Voice of Andhra

5.8K posts

Voice of Andhra banner
Voice of Andhra

Voice of Andhra

@VoiceofAndhra3

We have many stories waiting to be told, so join us as we become the Voice of Andhra. For Collaboration Inquiry: [email protected]

Andhra Pradesh Katılım Mayıs 2022
78 Takip Edilen1.3K Takipçiler
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
ఎర్రబుక్ అంటేనే ఒకడికి గుండె పోటు వచ్చింది ఎర్రబుక్ అంటే ఒకడు బాత్ రూంలో కాలు జారి, చెయ్యి విరగొట్టుకున్నాడు - నారా లోకేష్ #naralokesh #tdp
తెలుగు
1
0
1
150
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
కమలహాసన్‌ను రాజ్యసభ అభ్యర్థుడిగా ప్రకటించిన డీఎంకే గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం 4 రాజ్యసభ సీట్లలో ఒక సీటును కమలహాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీకి కేటాయించిన డీఎంకే అధినేత స్టాలిన్ #Kamalhassan #DMK
Voice of Andhra tweet media
తెలుగు
0
0
0
138
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
ఆనాడు హైటెక్ సిటీ ద్వారా హైదరాబాద్‌లో ఐటీ ప్రారంభించాను ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఏఐకి ప్రాధాన్యతనిచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తాను – చంద్రబాబు నాయుడు #Amaravati #quantumvalley
తెలుగు
0
0
0
145
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
500, 1000, 2000 నోట్లను రద్దు చేస్తే దేశంలో పూర్తిగా అవినీతి తగ్గిపోతుంది–చంద్రబాబు నాయుడు #ChandrababuNaidu #Demonetisation #DigitalCurrency
తెలుగు
0
0
1
91
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
ఢిల్లీలో వర్షానికి కుప్పకూలిన ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్ పైకప్పు తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కుప్పకూలిన టెర్మినల్ 1 పైకప్పు #DelhiRains #airports
తెలుగు
0
2
3
141
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
చంద్రబాబు అంత గొప్పోడైతే ఎందుకు ఆంధ్రప్రదేశ్‌కు ఒక సచివాలయం కట్టలేకపోయిండు, ఎందుకు ఇంకా రైతులకు 6 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నాడు ? – మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి #ChandrababuNaidu #KCR
తెలుగు
0
0
0
68
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం 3,32,671 కోట్లు అప్పు చేస్తే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 12 నెలల్లోనే 1,37,546 కోట్ల అప్పు చేసింది – వైఎస్ జగన్ #YSjagan #TDP
తెలుగు
0
0
1
75
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
అనంతపురం కమ్మ భవన్‌లో జరుగుతున్న మినీ మహానాడు కార్యక్రమంలో,ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ముందే ఆత్మహత్యాయత్నం చేసిన టీడీపీ కార్యకర్త పార్టీ గెలుపు కోసం ఎంతగానో కష్టపడ్డానని, గెలిచాక తనను ఎవరు పట్టించుకోవడం లేదని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ టీడీపీ కార్యకర్త
తెలుగు
0
0
1
62
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి పేర్లు అన్ని రాసి పెట్టుకోండి రిటైర్డ్ అయినా సరే లాక్కుని వస్తాం.. దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాము మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి గెలిచిన తరువాత సినిమా చూపిస్తాం - మాజీ సీఎం వైఎస్ జగన్ #YSJagan #TDP #YSRCP
తెలుగు
0
0
0
60
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
డీజే పాటలకు స్టెప్పులు వేసిన అందాల భామలు #MissWorld2025 #Hyderabad
తెలుగు
0
0
1
151
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు నీ అంతు చూస్తా బిడ్డా అంటూ.. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న ఇద్దరు మహిళలు
తెలుగు
0
0
1
84
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ బీఆర్ గవాయ్ 52వ సీజేఐగా ప్రమాణం చేసిన బీఆర్ గవాయ్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయనతో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపదీముర్ము #SupremeCourtofIndia #BRGavai #ChiefJusticeofIndia
Voice of Andhra tweet media
తెలుగు
0
0
0
61
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
మిస్ వరల్డ్ 2025 - తెలంగాణ సెలబ్రేటింగ్ బ్యూటీ అండ్ కల్చర్ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, హీరో అక్కినేని నాగార్జున #Missworld2025 #Nagarjuna #Revanthreddy
తెలుగు
0
0
1
249
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ 🫤 #ViratKohli #retirement #indiancricket
Voice of Andhra tweet media
తెలుగు
0
0
1
108
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
హీరో విశాల్‌కు అస్వస్థత తమిళనాడు - విల్లుపురంలోని ఓవేడుకలో వేదికపై స్పృహతప్పి పడిపోయిన విశాల్ ఒక్కసారిగా వేదికపై కుప్పకూలిన హీరో విశాల్‌. విశాల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలింపు Video Credits - Thanthi TV #Vishal #Chennai #TamilNadu
తెలుగు
0
0
3
129
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
భారత్, పాకిస్తాన్ దాడులపై మరోసారి స్పందించిన ట్రంప్ రెండు దేశాలు టిట్ ఫర్ టాట్‌ లాగా చేస్తున్నారు.ఈ సమస్యను పరిష్కరించుకొని ఇంతటితో దీన్ని ఆపేస్తారని ఆశిస్తున్నా రెండు దేశాలతో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి.ఈ గొడవలు ఆపుతారంటే నాకు చేతనైన సాయం చేస్తా- ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
తెలుగు
0
0
1
55
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం రక్షణమంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ ఉ.11 గంటలకు సమావేశం కానున్న అఖిలపక్షం ఆపరేషన్ సింధూర్, భారత్-పాక్ ఉద్రిక్తతలపై చర్చలు
Voice of Andhra tweet media
తెలుగు
0
0
0
54
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
ఆపరేషన్ సిందూర్ - టార్గెట్ 2 పాకిస్థాన్‌లో రెండోవ ఉగ్రస్థావరంపై దాడి చేసిన దృశ్యాలను విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ కోట్లిలోని గుల్పూర్ వద్ద ఉన్న ఉగ్రవాద శిబిరమైన లష్కరే తోయిబా నియంత్రణ కేంద్రాన్ని ధ్వంసం చేసిన భారత్ ఆర్మీ
తెలుగు
0
0
3
94
Voice of Andhra
Voice of Andhra@VoiceofAndhra3·
భారత సైన్యం దేశ ప్రజలను తలెత్తుకునేలా చేసింది ఈ ఆపరేషన్‌కు మేము హనుమంతుడి లంకా దహనాన్నే ఆదర్శంగా తీసుకున్నాము శత్రువులకు తగిన రీతిలో బలంగా బుద్ధి చెప్పాము కచ్చితమైన సమాచారంతోనే ఉగ్రస్థావరాలపై దాడి చేసి, అమాయకులను చంపిన వారిని మట్టుబెట్టాము మా లక్ష్యం ఉగ్రవాదులు మాత్రమే
Voice of Andhra tweet media
తెలుగు
0
1
3
69