Konda Murali
1.3K posts



Sanju Samson deserves a statue by his name! What a knock, what a player! Insane run chase and Sanju Samson @IamSanjuSamson made sure that the 🇮🇳 fly high!
Magnificent victory! Jai Hind! 🇮🇳🏏

English

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ మాసం ప్రారంభోత్సవ శుభాకాంక్షలు
#RamadanMubarak

తెలుగు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి @KCRBRSPresident శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

తెలుగు

నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలు, జాగరణతో పరమశివుడిని ఆరాధించే ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
ఓం నమః శివాయ !
#Mahashivratri

తెలుగు

మెగాస్టార్ శ్రీ చిరంజీవి @KChiruTweets గారిని వారి నివాసంలో @iamkondasurekha శ్రీమతి కొండా సురేఖ, కొండా సుస్మిత @KondaSusmita గార్లు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
తెలుగు

భక్తజన కోటికి వనదేవతలైన సమ్మక్క- సారలమ్మ తల్లుల దీవెనలు ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ మేడారం జాతర శుభాకాంక్షలు.
#SammakkaSarakka #MedaramJatara2026 #medaram #medaramjatara #telanganaculture

తెలుగు













