kumar

59.9K posts

kumar

kumar

@VSSummu

Political junkie, bibliophile, loves cycling, fan of Rahul Dravid. Tweets are personal, RTs are not endorsements ..

Katılım Ekim 2009
1.6K Takip Edilen1.5K Takipçiler
Sabitlenmiş Tweet
kumar
kumar@VSSummu·
తెలుగు సాహిత్యం చదువుదాం అని అనుకుంటున్నారా...ఎక్కడ మొదలు పెట్టాలో తెలియటం లేదా...అయితే మీకు వీలు అయితే "తెలుగు సాహిత్య చరిత్ర" డాక్టర్ ద్వానా శాస్త్రి గారి పుస్తకం చదవండి..ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక ఆంధ్ర సాహిత్యం వరకు ప్రతీ ఒక్క కవి,వారి రచనల గురించి ఉంటుంది . #మంచిపుస్తకం
kumar tweet media
తెలుగు
1
1
13
6.2K
kumar retweetledi
iMac_too
iMac_too@iMac_too·
Hope Govt has provided adequate security cover to Dhar. The amount of hate he's getting from online Congress/Islamist quarters is dangerous. It usually results, as recent history suggests, in violence
English
24
541
2.1K
30.3K
kumar retweetledi
Yashwant Deshmukh 🇮🇳
For those who are critical of Aditya Dhar, the real problem for them is not the movie BUT the money this movie is making. The real problem is that more and more film makers will realise that market has changed altogether and THAT realisation will fundamentally change the way Bollywood works.
English
83
320
1.8K
66.7K
kumar
kumar@VSSummu·
గరికిపాటి వారు అన్న మాట చాలా తప్పు.... మధ్యాహ్న భోజన పథకం చాలా మంది పేదవారికి కడుపు నిపుతుంది./ నింపింది గతంలో.....కనీసం పాఠాలు కూడా చెప్పకుండా తిని కూర్చునే ప్రభుత్వ పంతుళ్లు చాలా మంది ఉన్నారు..గుడ్ల లెక్క చూస్తే తప్పు ఏంటి.....గుడ్డు పెట్టాలా వద్ద అనేది ప్రభుత్వ నిర్ణయం...
తెలుగు
0
0
4
39
kumar
kumar@VSSummu·
శ్రీ రామచంద్రుడి ప్రవర మార్చడం ఏంటో..నేను గతంలో చెప్పినట్టుగా ఇక్కడ జరిగే అతి నీ చూడండి.....ఇలాంటి మూర్ఖులను మార్చలేము... ప్రతీ దేవతా మూర్తికి ఒక పద్ధతి ఉంటుంది...అది కాదని తమ స్వంత తెలివి వాడటం బాధాకరం ఇలా కోర్టు లోకి రావడం ఇంకా బాధాకరం....
kumar tweet mediakumar tweet media
kumar@VSSummu

ఈ పయిచ్చమ్ ఎంత వరకు వచ్చిందంటే .... భద్రాచల రాముడిని రామనారాయణుడు అనడం వరకు వచ్చింది..అక్కడ ఉన్నది శ్రీరామచంద్రమూర్తి... సీతరామ కళ్యాణంలో ప్రవర చెప్పెప్పుడు రామనారాయణుడు అని చెప్పడం....ఈ విషయం కోర్టు వరకు వెళ్లింది..హై కోర్టు ఒక కమిటీ పెట్టింది చరిత్ర చూసి చెప్పమని...కొన్ని వందల సంవత్సరాలుగా రామచంద్ర మూర్తి గా ఉన్న స్వామిని పేరు మార్చి రామనారాయణుడిగా అత్యుత్సాహం ప్రదర్శించిన కొందరు పండితులు...కోర్టు నిర్ణయం ఏంటో చూడాలిప్పుడు.

తెలుగు
1
0
2
88
kumar
kumar@VSSummu·
ఏం ప్రభుత్వం ఇది...అనుక్షణం హిందువుల పండుగల ను / హిందూ ధర్మాన్ని హేళన చేసే వ్యక్తి నీ అదే పండగ నాడు కవి సమ్మేళనం పేరుతో పిలవడం ఏదైతే ఉందో....
kumar tweet media
తెలుగు
0
0
2
46
kumar retweetledi
పవన్ సంతోష్ (Pavan Santhosh)
"ప్రకాష్ రాజ్ కాలిగోటికి సరిపోదు కోట నటన" అన్న స్టేట్‌మెంట్‌ని సమర్థిస్తున్నారు కొంతమంది. నిజంగా చెప్తున్నాను - కోట శ్రీనివాసరావు నటనతో పోల్చగలవాళ్ళు తెలుగులోనే కాదు ఇతర భాషల పరిశ్రమల్లో కూడా చాలా చాలా అరుదు. హాస్యం నుంచి విలనీ నుంచి కరుణరసాత్మకం నుంచి ఎన్నో రకాల వైవిధ్యభరితమైన పాత్రలు చేసిన, ఆ అవకాశం లభించిన అత్యంత అరుదైన నటుడు - కోట శ్రీనివాసరావు. నటుడిగా కోట శ్రీనివాసరావు గొప్పదనం అర్థం చేసుకోవాలంటే కొంత తెలివి ఉండాలి.
Sid404@rayappagari8726

@eclector1419857 dude adhi nejamey kadha, leaving oscar mention aside. Prakash raj will get it too when his time come.

తెలుగు
38
95
700
35K
kumar retweetledi
kumar
kumar@VSSummu·
kumar tweet media
ZXX
0
1
3
81
kumar
kumar@VSSummu·
Dear @HMWSSBOnline why did you cancel when the water filling station is 2km from place . Can you take this ?
English
0
0
0
21
kumar retweetledi
kumar
kumar@VSSummu·
Dear @HMWSSBOnline why did the driver call me and ask me to cancel .. my apartment is part of GHMC now ...please deliver as per tye request Dear Consumer , Your request for Tanker with Token No 4874 date 15-MAR-26 is forwarded to Filling Station DEEPTHISRI NAGAR .Current Queue 6 -HMWSSB.
English
1
1
1
141
kumar
kumar@VSSummu·
@KirtiAzaad @RSSorg సావర్కర్ పేరు ఉచ్చరించడానికి నీకు అర్హత లేదు కీర్తి అజాద్
తెలుగు
0
0
4
65
kumar
kumar@VSSummu·
ఇక్కడ కూడా బ్రాహ్మణ ద్వేషం ఎంటిరా...ఇరాన్ ఆయిల్ కి బ్రాహ్మణులకు ఏం సంబంధం రా
kumar tweet media
తెలుగు
1
1
4
248
kumar
kumar@VSSummu·
@Kiranhyd Interesting take but that will not work kiran.
English
1
0
0
26
Kiran
Kiran@Kiranhyd·
@VSSummu Let's first bring into fold slow and steady. We have to coexist and cannot breed another .5 (you know who) kind of movement .. We cannot afford another partition.
English
1
0
0
31
Priya Purohit
Priya Purohit@Priyaa_Purohit·
HEARTBREAKING REALITY : A woman has been standing in the LPG queue for 7 days, crying – if i can't go to work, how will I feed my children ? 🥲 This is the reality of toady : Total failure of Government on LPG crisis. 🤨
English
1.1K
2.7K
7.9K
435.7K