@Y=XS
103 posts



NDA కూటమి 15 ఏళ్ల పొత్తు ప్రకారం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ముఖ్యమంత్రుల జాబితా ఇలా ఉండవచ్చు:
2029 – Pawan Kalyan / N. Chandrababu Naidu (వయస్సు అనుకూలిస్తే)
2034 – Pawan Kalyan
2039 – Pawan Kalyan
2044 – Pawan Kalyan
After that
2049- single force @PawanKalyan desh ka netha🔥🔥

నేను హిందూ ధర్మం గురించి మాట్లాడితే నేను ఇస్లాంకు వ్యతిరేకం అని కాదు..
లౌకికవాదం అంటే మీకు నచ్చినట్లు తిట్టుకునే హక్కు కాదు.
నన్ను ఇష్టపడే ముస్లిం, క్రైస్తవ అభిమాన సోదరులు ఉన్నారు, నేను వారిని ఎందుకు ద్వేషిస్తాను? @PawanKalyan
తెలుగు

Don't believe in any reviews
Watch and Enjoy #UBS in theatres ❤️🔥🥁
#UstaadBhagatSingh #BlockbusterUBS
English

డైరెక్టర్ కి ముందు సినెమా హిట్ ఉందా లేదా. పవన్ గత సినెమా ఎంత కలెక్ట్ చేసింది. పాజిటివ్ బజ్ ఉందా లేదా ఇవన్నీ పవన్ కళ్యాణ్ సినెమా కి దొబ్బవు. జస్ట్ పవన్ కళ్యాణ్ సినెమా అంతే. ఆ పవన్ కళ్యాణ్ సినెమా ఒక్క రోజు ముందు ఉండే పండగ వాతావరణం 1000 కోట్లు పెట్టి తీసిన Pan India movie కి కూడా రాదు. ఉస్తాద్ ఊచకోత అంతే.
@harish2you @PawanKalyan #BlockBusterUsthad
తెలుగు

గుర్రం చెవిలో ఒకటే చేప్పాను,నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళు అని -పవన్ కళ్యాణ్
ఇంతకూ గుర్రం చెవిలో ఏ భాషలో చెప్పావ్ పవన్ అన్న?
#PawanKalyan #UstaadBhagatSingh #JanaSenaParty
తెలుగు

"CAG అంటే ఏమిటో తెలియని వ్యక్తి కూడా కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నారు"
- జగన్ పై ఎమ్మెల్యే గల్లా మాధవి ఫైర్
#GallaMadhavi #YSJagan
తెలుగు

ఇంకా నయం......మాట్లాడనిచ్చారు.....
అప్పటికి లోపల ఉన్న అనుమానాన్ని బయట పెడుతూ మీరు గొడవ పెట్టకుండా మామూలుగా మాట్లాడండి అని అనేశారు ఉప ముఖ్యమంత్రి గారు.
ఇక అతను సమస్యలు చెబుతుంటే ఆ మైక్ పని చెయ్యలేదు..
చివరికి మీ నాయకుడికి ఇచ్చి ఆ సమస్యలు అన్నీ పంపించండి.ఫాలో అప్ చేస్తా అన్నారు...అదే సంతోషం.
చూద్దాం అతను చెప్పిన సమస్యలు ఎంతవరకు పరిష్కారమవుతాయో?
తెలుగు

“ప్రతి తెలుగువాడు వినాలనుకుంటున్న పేరు కొణిదెల” ఎంత నీచమైన బతుకు బతికే వాడు కాకపోతే వాడు ఈ మాట అంటాడు💦💦💦
Satish Reddy@ReddySatish4512
Era lucha @sudheeranand intha elevation ichave mari sugali preethi ki nyayam jarindhani cheppaledhu deniki
తెలుగు


ఆపకుండా ఉంటే single గా పోటీ చేసి MLA అయ్యేవాడంటావా😂😂
Sailu🦚@Sailu_JSP
ఆ ఒక్కరోజు Kalyan గారిని ఆపకుండా ఉండాల్సింది కదా జగనన్న 🥲🥲🥲
తెలుగు

రాజధాని అమరావతిలో
- ఎడ్యుకేషన్ సిటీ
- ఎకనమిక్ సిటీ
- జస్టిస్ సిటీ
- అడ్మినిస్ట్రేషన్ సిటీ
- క్రియేటివ్ సిటీ ఇలా మొత్తం 9 సిటీలు.
- సీఎం చంద్రబాబు
#ChandrababuNaidu #Amaravati
తెలుగు






