hsgg

896 posts

hsgg

hsgg

@Unknown625172

Katılım Temmuz 2023
18 Takip Edilen2 Takipçiler
hsgg
hsgg@Unknown625172·
@TGSRTCHQ Sir @TGSRTCHQ S:No 7136 More than 10 Days Nunchi Traking Pani Cheyatledhu & New Siricilla-Asworaopet Deluxe Sevice Also Panicheyatledhu Karimnagar Region Loni Motham 11 Depots Interstate Bus Services Tacking Pani Cheyatledhu
hsgg tweet mediahsgg tweet media
English
1
0
0
17
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
Can You Guess the Bus? 🤔 Take a close look and tell us which #TGSRTC bus this is! 🚍 A️. Metro Express B️. Metro Deluxe C️. City Ordinary D️. Cargo Bus Drop your answer in the comments below! 👇 Let’s see who gets it right!🎯 #TGSRTC #PublicTransport #Telangana #Hyderabad
TGSRTC tweet media
English
40
6
27
2.6K
hsgg
hsgg@Unknown625172·
@TGSRTCHQ Sir @TGSRTCHQ S:No 7136 More than 10 Days Nunchi Traking Pani Cheyatledhu & New Siricilla-Asworaopet Deluxe Sevice Also Panicheyatledhu Karimnagar Region Loni Motham 11 Depots Interstate Bus Services Tacking Pani Cheyatledhu
hsgg tweet mediahsgg tweet media
English
1
0
0
12
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
“జీఐ ఆన్ వీల్స్” బస్సులపై జీఐ వారసత్వ ప్రదర్శనకు టీజీఎస్‌ఆర్టీసీ శ్రీకారం". "తెలంగాణ వారసత్వాన్ని బస్సుల ద్వారా ప్రజలకు చేరువ చెయ్యడానికి కదిలిన టీజీఎస్ఆర్టీసీ". "బస్ ప్యానెల్‌లపై తెలంగాణ సాంస్కృతిక కళా వైభవాన్ని ప్రదర్శించడం ద్వారా కదిలే గ్యాలరీలుగా ప్రజా రవాణా".
TGSRTC tweet mediaTGSRTC tweet mediaTGSRTC tweet mediaTGSRTC tweet media
తెలుగు
3
14
33
1.7K
hsgg
hsgg@Unknown625172·
@TGSRTCHQ Sir @TGSRTCHQ S:No 7136 More than 10 Days Nunchi Traking Pani Cheyatledhu & New Siricilla-Asworaopet Deluxe Sevice Also Panicheyatledhu Karimnagar Region Loni Motham 11 Depots Interstate Bus Services Tacking Pani Cheyatledhu
hsgg tweet mediahsgg tweet media
English
1
0
0
17
hsgg
hsgg@Unknown625172·
@TGSRTCHQ Sir @TGSRTCHQ S:No 7136 More than 10 Days Nunchi Traking Pani Cheyatledhu & New Siricilla-Asworaopet Deluxe Sevice Also Panicheyatledhu Karimnagar Region Loni Motham 11 Depots Interstate Bus Services Tacking Pani Cheyatledhu
hsgg tweet mediahsgg tweet media
English
3
1
2
732
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
✨ జంట నగర వాసులకు శుభవార్త! ✨ 👉🏼 మార్చి 1, 2026 నుండి e-మెట్రో AC మరియు మెట్రో డీలక్స్ బస్సుల టికెట్ రేట్లు తగ్గింపు! 🚌 TGSRTC – సురక్షితమైన, నమ్మకమైన ప్రయాణం. #TGSRTC #GoodNews #FareReduced #PublicTransport #Telangana
TGSRTC tweet media
తెలుగు
17
31
126
9K
hsgg
hsgg@Unknown625172·
@Now_SamacharaM @TGSRTCHQ Private Hire Drivers Very Rash/Neglect Driving Please Look into this Issues in future.
English
0
0
0
18
News Now SamacharaM
News Now SamacharaM@Now_SamacharaM·
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో రోడ్డు ప్రమాదం .. షాంపూర్ వద్ద ఒక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. #adilabad #telangana #busaccident @TGSRTCHQ
తెలుగు
2
0
0
87
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
ప్రయాణికులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు 🔱🙏🏼 తెలంగాణలోని శివాలయాలకు సురక్షిత మరియు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం TGSRTC ను ఎంచుకోండి. 🚌 #MahaShivaratri #TGSRTC #Shivaratri2026 #SafeTravel #Telangana #Hyderabad
TGSRTC tweet media
తెలుగు
3
6
31
877
hsgg
hsgg@Unknown625172·
@TelanganaCMO ధర్మపురి - హైదరాబాద్ మార్గంలో దయచేసి వారంతార్రాలో సూపర్ లగ్జరీ బస్సుల సంఖ్య పెంచడం సార్ ఉన్న ఒక రాజధాని బస్సు ఎపుడో రాత్రి 11:00 గంటలకు ఉంది అది విద్యార్థులకు, ఉద్యోగస్తులకు సరిపోవడం లేదు
తెలుగు
1
0
0
7
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
టీ-హబ్‌ను స్టార్టప్‌ల కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చుతున్నట్లు వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారితో ఫోన్‌లో మాట్లాడారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ-హబ్‌ను ప్రత్యేకంగా స్టార్టప్‌ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా స్టార్టప్‌లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ-హబ్‌లో ఇతర కార్యాలయాలు ఉండకూడదని, అలాంటి ఆలోచనలు ఉంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. On learning about the G.O. relating to shifting of Government Offices as part of a broader rationalisation to T-Hub, Hon’ble Chief Minister Shri @revanth_anumula instructed that the move be rescinded immediately. Every inch of @THubHyd facility will be utilised only to promote start-ups, tech enterprise, early stage companies with the goal aligned to #TelanganaRising to create unicorns. #Startup
Telangana CMO tweet media
తెలుగు
41
58
298
28.4K
hsgg
hsgg@Unknown625172·
@TelanganaCMO ధర్మపురి - హైదరాబాద్ మార్గంలో దయచేసి వారంతార్రాలో సూపర్ లగ్జరీ బస్సుల సంఖ్య పెంచడం సార్ ఉన్న ఒక రాజధాని బస్సు ఎపుడో రాత్రి 11:00 గంటలకు ఉంది అది విద్యార్థులకు, ఉద్యోగస్తులకు సరిపోవడం లేదు
తెలుగు
1
0
0
7
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగం స్వేచ్ఛతో పాటు ప్రతి పౌరుడికి న్యాయం, సమానత్వం, గౌరవం కల్పించిందని గుర్తుచేస్తూ, ప్రజాస్వామిక, గణతంత్ర, లౌకిక, సామ్యవాద, సార్వభౌమ దేశంగా భారతదేశం ప్రగతి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. 🇮🇳 అందుకు ఆధారమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26 న దేశ ప్రజలందరికీ గొప్ప పండుగ అని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడం, సమ్మిళిత అభివృద్ధిని వేగవంతం చేయడం, జాతీయోద్యమ నాయకులు, రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ, ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. 🇮🇳 రాజ్యాంగ నిర్మాతల దార్శనికతకు, గణతంత్రాన్ని తీర్చిదిద్దిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు నివాళులర్పిస్తూ, యోధుల ఆకాంక్షలకు అనుగుణంగా దేశ సేవకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. #RepublicDayCelebration
Telangana CMO tweet media
తెలుగు
11
37
138
4.4K
hsgg
hsgg@Unknown625172·
@revanth_anumula ధర్మపురి - హైదరాబాద్ మార్గంలో దయచేసి వారంతార్రాలో సూపర్ లగ్జరీ బస్సుల సంఖ్య పెంచడం సార్ ఉన్న ఒక రాజధాని బస్సు ఎపుడో రాత్రి 11:00 గంటలకు ఉంది అది విద్యార్థులకు, ఉద్యోగస్తులకు సరిపోవడం లేదు
తెలుగు
1
0
0
4
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
హైదరాబాద్ మహానగర ఆస్తులు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడటంలో హైడ్రా పోషిస్తున్న పాత్ర అభినందనీయం. వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతో పాటు… నగర సౌందర్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఆయువుపట్టు లైన చెరువుల రక్షణ, పునరుద్ధరణలో ప్రజా ప్రభుత్వం ఆలోచనలను హైడ్రా ఆచరణలో పెడుతోంది. ఆ క్రమంలో మీర్ ఆలం చెరువు పునరుద్ధరణ సందర్భంగా అక్కడ పని చేస్తున్న పలువురు ఇంజనీర్లు, కార్మికులు అనుకోని ఆపదలో చిక్కుకోగా… రంగంలోకి దిగి, వారి ప్రాణాలను కాపాడిన హైడ్రా సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు. #Hydra
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
13
92
291
12.5K
hsgg
hsgg@Unknown625172·
@TelanganaCMO @revanth_anumula ధర్మపురి - హైదరాబాద్ మార్గంలో దయచేసి వారంతార్రాలో సూపర్ లగ్జరీ బస్సుల సంఖ్య పెంచడం సార్ ఉన్న ఒక రాజధాని బస్సు ఎపుడో రాత్రి 11:00 గంటలకు ఉంది అది విద్యార్థులకు, ఉద్యోగస్తులకు సరిపోవడం లేదు
తెలుగు
1
0
0
5
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
Between classes at Harvard Kennedy School, Hon’ble Chief Minister Shri @revanth_anumula met Prof. Dustin Tingley, Vice Provost and Head of Harvard -X, and Prof. Jeremy Weinstein, Dean of the #Harvard Kennedy School. After presenting the #TelanganaRising vision, Chief Minister, explored possibilities of collaboration with the Kennedy School, to which both professors responded positively. The Chief Minister also discussed frameworks for education reform, processes for improving quality at scale, modern skill development, and the role of human capital in driving economic growth. @HKSExecEd #EducationReform
Telangana CMO tweet mediaTelangana CMO tweet mediaTelangana CMO tweet media
English
24
51
338
24.7K
hsgg
hsgg@Unknown625172·
@TelanganaCMO ధర్మపురి - హైదరాబాద్ మార్గంలో దయచేసి వారంతార్రాలో సూపర్ లగ్జరీ బస్సుల సంఖ్య పెంచడం సార్ ఉన్న ఒక రాజధాని బస్సు ఎపుడో రాత్రి 11:00 గంటలకు ఉంది అది విద్యార్థులకు, ఉద్యోగస్తులకు సరిపోవడం లేదు
తెలుగు
1
0
0
3
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
तेलंगाना के कुंभ मेले के रूप में प्रसिद्ध मेदारम महाजातरा दूसरे दिन भी श्रद्धालुओं की भारी भीड़ के बीच शांतिपूर्वक एवं सफलतापूर्वक जारी है। आज के दिन चिरुकला पहाड़ी से वनदेवी सम्मक्का के आगमन की पूजा जातरा की विशेषता रही, जिसमें लाखों भक्त शरीक हुए। तेलंगाना सरकार की ओर से इस भव्य आदिवासी उत्सव के लिए अभूतपूर्व व्यवस्थाएँ की गई हैं। श्रद्धालुओं की सुविधा सुनिश्चित करने के लिए सभी ज़रूरी प्रबंध किए गए हैं। सार्वजनिक परिवहन के लिए निरंतर बस सेवाएँ संचालित की जा रही हैं। माननीय मुख्यमंत्री श्री @revanth_anumula के निर्देशों के मुताबिक, मंत्रीगण खुद जातरा की निगरानी कर रहे हैं। जातरा परिसर में स्थापित कमांड कंट्रोल सेंटर से स्थिति पर लगातार नज़र रखी जा रही है। आज केंद्रीय मंत्रियों श्री जुएल ओराम, श्री जी. किशन रेड्डी, उपमुख्यमंत्री श्री मल्लू भट्टी विक्रमार्क, मंत्री श्रीमती दनसरी अनसूया सीतक्का, श्री पोंगुलेटी श्रीनिवास रेड्डी, श्री अदलुरी लक्ष्मण कुमार, अन्य जनप्रतिनिधि, वरिष्ठ अधिकारी एवं गणमान्य व्यक्तियों ने अम्मावर के दर्शन किए। #MedaramJatara2026 #SammakkaSaralamma #TribalFestival #Telangana #Medaram
हिन्दी
2
34
79
6.8K