Chak Chak Dhum Archestra

416 posts

Chak Chak Dhum Archestra banner
Chak Chak Dhum Archestra

Chak Chak Dhum Archestra

@VKTGan

Nothing to show of

Katılım Kasım 2020
97 Takip Edilen74 Takipçiler
Sabitlenmiş Tweet
Chak Chak Dhum Archestra
హిందు విద్యార్థిని కల్మా చదవాలని హుక్కుమ్ జారీ పాతబస్తీ సైదాబాద్ సక్సెస్ స్కూల్ లో 2nd క్లాస్ చదువుతున్న ఓ హిందు విద్యార్థిని పాఠశాల యాజమాన్యం కల్మా చదవాలని హుక్కుమ్ జారీ చేశారు. దింతో విద్యార్థి పేరెంట్స్ పాఠశాల కు చేరుకొని ప్రశ్నించారు. పాఠశాల యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు
2
16
41
1.6K
Chak Chak Dhum Archestra retweetledi
Journalist Kunti Kukka
Journalist Kunti Kukka@KuntiKukka·
People are making money out of someone who is fasting. Instagram Influencers are making money by appealing people to join the fast. They are making videos by taking money.
English
0
1
1
58
Chak Chak Dhum Archestra retweetledi
#Saffronist🚩
#Saffronist🚩@Saffronist_·
ఎవరు అయితే శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన ని అడ్డుకున్నారో వాళ్ళే రేపటి రోజున బీజేపీ ప్రభుత్వం లో అదే జాగా లో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ఇది తథ్యం. ఆపడం ఎవడి తరం కాదు Jai Bhavani 🚩 Jai Shivaji 🚩 #Orugallu
తెలుగు
0
3
18
254
Chak Chak Dhum Archestra
ఇది కెసిఆర్ లక్ష కోట్ల కులేశ్వరం.
తెలుగు
1
4
11
311
Chak Chak Dhum Archestra retweetledi
RAKESH BURUGULA🇮🇳
RAKESH BURUGULA🇮🇳@RakeshBurugula·
రమణ మూర్తి పైన సానుభూతి చూపించే వాళ్లకు ఈ వీడియో.
తెలుగు
3
21
32
1.6K
Chak Chak Dhum Archestra retweetledi
Journalist Kunti Kukka
Journalist Kunti Kukka@KuntiKukka·
మేడ్చల్ చర్లపల్లి పరిధిలోని చిన్నచర్లపల్లి లో ఉన్న హిందూస్మశాన వాటికలో కొంత భాగాన్ని ముస్లింలకి క్రిస్టియన్లకు కేటాయిస్తూ అధికారులు గోరీలను తొలగించారు. హిందువుల స్మశాన వాటికిను ఇతరులకు కేటాయిస్తే సహింవేది లేదు. కాంగ్రెస్ పార్టీ హిందువుల పైన కక్ష కట్టింది.
తెలుగు
0
12
35
474
Chak Chak Dhum Archestra retweetledi
Rahul Saridena
Rahul Saridena@Rahul_Saridena·
రాష్ట్ర సేవ అంటే గుర్తొచ్చే తొలి సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS). ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణైనా, యుద్ధ సమయాల్లో సేవలైనా, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలైనా... దేశానికి అపసరమైన ప్రతిసారీ స్వయంసేవకులు ముందుంటారు. పూరీ జగన్నాథ రథయాత్రలో లక్షలాది మంది భక్తుల మధ్య అంబులెన్స్‌కు క్షణాల్లో దారి కల్పిస్తూ, క్రమశిక్షణతో జనసందోహాన్ని నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు మరోసారి సేవా భావానికి ఆదర్శంగా నిలిచారు. సేవే పరమో ధర్మః అనే సంఘ్ సిద్ధాంతానికి ఇదొక సజీవ నిదర్శనం. #RSS #RathaYatra #PuriJagannath
తెలుగు
0
3
3
90
Chak Chak Dhum Archestra retweetledi
Chak Chak Dhum Archestra retweetledi
Alleti Maheshwar Reddy
Alleti Maheshwar Reddy@maheshreddy_bjp·
ఎన్నికల వ్యవస్థ సమగ్రతను కాపాడుకుందాం! సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి పేరే కొడంగల్, అచ్చంపేట రెండు చోట్లా ఉంది. మరోవైపు రోహింగ్యాలు, అక్రమ వలసదారులు ఓటర్ ఐడీలు పొందుతుంటే, ఆ చొరబాటుదారులను కాపాడేందుకు ఒవైసీ ప్రయత్నిస్తున్నారు. ఈ దొంగ ఓట్లను ఏరివేసి, ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేయడం మన దేశానికి మనం చేసే సేవ. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న "స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్" (SIR) ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి! @narendramodi @AmitShah @NitinNabin @N_RamchanderRao @BJP4India @BJP4Telangana
తెలుగు
0
19
21
279
Chak Chak Dhum Archestra retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
The purest welcome comes from little hearts. ❤️ A cheerful greeting from school children in Gudem village of Mustabad Mandal turned an ordinary moment into a memorable one.
Bandi Sanjay Kumar tweet mediaBandi Sanjay Kumar tweet media
English
8
44
290
8.6K
Chak Chak Dhum Archestra retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి ప్రభుత్వం కేటాయించిన రూ. 1.32 కోట్ల అమృత్ నిధులతో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని కార్గిల్ చెరువు అభివృద్ధి చేపడుతున్నాం. కట్ట పునరుద్ధరణ, సుందరీకరణ పనులను నాణ్యతతో, సకాలంలో పూర్తి చేసి, ఈ చెరువును సిరిసిల్ల ప్రజల కోసం ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నాం.
తెలుగు
18
40
116
3.1K
Chak Chak Dhum Archestra retweetledi
Alleti Maheshwar Reddy
Alleti Maheshwar Reddy@maheshreddy_bjp·
A historic milestone for Indian Railways! Today, Hon’ble PM Shri @narendramodi ji flags off India’s very first indigenous hydrogen-powered train on the Jind-Sonipat route. Driven by a cutting-edge 1,200 kW fuel cell system, this zero-emission marvel releases nothing but water vapor. From concept to propulsion, this world-class clean mobility solution is a proud testament to the spirit of #AatmanirbharBharat . @AshwiniVaishnaw @AmitShah @N_RamchanderRao @NitinNabin @BJP4India @BJP4Telangana
English
0
14
27
672
Chak Chak Dhum Archestra retweetledi
Alleti Maheshwar Reddy
Alleti Maheshwar Reddy@maheshreddy_bjp·
A proud moment for Telangana as Hon’ble Prime Minister Shri @narendramodi Ji dedicates the redeveloped HITEC City Railway Station in Hyderabad, completed at a cost of ₹35.61 crore under the #AmritBharatStationScheme. The redeveloped station features modern passenger amenities, seamless accessibility and upgraded infrastructure, ensuring a safer and world-class travel experience. From Jalandhar, Punjab, the Prime Minister will also dedicate 74 redeveloped railway stations across 20 states, developed at a total cost of approximately ₹1,570 crore. #ViksitBharat
Alleti Maheshwar Reddy tweet media
English
4
16
20
373
Chak Chak Dhum Archestra retweetledi
Alleti Maheshwar Reddy
Alleti Maheshwar Reddy@maheshreddy_bjp·
అన్నం తింటే ఆసుపత్రి పాలు…మరుగుదొడ్లు అడిగితే చందాల వసూలు. చూస్తున్నారా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు…? మరుగుదొడ్లు అడిగితే విద్యార్థుల నుంచే చందాలు వసూలు చేస్తున్న దుస్థితి తెలంగాణ గురుకులాల్లో నెలకొంది! పేద విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుండాలి! @narendramodi @AmitShah @NitinNabin @N_RamchanderRao @BJP4India @BJP4Telangana
తెలుగు
7
35
61
962
Chak Chak Dhum Archestra retweetledi
Journalist Kunti Kukka
Journalist Kunti Kukka@KuntiKukka·
Classic case of women who always use the victim card to push the agenda. మేము మహిళ కాబట్టి మాకు నచ్చింది రాస్తాం ఎవడన్నా ఏమన్నా అంటే మహిళలను కించ పరుస్తున్నారు అని గాజులు పగలకొట్టుకుంతరు మల్ల..
Journalist Kunti Kukka tweet mediaJournalist Kunti Kukka tweet media
తెలుగు
0
3
11
139
AdityaWarangal
AdityaWarangal@Aadi18_3·
@Sagar4BJP Telanganaku shivaji endi ra sambandam Pedthe silent ga pettandi..ishtam leka odileyandi..mandatory ga undali shivaji vigraham Meru me mo la rajakeeyalu Telangana la mee picchi gu rajakeeyalu nadvavu Nee kante faalthu gaallu unnaru me party ground la
Eesti
2
0
30
606
𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝
కాంగ్రెస్ పార్టీకి శివాజీ మహరాజ్ కి ఏమన్నా శత్రుత్వం ఉందా? ఎందుకు ఎక్కడ చూసిన ఈ శివాజీ మహరాజ్ విగ్రహాలను తీసేస్తున్నారు?? ఇది హిందువుల ఆత్మగౌరవం పైన దెబ్బ కొట్టడం.
తెలుగు
26
220
687
18.5K