Vizag Traffic Police

7 posts

Vizag Traffic Police banner
Vizag Traffic Police

Vizag Traffic Police

@VizagTP

Official Twitter Handle of Vizag Traffic Police. Please do not report crime here. In case of any Emergency #Dail100/ #Dail112 For WhatsApp complaints:9493336633

Visakhapatnam Katılım Şubat 2024
16 Takip Edilen217 Takipçiler
Vizag Traffic Police
Vizag Traffic Police@VizagTP·
నగర ప్రజలు, వాహనాల రాకపోకలు మధ్యాహ్నం 02గంటల నుండి సాయంత్రం 06గంటల వరకు బీచ్ రోడ్ వైపు గల రెండు లైన్లలో పాక్షికంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది.కావున నగర ప్రజలు,వాహనదారులు మరియు పర్యాటకులు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించి,పోలీసులకు సహకరించాలని కోరడమైనది.@APPOLICE100(2/2)
Vizag Traffic Police tweet media
తెలుగు
1
2
2
1.8K
Vizag Traffic Police
Vizag Traffic Police@VizagTP·
విశాఖ సిటీ ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి! బీచ్ రోడ్డు నందు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మిలాన్-2024 సందర్భంగా ఈ నెల 17,18,19 తేదీలలో ప్రాక్టీస్ పరేడ్ రిహార్సల్స్ చేయనున్న దృష్ట్యా, బీచ్ రోడ్డు నందు పార్క్ హోటల్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు.@APPOLICE100(1/2)
తెలుగు
1
1
3
1.8K
Dr. Sushant2906
Dr. Sushant2906@sushant2906·
@VizagTP This is causing traffic congestion and disruption of traffic flow. Kindly shift the fruit shop from its present location.
English
1
0
1
121
Satish M
Satish M@satish1016·
@VizagTP driving between Yendada jn to Gitam College has become a nightmare.Almosy half of the road is always occupied by vehicles parked haphazardly (customers visiting roadside stalls).To add to this,the Thursday weekly market has made matters worse
English
2
0
0
144
Vizag Traffic Police
Vizag Traffic Police@VizagTP·
☎️" డయల్ యువర్ సి.పి " ☎️ ➡️ ఫిబ్రవరి 15వ తేదీన ఉదయం 11గంటల నుండి 12 గంటల వరకు & 12 గంటల నుండి 12:30 గంటల వరకు వృద్దుల సమస్యల పిర్యాదుల కొరకు ప్రత్యేకంగా కేటాయించటం జరిగింది. ➡️📞 0891-2523408నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలను నేరుగా పోలీస్ కమిషనర్ గారికి తెలియజేయవచ్చు.@APPOLICE100
Vizag Traffic Police tweet media
తెలుగు
1
2
2
899
Vizag Traffic Police
Vizag Traffic Police@VizagTP·
ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ ఏ. మల్లికార్జున్ రావు ఐ.ఏ.ఎస్., జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డా.కె ఫక్కీరప్ప ఐ.పి.ఎస్., శ్రీ ఎం రవీంద్రనాథ్, E.D, శ్రీ డి.ఎస్.వర్మ (GM) మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.@appolice100 @vizagcitypolice (2/2)
తెలుగు
1
2
4
615
Vizag Traffic Police
Vizag Traffic Police@VizagTP·
విశాఖ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించుటకుగాను AM&NSకంపెనీ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) క్రింద సమకూర్చిన 32 మోటార్ సైకిళ్లు మరియు ఒక క్రేనును ఈరోజు బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో CP గారికి అందజేయడం జరిగింది.@appolice100 @vizagcitypolice(1/2)
Vizag Traffic Police tweet mediaVizag Traffic Police tweet mediaVizag Traffic Police tweet mediaVizag Traffic Police tweet media
తెలుగు
2
5
13
1.2K