
Mamidala Yashaswini
1.3K posts

Mamidala Yashaswini
@YJR_INC
MLA-Palakurthy Constituency
Katılım Ekim 2023
12 Takip Edilen8.3K Takipçiler


అంటరానితనం, వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన సామాజిక వేత్త, భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికివే మా ఘననివాళులు.
#drbrambedkar #jayanti

తెలుగు

ధర్మస్వరూపులు, ఆదర్శ దంపతులైన సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు.
#Sriramanavami2026

తెలుగు

ఇవాళ గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని కలిశాను. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు రూ.4.65 కోట్లు మంజూరు చేయాలని కోరాను. సమస్యను సానుకూలంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
@iamkondasurekha

తెలుగు

హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఛాంబర్‌లో గౌరవ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారిని కలిశాను. పాలకుర్తి నియోజకవర్గంలో గిరిజనులు సమావేశాలు, సామాజిక కార్యక్రమాల కోసం గిరిజన భవనాలను కోరాను. అడిగిన వెంటనే రెండు భవనాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి గారికి ధన్యవాదాలు.
@minister_adluri

తెలుగు








































