Telugu7.com

16.1K posts

Telugu7.com banner
Telugu7.com

Telugu7.com

@Telugu7dotcom

Katılım Ağustos 2019
96 Takip Edilen12 Takipçiler
Telugu7.com retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
సైబర్‌ మోసానికి గురైనవారు వెంటనే 1930కు ఫిర్యాదు చేయండి. గోల్డెన్ అవర్‌లో కంప్లైంట్ చేయడం ద్వారా మీ డబ్బు రీఫండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫిర్యాదు చేసేటప్పుడు ఖాతా వివరాలు ఇస్తే వెంటనే ఫ్రీజ్ చేస్తారు. #telanganapolice
Telangana Police tweet media
తెలుగు
8
163
386
26.1K
Telugu7.com
Telugu7.com@Telugu7dotcom·
RCB win their first TATA IPL title .. 2025🏆 Congratulations King Kohli @imVkohli “Ee sala cup namde!” .. "ఈసారి కప్పు నాదే!" #RCBvsPBKS #ViratKohli𓃵
English
0
0
1
153
Telugu7.com retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. ఆర్మీ అధికారులమంటూ సందేశాలు పంపుతూ.. అందిన కాడికి దండుకుంటున్నారు. ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండండి. డొనేషన్ సందేశాలను నమ్మి డబ్బు చెల్లిచకండి. @Cyberdost @PMOIndia @HMOIndia
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
9
205
399
17K
Telugu7.com
Telugu7.com@Telugu7dotcom·
ఇక, ఎల్‌-1 వీసా దరఖాస్తు రుసుమును రూ.38వేల ( 460 డాలర్ల) నుంచి రూ.లక్షా పదివేలకు (1,385 డాలర్లకు) పెంచారు.
తెలుగు
0
0
0
21
Telugu7.com
Telugu7.com@Telugu7dotcom·
అమెరికా వీసా ఫీజులు పెంపు.. గగ్గోలు పెడుతున్న ఇండియన్‌ ఐటీ కంపెనీలు హెచ్‌-1బీ వీసా దరఖాస్తు ధర ఒకేసారి రూ.38వేల నుంచి (460 డాలర్లు),  రూ.64వేలకు (780 డాలర్లకు) పెంచింది. హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ ధరను రూ.829 నుంచి రూ.17వేలకు పెంచినట్లు అధికారులు వెల్లడించారు.
తెలుగు
1
0
0
29
Telugu7.com
Telugu7.com@Telugu7dotcom·
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు 💐🎂🎉 @tarak9999 #HappyBirthdayNTR
తెలుగు
0
0
0
53
Telugu7.com
Telugu7.com@Telugu7dotcom·
ఇండోనేషియాలో "స్టార్‌లింక్" సర్వీస్. విశాలమైన ఇండోనేషియా ద్వీపసమూహంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్‌ను మెరుగుపరచాలనే లక్ష్యంతో టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్', ఇండోనేషియా హెల్త్ మినిష్టర్ 'బుడి గునాడి సాదికిన్' స్పేస్‌ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభించారు.
తెలుగు
0
0
0
28
Telugu7.com
Telugu7.com@Telugu7dotcom·
ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం.. టెక్ దిగ్గజం వార్నింగ్ - 'కాగ్నిజెంట్' ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను అతిక్రమిస్తే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని 'కాగ్నిజెంట్' స్పష్టం చేసింది.
తెలుగు
0
0
0
26
Telugu7.com
Telugu7.com@Telugu7dotcom·
హెచ్‌1–బీ వీసాదారులకు తీపికబురు @ఉద్యోగం పోతే 60 రోజులకుపైగా అమెరికాలో ఉండొచ్చు  @వీసా స్టేటస్‌ను మార్చుకొనే అవకాశం   #usavisa #jobs #layoffs
తెలుగు
0
0
0
34
Telugu7.com
Telugu7.com@Telugu7dotcom·
లండన్‌ చేరుకున్న సీఎం జగన్‌ సీఎం జగన్‌ లండన్‌లో అడుగుపెట్టిన సందర్భంలో అక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు.  సీఎం జగన్‌ విమానం దిగుతున్న క్రమంలో జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.  #YSJaganMohanReddy #london #apcm
తెలుగు
0
0
0
42
Telugu7.com
Telugu7.com@Telugu7dotcom·
ఇంగ్లండ్ తో జరిగిన 3వ టెస్టులో భారత్ 434 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్‌ హిస్టరీలోనే పరుగుల పరంగా భారత్‌కు ఇదే అత్యంత భారీ విజయం. అంతకుముందు 2021లో న్యూజిలాండ్‌పై సాధించిన 372 పరుగుల విజయమే అత్యధికం #INDvsENG 🎉🎉🔥🔥🔥
తెలుగు
0
0
0
47