

తెలుగు నుడి పరిరక్షణ సమితి
315 posts

@Tenupasa
జై తెలుగు తల్లి | 💛💚 తెలుగు వాది | ఆంధ్రా వాది | జాతీయ వాది🇮🇳 | ఈ పేజీని ఏ యొక్క రాజకీయ పార్టీకి అంటగట్టకండి 🏴





First of all this Id doesn't represent Telugu or Telangana. Coming from a tier 2 town in Telangana, I started to speak Hindi/Urdu from my 4th grade itself, stared watching Hindi serials and movies even before that. No hate for Hindi or anything. @hydcitypolice , @TelanganaCMO , @CyberCrimeshyd Please take action on these handles who are damaging the city reputation. And this is the clear message from our own CM 👇

తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ బోర్డుకు గుడ్డ కప్పిన ప్రభుత్వం తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా! తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును ఇటీవల తెలంగాణ తల్లిగా మారుస్తూ.. ఈ మేరకు సోమవారం రాత్రి ఫ్లైఓవర్ ప్రారంభం వద్ద తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని రాసిన సూచిక బోర్డును ఏర్పాటు చేసిన ప్రభుత్వం అయితే ఏమైందో ఏమో ఎక్కడి నుండి ఆదేశాలు వచ్చాయో కానీ సాయంత్రానికే ఆ బోర్డు కనిపించకుండా దానిపై తెల్లటి పేపర్ అతికించిన రేవంత్ సర్కార్










శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు-2025 || తిరుమల || సాంస్కృతిక వైభవం... #brahmotsavam2025 #venkateswaraswamy #temple #tirumala #madastreet #tirumalahills #ttdtemple #srivaritemple #Brahmotsavam #Culturalprogramme #dance #drums

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు-2025 || తిరుమల || సాంస్కృతిక వైభవం... #brahmotsavam2025 #venkateswaraswamy #temple #tirumala #madastreet #tirumalahills #ttdtemple #srivaritemple #Brahmotsavam #Culturalprogramme #dance #drums







తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ❤️🙏 తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును “తెలంగాణ తల్లి ఫ్లైఓవర్”గా మార్చాలని నిర్ణయించింది.