Trivikram

6.3K posts

Trivikram banner
Trivikram

Trivikram

@Trivikram_Fans

Biggest Fan Club Of Gurugaru Trivikram ..

Katılım Temmuz 2012
24 Takip Edilen67.7K Takipçiler
Sabitlenmiş Tweet
Trivikram
Trivikram@Trivikram_Fans·
67,000 Strong .. Started As A Space To Celebrate #Trivikram Garu’s Words, Wit & Wisdom Has Now Grown Into A Beautiful Community .. Thank You Everyone .. Made It A Place Where Admiration Meets Connection .. 🙏 Let’s Keep Celebrating The Magic, One Line At A Time .. 💫
Trivikram tweet media
English
1
9
144
78.3K
Trivikram
Trivikram@Trivikram_Fans·
Simhadri, Yamadonga, Temper, Nannaku Prematho, Aravinda Sametha, RRR — Yet There’s Still This Feeling That He Has Another Level Left To Unlock As An Actor .. Very Few Actors Can Balance Mass & Performance With This Much Conviction .. Happy Birthday To A True Powerhouse Performer - #NTR 💐💐💐 #Dragon #Luger Was Menacing .. 🔥 Best Wishes @tarak9999 ..
Trivikram tweet media
English
40
2.6K
21.2K
147.1K
Trivikram
Trivikram@Trivikram_Fans·
“జగమంత కుటుంబం నాది” అనగల విశ్వమానవత్వం .. “ఆది భిక్షువు వాడినేది కోరేది” అంటూ సినిమా పాటల్లో ఉపనిషత్తుల ఆలోచన వినిపించడం ఆయనకే సాధ్యం .. 🙏🙏🙏 తెలుగు పాటను సాహిత్య స్థాయికి తీసుకెళ్లిన మహాకవి శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి జయంతి వందనాలు 🌙 #Sirivennela #Telugu #Legend
Trivikram tweet media
తెలుగు
1
39
731
12.2K
Trivikram
Trivikram@Trivikram_Fans·
వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే |
పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళమ్ || 🙏 వైశాఖ మాసంలో కృష్ణ పక్ష దశమి నాడు, పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన ఆంజనేయ స్వామికి మంగళం .. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు .. #HanumanJayanthi
Trivikram tweet media
తెలుగు
3
146
2.4K
19.8K
Trivikram
Trivikram@Trivikram_Fans·
“గిరులు, సాగరులు, కంకేళిక మంజరులు, ఝరులు నా సోదరులు .. నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితరసాధ్యం, నా మార్గం .." నేడు మహాకవి శ్రీశ్రీ జయంతి .. #SriSri #Telugu #Legend
Trivikram tweet media
తెలుగు
0
0
48
1.7K
Trivikram retweetledi
Aakashavaani
Aakashavaani@TheAakashavaani·
Guruji Trivikram about the importance of ‘University’ in everyone's life. Must watch.
English
8
271
2.3K
49.6K
Trivikram
Trivikram@Trivikram_Fans·
Swayamvaram Released This Day, 1999 .. చాలామంది మాటలు రాస్తారు, మీరు మనసులో మిగిలే ఆలోచనలు రాస్తారు .. చాలామంది సినిమాలు తీయగలరు, మీరు జీవితాన్ని ప్రతిబింబించే కథలు చెబుతారు .. Your Choice Of Words Feels Like Poetry, Your Stories Feel Like Home ..🙏 Congratulations, Best Wishes On 27 Years In Cinema Guruvugaru ..💐💐💐 #Trivikram #27YearsOfTrivikram
Trivikram tweet media
2
38
453
10.1K
Trivikram retweetledi
SPY
SPY@Just__SP·
🧵On Peak detailing by Trivikram in Athadu something most of usdidn't notice. శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి This Shloka is recited by Poojari throughout the day and night in this scene. 1/n
3
94
553
31.7K
Trivikram retweetledi
Brahmaji
Brahmaji@actorbrahmaji·
Abhimaanam memu... Aatimiyulutho thanu.. Maa srinivas tho ❤️❤️❤️
Brahmaji tweet media
हिन्दी
34
421
8.7K
159.5K
Trivikram
Trivikram@Trivikram_Fans·
నవ్వడం తెలిసినవాడు .. నవ్వించగలిగినవాడు .. నవ్వుల పాలు కాకుండా బ్రతికినవాడు .. మంచివాడు .. మనవాడు - MS 🙏🙏🙏 Remembering Our Telugu Comedy Legend Today #MSNarayana Jayanthi
Trivikram tweet media
తెలుగు
10
220
3.9K
36.5K
Trivikram
Trivikram@Trivikram_Fans·
భయమేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది .. బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ పక్కన ఉంటె బాగుంటుంది .. మరి ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ఎవ్వరుంటే బాగుంటుంది .. మనం ప్రేమించిన మనిషి .. 👏👏👏 #PowerStar @PawanKalyan @trishtrashers #Jayanth #Trivikram #15yearsforTeenmar ..
Trivikram tweet media
తెలుగు
1
10
153
3K
Trivikram
Trivikram@Trivikram_Fans·
ఆశా భోంస్లే - పదేళ్ల వయసులో ఒక మరాఠీ సినిమాలో తొలి పాటను పాడారు .. దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు తన అద్భుత గాత్రంతో సంగీత ప్రియులను అలరించారు .. తన 90వ పుట్టిన రోజు సందర్భంగా దుబాయ్‌లో లైవ్ కార్యక్రమంలో ఏకంగా మూడు గంటల పాటు పాడి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు .. సంగీత ప్రపంచంలో ఎనలేని ప్రతిభ కనబరిచిన ఆమె పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో పాటు అనేక సత్కారాలను అందుకున్నారు .. May Her Soul Rest In Peace 🙏🙏🙏 #AshaBhosle
Trivikram tweet media
తెలుగు
1
1
77
2.2K
Trivikram
Trivikram@Trivikram_Fans·
అదృష్టం ఒకసారే తలుపు తడుతుంది .. దురదృష్టం తలుపు తీసేదాకా తడుతుంది .. 👌 24 Years For @VenkyMama #VictoryVenkatesh’s #Vaasu .. Breezy Beautiful Film With Some Great Lines .. #Trivikram
Trivikram tweet media
1
31
308
5.3K