Mr.Shyam

248 posts

Mr.Shyam banner
Mr.Shyam

Mr.Shyam

@VenkateswarluMr

SINGAM VENKATESWARLU from Skandhanshi infra Projects 👉 AVAILABLE 👇 Plot🌲🌲🌲 House 🏠 Apartment🏬 Commerical Shops & Farmlands Kurnool Distric Hyderabad

Hyderabad, India Katılım Mart 2021
195 Takip Edilen78 Takipçiler
Mr.Shyam
Mr.Shyam@VenkateswarluMr·
🔥 Limited #CommercialSpaces Are Available at #SKANDHANSHI PRITHVI, #5RoadJunction, #Kurnool 🔥 🚀 Hurry! Only a few commercial spaces are left at Skandhanshi Prithvi. Don’t miss out! 📞 call us now: SINGAM VENKATESWARLU MARKETING EXECUTE 9440392473
English
0
0
0
10
Mr.Shyam
Mr.Shyam@VenkateswarluMr·
#మీబంగారు #భవిష్యత్తుకి #బంగారం కన్నా భూమే మిన్న ✨ మీ ఫ్యామిలీతో కలిసి రండి, 👨‍👩‍👧‍👦 సైట్ విజిట్ చేయండి, 📌 మీకు నచ్చిన ప్లాట్ బుక్ చేసుకోండి. 🌟 ఈ రోజు మీ నిర్ణయం 👉 రేపటి మీ పిల్లల భద్రతా భవిష్యత్తు #LandInvestment #OpenPlots #PropertyInvestment #FutureInvestment #RealEstateIndia
Mr.Shyam tweet media
తెలుగు
0
0
1
5
Mr.Shyam
Mr.Shyam@VenkateswarluMr·
#Readyfor - Invest in #Farmlands, Skandhanshi Green Farms, #Kurnool. 🏡🌴 Just 10 minutes from Kurnool City, experience a lifestyle where nature, peace, and #smartinvestment. 🌱 SINGAM VENKATESWARLU MARKETING EXECUTE 9440392473
Mr.Shyam tweet media
English
0
0
1
32
Mr.Shyam
Mr.Shyam@VenkateswarluMr·
#Invest in #Skandhanshi Projects and build a legacy that lasts. 🏡 Every parent dreams of a beautiful future for their family. What if that future starts with one smart decision today? 💰 📞 call: 9440392473
English
0
0
1
7
Mr.Shyam
Mr.Shyam@VenkateswarluMr·
*🏡 Skandhanshi Avencia* *కర్నూలు లో Premium Duplex Villas with Clubhouse 🏠✨* *📍 హైదరాబాద్–బెంగళూరు నేషనల్ హైవే దగ్గర 🚀* *🔥 Special Launch Price: * East Facing Villa – ₹85.50 (₹16 లక్షలు సేవ్ 💰)* ⚡ West Facing Villa – ₹75.50 Lakhs (₹13లక్షలు సేవ్ 💰)* ✅ KMC Approved
Mr.Shyam tweet media
Eesti
0
0
0
9
Mr.Shyam
Mr.Shyam@VenkateswarluMr·
మీలో ఎవరైనా house 🏠 తీసుకోవాలి అనుకుంటే Our Skandhanshi Company Houseing project 👉👉70% loan వస్తుంది మీ సొంత ఇంటి కలని నిజం చేసుకోండి
0
0
0
6
Mr.Shyam
Mr.Shyam@VenkateswarluMr·
ఇంకెన్నాళ్లు రెంట్ ఇల్లు ఇవి ఎప్పుడు తెలుసుకుంటారు 👉 మీరు నెలకు పదివేల రూపాయలు అద్దె కడుతుంటే పదేళ్లకు 12 లక్షలు పోతున్నాయి అని తెలుసా మీ డబ్బుతో మీరు ఒక చిన్న House 🏡 తీసుకొని లోన్ కడితే అదే నీ సొంత ఇల్లు అవుతుంది🏘️ అద్దెకట్టే సొంత ఇల్లు Best ఆని విషయం చాలామందికి తెలియదు
Mr.Shyam tweet media
తెలుగు
1
1
1
24
Mr.Shyam retweetledi
JPR యువగళం
JPR యువగళం@JPRJayaPalReddY·
ఇదిరా లోకేష్ స్టాయి….🔥 న్యూస్ చదువుతుంటే రోమాలు నిక్కబొడుస్తాయి
JPR యువగళం tweet media
తెలుగు
32
97
349
8.5K
Mr.Shyam retweetledi
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
మొట్టమొదటిసారి ఈనాడు పేపర్లో మొదటిపేజీలో అద్భుతాన్ని చూసాను .. ప్రభుత్వ పదోతరగతి పరీక్షల్లో 600 మార్కులకు 596 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల పిల్లల ఫోటోలు వేసి వారిని అభినందిస్తూ ప్రభుత్వమే ప్రకటన ఇవ్వడం నాకైతే చాలా బాగా నచ్చింది .. ఇన్నాళ్లు నారాయణ , చైతన్య లాంటి ప్రైవేట్ స్కూళ్ల పిల్లలకు వచ్చిన మార్కులు , ర్యాంకులకి సంబంధించి అడ్వర్టైంట్స్ చూడటమే గానీ ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లల ఫోటోలు చూడటం మొదటిసారి .. బహుశా ఈ ఆలోచన విద్యాశాఖమంత్రి నారా లోకేష్ కి వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను .. థాంక్స్ లోకేష్ గారు.. మీకు ఆ పిల్లలు వారి తల్లిదండ్రులు ఎప్పటికీ ఋణపడి ఉంటారు ..ఇవాళ పత్రికల్లో వచ్చిన తమ ఫోటో చూసుకుని ఆ పిల్లలు ఎంతగానో మురిసిపోయి ఉంటారు .. వారికి పాఠాలు చెప్పిన టీచర్లకు పాదాభివందనాలు .. ఈ ప్రకటన నాకెందుకు నచ్చింది అంటే నేను కూడా ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్ ని .. అలాగే బాగా మార్కులు సాధించిన ఆ పిల్లలు అందరికీ శుభాకాంక్షలు .. మీరు భవిష్యత్తులో ఇంకా చాలా మంచి పొజిషన్ కి వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను .. రికార్డ్ స్థాయి మార్కులు సాధించిన వారిలోచాలామంది కచ్చితంగా పేద , మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు అయి ఉంటారు .. ఆర్ధిక సమస్యలతో.. ఆ పిల్లల చదువు ఇక్కడితో ఆగిపోకుండా .. పై చదువులు చదవడానికి ప్రోత్సాహం అందిస్తే బావుంటుంది .. అశోక్ వేములపల్లి @naralokesh
ASHOK VEMULAPALLI tweet media
తెలుగు
63
472
2.6K
93.9K
Mr.Shyam retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
Promise Kept. Punarvika's injection done today. Live a 100 years Chitti Talli!
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
English
371
2.4K
14.3K
401.5K