Telangana Express

400 posts

Telangana Express banner
Telangana Express

Telangana Express

@XpressTG

Telangana Express delivers breaking news, untold stories and real-time updates that matter to you.

Hyderabad Katılım Haziran 2024
1 Takip Edilen585 Takipçiler
Sabitlenmiş Tweet
Telangana Express
Telangana Express@XpressTG·
Stay connected with Telangana express for breaking news, political updates, exclusive stories and many more. Instagram - instagram.com/telanganaexpre… Facebook - facebook.com/share/17iigovq… Threads - @telanganaexpresss?igshid=NTc4MTIwNjQ2YQ==" target="_blank" rel="nofollow noopener">threads.com/@telanganaexpr… YouTube - @expresstelangana?si=z2siS8wQk3NX0ot0" target="_blank" rel="nofollow noopener">youtube.com/@expresstelang
Telangana Express tweet mediaTelangana Express tweet mediaTelangana Express tweet mediaTelangana Express tweet media
English
0
1
3
461
Telangana Express
Telangana Express@XpressTG·
బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
తెలుగు
0
1
4
1.1K
Telangana Express
Telangana Express@XpressTG·
తమిళనాడు రాజకీయాలు చూస్తే అసూయ కలుగుతోంది. చాలా సుఖంగా ఎన్నికల ప్రచారం చేసి సీఎంలు అయిపోయారు. కేవలం కట్ఔట్లతో ఎన్నికల ప్రచారం చేసి గెలిచారు. నన్నేమో పదిహేనేళ్లు రోడ్డుపై దేకిచ్చారు - ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
తెలుగు
0
0
3
261
Telangana Express
Telangana Express@XpressTG·
హైదరాబాద్ లోని కోకాపేట ORR ఎగ్జిట్ సమీపంలో 2 ఎకరాల విస్తీరణంలో అల్ట్రా లగ్జరీ ఇంటిని నిర్మిస్తున్న ప్రభాస్. నిర్మాణ పనులు ఇప్పటికే మొదలు
Telangana Express tweet media
తెలుగు
0
0
2
99
Telangana Express
Telangana Express@XpressTG·
మరోసారి పెరిగిన ఇంధన ధరలు. రెండు వారాల్లో నాలుగోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు. లీటర్ పెట్రోల్ పై రూ. 2.61, లీటర్ డీజిల్ పై 2.71 చొప్పున పెంపు. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.115.62, లీటర్ డీజిల్‌ రూ.103.76.
Telangana Express tweet media
తెలుగు
0
0
2
68
Telangana Express
Telangana Express@XpressTG·
హైదరాబాద్ లోని అబిడ్స్ లో హెల్మెట్ ఎందుకు ధరించలేదని నిలదీసినందుకు ట్రాఫిక్ హోమ్ గార్డు కుమార్ ని రక్తం వచ్చేలా కొట్టిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ యశ్వంత్. పోలీస్ స్టేషన్ కి తరలించగా అక్కడ కూడా బూతులతో రెచ్చిపోయి కూలర్ని ధ్వంసం చేసిన యువకుడు. కేసు నమోదు.
తెలుగు
1
0
6
271
Telangana Express
Telangana Express@XpressTG·
రేవంత్ రెడ్డి నాకు దేవుడిచ్చిన సోదరుడు. గత ప్రభుత్వం ఆయన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసింది. ఆ కష్టాలన్నీ స్వయంగా చూశా. రేవంత్ కష్టాల్లో నేనూ పాలుపంచుకున్నా. ఇప్పుడు ఆయన ఏం చెప్తే అదే తూచా తప్పకుండా పాటిస్తా - ఎంపీ వేం నరేందర్ రెడ్డి
తెలుగు
0
1
6
288
Telangana Express
Telangana Express@XpressTG·
సౌందర్య చనిపోయినప్పుడు నేను ఒక పెద్ద మనిషి దగ్గరికెళ్లి కూర్చుంటే ఆయన నన్ను చెప్పుతో కొట్టాడు.అది నేను జీవితంలో మర్చిపోలేను. ఒక విధంగా ఆయన కొట్టిన చెప్పు దెబ్బ నా జీవితాన్ని మార్చేసింది. రెండు రోజుల తర్వాత ఆయనే వచ్చి సారీ చెప్పాడు .ఇప్పుడు ఆయన పేరు చెప్తే బాగుండదు - బండ్ల గణేష్
Telangana Express tweet media
తెలుగు
0
1
3
203
Telangana Express
Telangana Express@XpressTG·
TGSRTC బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఆదిలాబాద్ రీజియన్లో 175 బస్సుల్లో కెమెరాలు ఏర్పాటు.బస్సులో ప్రతి అంగుళం కవర్ అయ్యే విధంగా ఏర్పాటు. డ్రైవర్, కండక్టర్ కి అందుబాటులో ఉండనున్న విజువల్స్.కంట్రోల్ రూం నుంచి కూడా పర్యవేక్షణ @TGSRTCHQ
Telangana Express tweet media
తెలుగు
0
1
6
339
Telangana Express
Telangana Express@XpressTG·
తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మొయినుద్దీన్. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు. అయితే దీన్ని హిట్ అండ్ రన్ గా చెబుతున్న అధికారులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది (2/2)
తెలుగు
0
0
2
194
Telangana Express
Telangana Express@XpressTG·
హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో దారుణం. గత కొన్ని రోజులుగా వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాడుతున్న సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య. ఉదయం తన ఇంటి నుంచి బయటకి రాగానే కారుతో వేగంగా వచ్చి ఢీకొట్టి పారిపోయిన దుండగులు (1/2)
Telangana Express tweet media
తెలుగు
2
2
3
723
Telangana Express
Telangana Express@XpressTG·
కుర్చీ తాత ఇకలేడు. హైదరాబాద్ లోని కృష్ణకాంత్ పార్క్ లో నడుస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన షేక్ అహ్మద్ షాషా అలియాస్ కుర్చీ తాత. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి. కుర్చీ మడతపెట్టి డైలాగ్ తో ఒకప్పుడు సోషల్ మీడియా ను షేక్ చేసిన తాత.
Telangana Express tweet media
తెలుగు
0
0
3
161
Telangana Express
Telangana Express@XpressTG·
TGEAPCET లో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించి మెగాస్టార్ చిరంజీవిని కలవాలన్న తన చిన్ననాటి కలను సాకారం చేసుకున్న హన్మకొండకు చెందిన రుషి అనే విద్యార్దిని.ఎగ్జామ్లో ఫస్ట్ వస్తే చిరంజీవి దగ్గరికి తీసుకెళ్తానని మాటిచ్చిన ఆమె తండ్రి. విద్యార్థినిని అభినందించి ల్యాప్ టాప్ గిఫ్ట్ ఇచ్చిన బాస్
తెలుగు
0
0
3
128
Telangana Express
Telangana Express@XpressTG·
ఇటలీ ప్రధాని మెలోనికి మెలోడీ చాక్లెట్లు గిఫ్టుగా ఇచ్చిన మోదీ
తెలుగు
0
0
2
64
Telangana Express
Telangana Express@XpressTG·
సోషల్ మీడియాను కదిలిస్తున్న @letsblinkit డెలివరీ బాయ్ వీడియో. ఓ ఇంట్లో డెలివరీ ఇచ్చి తిరిగి వెళ్తుండగా బయట క్రికెట్ బ్యాట్ కనిపించడంతో దాన్ని కాసేపు పట్టుకుని షాట్స్ ప్రాక్టీస్ చేసిన డెలివరీ బాయ్. వెళ్తూ వెళ్తూ బ్యాట్ కి ముద్దు పెట్టిన డెలివరీ బాయ్.
తెలుగు
2
0
13
489
Telangana Express
Telangana Express@XpressTG·
శివన్న గొప్ప మనసు. పెద్ది చిత్రంలో రామ్ చరణ్ చిన్ననాటి స్నేహితుడిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇషాన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించి రూ.5 వేలు నగదు గిఫ్టుగా ఇచ్చిన శివన్న
Telangana Express tweet media
తెలుగు
0
0
3
68
Telangana Express
Telangana Express@XpressTG·
తిరువనంతపురం విమానాశ్రయంలో అభిమానులకు ఫోటోలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలుగు
0
1
9
140
Telangana Express
Telangana Express@XpressTG·
వాహనదారులకు బిగ్ అలెర్ట్. హైదరాబాద్ లోనే అత్యంత రద్దీ ప్రాంతమైన ఉప్పల్ రింగ్ రోడ్ తాత్కాలికంగా మూసివేత. ఉప్పల్ - నారాపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా మూడు నెలల పాటు ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత. వాహనదారుల కోసం ప్రత్యామ్నాయ రూట్లను ఏర్పాటు చేసిన అధికారులు.
Telangana Express tweet media
తెలుగు
0
1
5
376
Telangana Express
Telangana Express@XpressTG·
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పట్టపగలే చైన్ స్నాచింగ్ కలకలం. బైక్ పై వచ్చి ఇంటి ముందు వాకింగ్ చేస్తున్న ఓ మహిళ మెడలోనుంచి క్షణాల్లో చైన్ ని లాకెళ్లిన దుండగుడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు.
తెలుగు
0
0
2
83