjid Comittee members and senior BRS leaders.
Theegulla Padma Rao tweet mediaTheegulla Padma Rao tweet mediaTheegulla Padma Rao tweet media
English
0
4
52
569
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పవిత్ర పండుగ మీ అందరి జీవితాల్లో శాంతి, సౌఖ్యం, సిరిసంపదలు నింపాలని కోరుకుంటున్నాను. సమాజంలో సౌహార్దం, సోదరభావం మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ… రంజాన్ ముబారక్! 🌙
Theegulla Padma Rao tweet media
తెలుగు
1
2
29
231
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి లాగానే, జీవితంలోని తీపి–చేడు అనుభవాలను సమానంగా ఆహ్వానిస్తూ ముందుకు సాగే ధైర్యం మనందరికీ కలగాలని కోరుకుంటూ.. శ్రీ పరాభవ నామ సంవత్సరం మీకు,మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని ఆకాంక్షిస్తు,ఉగాది పండుగ శుభాకాంక్షలు.
Theegulla Padma Rao tweet media
తెలుగు
3
2
33
438
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
ఆరు గ్యారంటీలు అమలు చేయాలని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి తోటి శాసనసభ్యులతో కలిసి శాసనసభ, మండలికి చేరుకోవడం జరిగింది. @BRSparty
తెలుగు
1
7
58
733
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.
Theegulla Padma Rao tweet media
తెలుగు
4
4
47
478
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉపవాసం, ప్రార్థన, సహనం, దానధర్మాల ద్వారా మనసును పవిత్రం చేసుకునే ఈ పవిత్ర నెల సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతను మరింత బలపరచాలని ఆకాంక్షిస్తున్నాను.
Theegulla Padma Rao tweet media
తెలుగు
1
3
31
284
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
On the sacred occasion of Shivaji Jayanti, I pay my humble tributes to Chhatrapati Shivaji Maharaj, the great warrior and visionary leader. His ideals of courage, good governance, and justice continue to guide us even today.
Theegulla Padma Rao tweet media
English
2
4
59
554
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
మీకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటూ, మీ మార్గదర్శకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షిస్తున్నాను.
తెలుగు
0
1
54
449
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అవిశ్రాంతంగా పోరాడి, ప్రజల స్వాభిమానాన్ని దేశవ్యాప్తంగా ప్రతిధ్వనింపజేసిన మహోన్నత నాయకుడు, తెలంగాణ గర్వకారణం, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Theegulla Padma Rao tweet media
తెలుగు
4
58
789
4.2K
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
Tossed at the 30th MahaShivarathri Cricket Tournament, Organised by BlueStar Cricket Association, Takara Basthi.
Theegulla Padma Rao tweet mediaTheegulla Padma Rao tweet mediaTheegulla Padma Rao tweet media
English
0
0
12
393
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు.
Theegulla Padma Rao tweet media
తెలుగు
0
1
17
259
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
మున్సిపల్ ఎన్నికల్లో అనునిత్యం తెలంగాణ ప్రయోజనాల కోసం పరితపించే బిఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం!! తెలంగాణ అస్తిత్వాన్ని విస్మరించిన కాంగ్రెస్, బిజేపిలను చిత్తుగా ఓడిద్దాం!! ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే మన ఓటు! జై తెలంగాణ!! జై కేసీఆర్!! #voteforcar
Theegulla Padma Rao tweet media
తెలుగు
1
8
44
527
Theegulla Padma Rao
Theegulla Padma Rao@TPadmaRao·
సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన 152 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను మధురానగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో అధికారులు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి పంపిణీ చేయడం జరిగింది.
Theegulla Padma Rao tweet mediaTheegulla Padma Rao tweet media
తెలుగు
0
4
28
312