అమ్మక్క అని ఊరికే అనలేదు !! 🤦
మీ దోస్తుల కొడుకు తప్పు చేస్తే , ఆ తప్పును కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే .. ఆ అన్యాయాన్ని అడిగిన పబ్లిక్ది తప్పు అంట !!
#justicedForMinor
విక్టిమ్ గురించి మాట్లాడే సన్నాసులు…
విచారణకి అటెండ్ అవ్వకుండా పరారీలో ఉన్న వ్యక్తి గురించి ముందుగా మాట్లాడాలి కదా ⁉️
తప్పు చేయకపోతే పారిపోవడం ఎందుకు?
కథలు అల్లడం ఎందుకు?
వందల కోట్ల లాయర్లు ఎందుకు?
Investigation face చేసి నిజం బయటకు తీసుకురండి.
Victim shaming కాదు.
#POCSO
ఫలించిన బీఆర్ఎస్ పోరాటం!
ఎట్టకేలకు FIRలో సెక్షన్లు మార్చిన పోలీస్ యంత్రాంగం
మొదట కేసు నమోదు చేసినప్పుడు స్టేషన్ బెయిల్ వచ్చేలా కేవలం మూడేళ్లలోపు శిక్ష ఉన్న సెక్షన్లనే పెట్టిన పోలీసులు
ఆ సెక్షన్లపై పోలీసులను ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ కుమార్
బండి భగీరథ్ మేన మామకు నోటీసులు ఇచ్చారు
ఏ చట్టంలో రాసి ఉంది పోక్సో కేసు నిందితుడికి నోటీసులు ఇవ్వాలని
డీజీపీ గారు దీనికి సమాధానం చెప్పాలి - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అరేయ్ ఉన్నయి లేని అన్ని ఫోటువలు సోషల్ మీడియా ల పెడుతున్నారు ఆన్ల ఉన్న అమ్మాయి ఎవరో చూసి పెట్టండి రా ..ఒక్క కేసు పోయి ఇంకెన్ని కేసులు పడుతాయో బగ్గి మీద ..
మీ నాయకుని లెక్కనే మీరు కూడా సోషల్ అంటే సోషల్ మీడియా ల సోషల్ అనుకునేరు ... @Nallabalu1
ఒక్క BRS అకౌంట్ అమ్మాయి ఫోటో పెట్టడం చూపించు...
మీ ప్రియ మిత్రులు అయిన బీజేపీ కుక్కలు పెడుతుంటే పోలీసులను ట్యాగ్ చేయడం నుండి ప్రశ్నించడం వరకు అని చేశారు BRS వాళ్లు
ఇంత లేకీ రాతలు ఎందుకు 🤮🤮🤮🤮💦💦💦
True..✅
పాయింట్ టు పాయింట్ కరెక్ట్ గా మాట్లాడింది…💯💯
ప్రతీ రోజు ఊర్కెనే రోడ్డుమీద పడి గొంతు చించుకుని ఒర్రే వారు ఎవరైతే ఇప్పుడు నోరు మూసుకుని కూర్చున్నారో వాళ్ల మీద తూ మీ బతుకులు అని అనింది చూడు అది మాత్రం …😈👏🏻👏🏻
Everyone must watch this.
See how Bandi Sanjay handled the media and how his son Bandi Bhagirath allegedly tortured a minor girl and got involved in a POCSO case.
నిన్న బండి సంజయ్ నా కొడుకు కేసు విషయంలో ఎవరెవరు జోక్యం చేసుకున్నారో వాళ్ళ అంతు చూస్తానని అన్నాడు
ఎవరి అంతు చూస్తావు బండి సంజయ్ బాధితురాలిని అంతం చేస్తావా, లేకపోతే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను అంతం చేస్తావా?
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్
KCR సిట్ విచారణ
KTR ACB విచారణ అనగానే
పొద్దున్నే మైక్ లు పట్టుకొని ఎగబడి
నిమిషం నిమిషం లైవ్ అప్డేట్ ఇచ్చే
మీడియా డబ్బాలు ఇయ్యాల పత్తా లేవు!
థూ.మీ .బ .చె!
నీ దాక వస్తే కానీ అర్ధం కాదులే అని ఉట్టిగానే అనరు...
ఎదుటవారి మీద నోటికొచ్చిన విమర్శలు చేసినప్పుడు, చిల్లర ఆరోపణలు చేసి లేనిపోనివి అంటగట్టినప్పుడు ఆ వ్యక్తులు, వారి కుటుంబాలు ఎంత బాధపడి ఉంటాయో అని అప్పుడు అర్ధం కాలేదా??