Sabitlenmiş Tweet
ɾąցհąѵ
30.2K posts

ɾąցհąѵ
@ThisIsRagh
విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా ♥️
Katılım Aralık 2023
703 Takip Edilen841 Takipçiler

@ThisIsRagh Chinukula rali naduluga sage ee Prema ( naalugu stambalata)
Eesti

తొలకరి కోసం తొడిమను
నేనై అల్లాడుతున్నానులే..
పులకరమూగే పువ్వుల కోసం
వేసారుతున్నానులే..
నింగికి నేల అంటిసలాడే
ఆ పొద్దు రావాలిలే..
నిన్నలు నేడై రేపటి నీడై
నా ముద్దు తీరాలిలే..
ఆ తీరాలు చేరాలిలే..
#GuessTheSong

తెలుగు

@nagakishore981 @vinita1858106 ఎప్పుడో ఉత్తరాఖండ్ ఎన్నికలలో కొన్ని కులాల ఓట్ల కోసం ND తివారీని బీజేపీ లో చేర్చుకున్న చరిత్ర ఉన్నవాళ్ళు 😎
తెలుగు

@ThisIsRagh @vinita1858106 రేప్ చేసి, దందా చేసి, మర్డర్ చేసి బీజేపీలో జాయిన్ అయితే చాలు.. పునీతులు అయిపోతారు
GIF
తెలుగు


@nagakishore981 @vinita1858106 వాషింగ్ మెషిన్ లో కడగబడి పునీతం అయినా వాళ్ళ గురించి అలా మాట్లాడ కూడదు… 😎
GIF
తెలుగు

ఒక కల్పిత కథ, ప్రభుత్వం పట్ల ప్రజలు ఎలా ఉంటారో చెప్పడానికి...
ఒక రోజు అడాల్ఫ్ హిట్లర్ ఒక కోడిని చేతిలో పట్టుకుని కేబినెట్ సమావేశానికి వచ్చాడు.
ఆ కోడి తలను తన చేతి కింద బిగించి పట్టుకుని, నడుస్తూనే దాని ఈకలను ఒక్కొక్కటిగా పీకడం ప్రారంభించాడు.
తీవ్ర నొప్పితో ఆ కోడి అరుస్తూ, తప్పించుకోవడానికి ప్రాణం పెట్టి ప్రయత్నించింది. కానీ హిట్లర్ మాత్రం ఏమాత్రం కనికరం చూపలేదు. దాని బాధను పట్టించుకోకుండా ఈకలు పీకుతూనే ఉన్నాడు.
అది చూసిన కేబినెట్ సభ్యులు బాధతో అన్నారు:
“ఆ పాపం జీవిని అలా హింసించకండి… దాన్ని వదిలేయండి.”
కానీ హిట్లర్ ఎవరి మాటా వినలేదు.
చివరికి కోడి ఈకలన్నీ పీకేసి, దాన్ని నేలపై పడేశాడు.
తర్వాత తన జేబులో నుంచి కొద్దిగా ధాన్యం తీసి, కోడి ముందు చల్లాడు.
ఆకలితో అలమటిస్తున్న ఆ కోడి, కొద్దిసేపటి క్రితమే తనను హింసించిన అదే మనిషి వైపు మళ్లీ ఆశగా చూడడం ప్రారంభించింది.
హిట్లర్ ధాన్యం చూపిస్తూ దాన్ని దగ్గరకు పిలిచాడు.
కొద్దిసేపటికి ఆ కోడి నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి, ఆ కొద్దిపాటి ధాన్యాన్ని తినడం మొదలుపెట్టింది.
ఇప్పటివరకు అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన అదే కోడి… ఇప్పుడు మళ్లీ అతని పక్కనే కూర్చుంది.
కేవలం కొద్దిపాటి ఆహారం కోసం.
అది చూసి కేబినెట్ సభ్యులు ఆశ్చర్యంతో అడిగారు:
“ఇది ఏమిటి?”
అప్పుడు హిట్లర్ చిరునవ్వుతో అన్నాడు:
“ప్రజలు కూడా చాలాసార్లు ఇలాగే ఉంటారు.
ఏళ్ల తరబడి వాళ్ల హక్కులను కొల్లగొట్టి, కష్టాల్లో నెట్టేస్తాం.
తర్వాత ఎన్నికల ముందు కొద్దిపాటి ప్రయోజనాలు, హామీలు ఇస్తాం.
ఆ చిన్న లాభాల కోసం, వారు గతంలోని అన్యాయాలన్నింటినీ మర్చిపోయి…
మళ్లీ అదే నాయకులను నమ్ముతారు.”

తెలుగు

@ThisIsRagh Lionel Richie" Hello " song if possible post it... It's such a smash hit 💥🔥
English

𝗜 𝗱𝗼𝗻'𝘁 𝗰𝗮𝗿𝗲
𝘄𝗵𝗼 𝘆𝗼𝘂 𝗮𝗿𝗲,
𝗪𝗵𝗲𝗿𝗲 𝘆𝗼𝘂'𝗿𝗲 𝗳𝗿𝗼𝗺,
𝘄𝗵𝗮𝘁 𝘆𝗼𝘂 𝗱𝗶𝗱,
𝗔𝘀 𝗹𝗼𝗻𝗴 𝗮𝘀 𝘆𝗼𝘂 𝗹𝗼𝘃𝗲 𝗺𝗲 ❤️
#BackstreetBoys
#AsLongAsYouLoveMe
English

@ThisIsRagh After such a long time 🥰 wow 😲 tnq for posting 🩵
English

బ్రేకింగ్ న్యూస్
ఎట్టకేలకు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కొడుకు మీద చర్యలకు దిగిన కాంగ్రెస్ ప్రభుత్వం
బండి భగీరథ్ పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు
హైదరాబాద్‌లోని బండి సంజయ్ నివాసంలో సైబరాబాద్ పోలీసుల తనిఖీలు
ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్‌లో పోలీస్ బృందాల గాలింపు
అతని కోసం 5 బృందాలు గాలిస్తున్నాయని తెలిపిన పోలీసులు

తెలుగు

@nagakishore981 @TeluguScribe I think they will search till bail hearing
English

@TeluguScribe వాడు దేశం దాటేశాక వెతకడం మొదలెట్టారా?
తెలుగు

మనసు కనులు తెరిచా
మన కలల జడిలో అలిసా
చిగురు పెదవినడిగా
ప్రతి అణువు అణువు వెతికా
మాటలే నాకు కరువయ్యాయి
కళ్ళలో చూడవా
మనసులో భాష మనసుకి తెలుసు
నన్నిలా నమ్మవా
ప్రేమ సందేశమా..
#GuessTheSong

తెలుగు


వెన్నెల దీపం కొందరిదా
అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి
అందరి కోసం అందును కాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏది సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కథ
దిశ లెరుగగని గమనము కద
#GuessTheSong

తెలుగు




