ss💫мв™🌶️
114.9K posts

ss💫мв™🌶️
@VasuDhfm__
Dhfm #Maheshmasscults #Suriya #SRK #MSD 🔥 #NTR #VD #SSMB29 | @urstrulyMahesh HD clips and Scenes

#OTTFACTS 👉#Varanasi ఓటీటీ డీల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. 👉దానికి కారణం... చిత్రబృందం ఓటీటీ నుంచి సుమారు రూ.400 నుంచి రూ.500 కోట్లు ఆశించడమే. 👉#Varanasi పై క్రేజ్ ఉన్న మాట వాస్తవం. అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే ఇంత పెద్ద మొత్తం ఒకే సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ఓటీటీ సంస్థలు సిద్దంగా లేవు. 👉ఒక సినిమాని రూ.500 కోట్లు పెట్టి కొనడం కంటే.. ఆ పెట్టుబడితో కనీసం 50 చిన్న సినిమాలు తీసుకోవొచ్చు. ఇదీ ఓటీటీల లెక్క. 👉అందుకే వారణాసి విషయంలో ముందడుగు వేయడానికి తటపటాయిస్తున్నాయి. వారణాసి అనే కాదు.. రూ.100 కోట్ల పైబడిన ఏ సినిమాకైనా ఇదే పరిస్థితి. 👉వారణాసి ఓటీటీ డీల్ క్లోజ్ చేయడానికి ఓ నిర్మాత మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఓటీటీల్ని సంప్రదించి, రేటు మాట్లాడాల్సిన బాధ్యత ఆయనదే. ప్రస్తుతం ఆ నిర్మాత అదే పనిలో బిజీగా ఉన్నారు. #OTT

‘#Raaka’ Losing Momentum: Needs Damage Control #Alluarjun
























