AnnaRao ⚠️
657 posts

#InsideStories ప్రభాస్ పేరెత్తగానే, యాంటీ ఫ్యాన్స్... డూప్, కిరణ్ రాజ్ అంటూ ట్రోలింగ్ మొదలెడుతుంటారు. డూప్ వాడే హీరో ప్రభాస్ ఒక్కడేనా... మిగిలిన వాళ్లు వాడడం లేదా? అస్తమానూ ప్రభాస్ ప్రస్తావనే ఎందుకు తీసుకొస్తారన్నది అర్థం కాని విషయం. ట్రోల్ చేసేవాళ్లకు తెలియని విషయం ఏమిటంటే కిరణ్ రాజ్ ని ప్రభాస్ పక్కన పెట్టి చాలా కాలం అయ్యింది. 'స్పిరిట్', 'ఫౌజీ' సినిమాల్లో నూటికి 90 శాతం ప్రభాస్ వర్జినల్ షాట్లే వాడుతున్నారు. ఒకట్రెండు రిస్కీ షాట్లకు డూప్ వాడడం తప్పని సరి. ఇది తప్పూ కాదు, ట్రోల్ చేయాల్సిన విషయం అస్సలు కాదు. ఇప్పుడు ఏది డూప్ షాటో, ఏది వీఎఫ్ఎక్స్ షాటో ప్రేక్షకులు ఈజీగా కనిపెట్టేస్తున్నారు. వాళ్లకు దొరకడం, ఇలా ట్రోల్ అవ్వడం హీరోలకు కూడా ఇష్టం లేదు. అందుకే సాధ్యమైనంత వరకూ డూప్స్ ని పక్కన పెడుతున్నారు. కొన్నిసార్లు నిర్మాతలే హీరోల్ని 'ఇది రిస్కీ షాట్. కాబట్టి మీ డూప్ వాడతాం..' అని బతిమాలుకోవాల్సివస్తోంది. హీరోలతో వందల కోట్ల పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు రిస్క్ ఎక్కువైనప్పుడు ఇలా ఆలోచించడం, పెరిగిన టెక్నాలజీని వాడుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. #Spirit #Fouzi #Prabhas

AVSR 🙏🏻🙏🏻🙏🏻 prabhas ki padalsina movie

Kunti Pebby Ni Ila Cheyyamanu Raa 😅