YSRCPCommanders

9.8K posts

YSRCPCommanders banner
YSRCPCommanders

YSRCPCommanders

@YSRCPCommanders

Hardcore Fan of CM @ysjagan Garu

Katılım Kasım 2013
133 Takip Edilen125.2K Takipçiler
Sabitlenmiş Tweet
YSRCPCommanders
YSRCPCommanders@YSRCPCommanders·
పోలవరం ప్రాజెక్ట్ ఎంత టైమ్ పడుతుందో తెలీదు గానీ అధికారం లోకి వచ్చిన జస్ట్ రెండేళ్లలో పోలవరం MLA చిర్రి బాలరాజు నిర్మించిన ప్యాలెస్ పాపం సైనిక్స్ మొదట్లో చందాలు వేసుకుని కార్ కొనిచ్చారు #AndhraPradesh #JanaSenaParty #ChirriBalaraju #MLAChirriBalaraju #PawanKalyan
తెలుగు
2
42
165
27.3K
YSRCPCommanders retweetledi
PVS Sarma - పి వి ఎస్ శర్మ - પી વી એસ શર્મા
శ్రీ గరికపాటి గారికి ఉగాది విన్నపం. మీరు ప్రవచనాలు చేయండి, ప్రజలను చైతన్య పర్చండి, చాలా సంతోషం. "స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టకూడదు, అందులో కోడి గుడ్డు అసలే పెట్టకూడదు. పిల్లలకు యూనిఫాం ఇవ్వకూడదు అన్నీ ఇస్తే వాళ్ళు చదవరు" అని మీరు చేసిన ప్రవచనం అవాస్తవం & అనవసరం. 🙏
తెలుగు
24
193
939
34.5K
YSRCPCommanders retweetledi
రామ్
రామ్@ysj_45·
మీ లెక్క ప్రకారం సతి సమేతంగా చేయాలి గా పూజలు.😬
రామ్ tweet mediaరామ్ tweet media
తెలుగు
5
41
274
8.3K
YSRCPCommanders retweetledi
YSRCP Europe
YSRCP Europe@YSRCPEurope·
Dear @X We are writing to raise an urgent concern regarding the recent wave of notices issued to users in Andhra Pradesh, India. A large number of individuals appear to be targeted without any clear explanation of specific violations. Given the scale and pattern of these actions, it is possible that the system or process has been compromised or is being misused. The notices seem to be sent arbitrarily and without adequate justification. Such actions undermine trust and pose a serious risk to the fundamental right to freedom of speech and expression. When users are targeted in this manner, it creates a chilling effect and indirectly suppresses open communication. We strongly urge you to investigate this matter immediately, assess whether there has been any compromise or misuse, and take corrective action. Transparency, accountability, and the protection of users’ rights must be prioritized. Thank you for your prompt attention to this issue.
English
6
54
153
6K
YSRCPCommanders retweetledi
YS Jagan Mohan Reddy
పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఉగాది వేడుక‌ల్లో పాల్గొని, శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు తీసుకురావాలని ఆ భ‌గ‌వంతుడిని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నాను. #Ugadi2026
YS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet media
తెలుగు
118
914
3.7K
40.4K
YSRCPCommanders retweetledi
Purna Sagar Dovari
Purna Sagar Dovari@dpurnasagar·
నా వ్యక్తిగత కారణాల వలన నేను పవన్ నాయుడు నటిస్తూన్న #UstadBhagatSingh సినిమాని థియేటర్లో కానీ ఓటీటీలో కానీ కుటుంబ సభ్యుల సమేతంగా కానీ స్నేహితులతో కానీ, ఒంటిరిగా కానీ చూడదలచు కోలేదు.. నా వ్యక్తిగత కారణాలు ఏమిటో చెప్పదలచుకోలేదు.. మీరు వెళ్ళాలా వద్దా అనేది మీ ఇష్టం.. (గమనిక: నా నిర్ణయనికి, రాజకీయాలకు సంబంధం లేదని నొక్కి వక్కాణిస్తున్నాను..) @PawanKalyan @harish2you @ShantiSingaluri
Shanti Prasad Singaluri@ShantiSingaluri

నా వ్యక్తిగత కారణాల వలన నేను అల్లు అర్జున్ నటిస్తూన్న పుష్ప-2 సినిమా ని థియేటర్లో కుటుంబ సభ్యుల సమేతంగా చూడదలచు కోలేదు. నా వ్యక్తిగత కారణాలు ఏమిటో చెప్పదలచుకోలేదు. మీరు వెళ్ళాలా వద్దా అనేది మీ ఇష్టం. (గమనిక: నా నిర్ణయనికి, రాజకీయాలకు సంభంధం లేదని నోక్కి వక్కాణిస్తూన్నాను.)

తెలుగు
12
54
233
16.8K
YSRCPCommanders retweetledi
Purna Sagar Dovari
Purna Sagar Dovari@dpurnasagar·
పిఠాపురం వర్మ సపోర్ట్ చేయకపోతే పిఠాపురంలో మొదటి రోజు, మొదటి షో కూడా హౌస్ ఫుల్స్ అవ్వవేరా పిల్లపిత్రేలు.. #UstaadBhagatSingh #DisasterUstaadBhagatSingh #DisasterUBS @PawanKalyan @SVSN_Varma @IamSaiDharamTej @sknonline @janasenaparty
Purna Sagar Dovari tweet mediaPurna Sagar Dovari tweet media
తెలుగు
3
21
80
2K
YSRCPCommanders retweetledi
Kodali Nani
Kodali Nani@IamKodaliNani·
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
తెలుగు
13
68
713
4.9K
YSRCPCommanders
YSRCPCommanders@YSRCPCommanders·
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. #YSRCP #YSJagan #Ugadi #AndhraPradesh
తెలుగు
1
53
424
3.1K
YSRCPCommanders retweetledi
VoiceOfAndhra
VoiceOfAndhra@VoicesOfAndhra·
బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో ఏకంగా గంజాయితో పట్టుబడ్డ కానిస్టేబుల్. ఇంత జరుగుతున్నా @SPchittoor @KAKINADAPOLICE , @AnnamayyaPolice పోలీస్ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే:- విశాఖలో గంజాయి స్మగ్లింగ్‌లో కానిస్టేబుళ్లు ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 10 కిలోల గంజాయి, కారు సీజ్ నిందితుల్లో ఇద్దరు విజయనగరం జిల్లా కానిస్టేబుళ్లు మరొకరు ఏపీఎస్పీ మాజీ కానిస్టేబుల్ శివ ప్రసాద్ గతంలో నేరాలు చేశాడని శివప్రసాద్ తొలగింపు
VoiceOfAndhra tweet media
తెలుగు
6
134
323
7.8K
YSRCPCommanders retweetledi
Rachamallu Siva Prasad Reddy
Rachamallu Siva Prasad Reddy@rachamallu_siva·
ఒక్క ప్రశ్నకైనా బదులివ్వగలవా? సునీతకు రాచమల్లు సూటి ప్రశ్నలు బాబు మేలుకోసమే పనిచేయడం నిజంకాదా? హంతకుడికి మద్దతుగా నిలవడం వెనుక మర్మమేమిటి? అటెండర్‌కు సెలవిచ్చి కాణిపాకం ఎందుకు పంపారు? వివేకా లేఖను నువ్వు, నీ భర్త ఎందుకు దాచిపెట్టారు? రెండో భార్యతో వివేకా చాటింగ్స్‌ బయటపెట్టగలరా? రెండో భార్య కుమారుడి డీఎన్‌ఎ టెస్ట్‌కు సిద్ధమా? ‘మర్డర్‌ ఫర్‌ గెయిన్‌’ కోణంలో విచారణ కోరతారా? ఒత్తిడి చేసి తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పించడం నిజం కాదా? - వివేకా హత్య కేసులో అతి ముఖ్యమైన అంశాలను వదిలేసి సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ ఎందుకు తప్పుదోవపట్టిస్తున్నారు? ఎవరి ప్రయోజనం కోసం మీరు పనిచేస్తున్నారు? - మీరంతా కలసి మీ తండ్రికి చెక్‌పవర్‌ తీసేసి ఖర్చులకు డబ్బులు కూడా లేని పరిస్థితికి తీసుకురావడం నిజం కాదా? - మీ తండ్రిని హత్య చేసింది తానేనని ఒప్పుకున్న దస్తగిరి దర్జాగా బయట తిరుగుతున్నా అతనికి మీరు మద్దతుగా నిలవడం వెనక మర్మమేమిటి? అతనిని శిక్షించాలని ఎందుకు కోరడం లేదు? - చంద్రబాబుకు, మీకు, దస్తగిరికి ఒకే న్యాయవాది ఎందుకు ఉన్నారు? అత్యంత ఖరీదైన న్యాయవాది లూథ్రాను దస్తగిరి బెయిల్‌ రద్దు కాకుండా మీరు నియమించడమేమిటి? - హత్యకు ముందు రోజు వివేకా అటెండర్‌ పండంటి రాజశేఖర్‌ను మీ అమ్మగారు సౌభాగ్యమ్మ, మీ భర్త రాజశేఖర్‌ సెలవు ఇచ్చి మరీ కాణిపాకం ఎందుకు పంపించారు? - వివేకాను హత్య చేయడానికి ముందు కొన్ని డాక్యుమెంట్ల కోసం ఆయన్ను హింసించామని దస్తగిరి చెప్పాడు. డాక్యుమెంట్లను వెరిఫై చేసుకున్న తర్వాతనే హత్య చేసినట్లు చెప్పాడు. హత్య చేశాక కూడా ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్లు వెరిఫై చేసుకున్న తర్వాతే బయటకు వెళ్లినట్లు చెప్పాడు. రౌండ్‌ సీల్‌తో ఉన్న ఆ డాక్యుమెంట్లు ఏమిటి? వాటి గురించి మీరు ఎందుకు పట్టుబట్టడం లేదు? - హత్య జరిగిన చోట లేఖను మీ భర్త రాజశేఖర్‌ ఎందుకు దాచినట్లు? లేఖలో విషయాలు ఎవరికీ చెప్పకుండా లేఖను దాచాల్సిందిగా పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించాల్సిన అవసరమేమిటి? - హత్య గురించి తెలియజేసే కీలకమైన వివేకా లేఖ గురించి మీరు సీబీఐకి రెండు రకాల స్టేట్‌మెంట్లు ఎందుకు ఇచ్చారు? అసలు సీబీఐ మీకు ఆ వెసులుబాటు ఎందుకు ఇచ్చినట్లు? - వివేకాకు అనేకమందితో అక్రమ సంబంధం ఉందని పేర్లతో సహా దస్తగిరి స్టేట్‌మెంట్‌లో ఉంది. ఆ మహిళల భర్తలు, పిల్లలు వివేకాపై కక్షపెంచుకున్నారని ఆ స్టేట్‌మెంట్‌లో ఉంది. వారిపై విచారణ ఎందుకు కోరడంలేదు? - వివేకాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆయన జీవించి ఉంటే 30 నుంచి 40శాతం ఆస్తులను తన రెండో భార్యకు ఇచ్చేవారు. అందుకని ఇది మొదటిభార్య కుటుంబం చేసిన మర్డర్‌ ఫర్‌ గెయిన్‌ కాదా? ఈ కోణంలో మీరు ఎందుకు విచారణ కోరడం లేదు? - వివేకా రెండో భార్య షమీమ్‌కు, వివేకాకు మధ్య నడిచిన చాట్స్‌ను బయటపెట్టే ధైర్యం మీకు ఉందా? - షమీమ్‌ కుమారుడికి డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించడానికి మీరు సిద్ధమేనా? - చంద్రబాబుతో కలసి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్‌ను మీరు అనుకున్నట్లు నడిపిస్తుండడం నిజం కాదా? పలువురి చేత తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పించడం అందుకు రుజువు కాదా? హిమకుంట్లకు చెందిన ఓ వ్యక్తిపై మీరు చెప్పినట్లు చెప్పాల్సిందిగా ఒత్తిడి చేయడం నిజం కాదా? - గుండెపోటు థియరీని సృష్టించింది మీరే కదా..? గుండెపోటు అనుకున్నానని మీరు, మీ భర్త రాజశేఖర్‌ సిట్‌కు చెప్పడం.. ఆ తర్వాత ప్లేటు మార్చి అవినాష్‌ చెప్పాడని అందరికీ తర్ఫీదు ఇచ్చి వాంగ్మూలాలు ఇప్పించడం నిజం కాదా? - ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి కోర్టుకు వెళ్లడం, విచారణను అడ్డుకోవడం.. గడచిన రెండు మూడేళ్లుగా మీకు ఇదే పని కదా? ఎవరి ప్రయోజనం కోసం విచారణ పూర్తికాకుండా అడ్డుకుంటున్నారు ? - చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చడమే మీ లక్ష్యమని రాష్ట్ర ప్రజలకు అర్ధమయ్యింది. వచ్చే ఎన్నికల వరకు ఈ కేసును లాగాలని, తద్వారా చంద్రబాబుకు మేలు చేయాలని మీరు పనిగా పెట్టుకున్నారు. మీరు చంద్రబాబు చేతిలో పావులా మారడం నిజం కాదా?
తెలుగు
9
48
219
5.9K
YSRCPCommanders retweetledi
YSRCP Italy
YSRCP Italy@YSRCP_Italy·
పార్లమెంట్ చరిత్రలో ఒక్క సిట్టింగ్ MP డ్రగ్స్ తీసుకోవడం అనేది ఎప్పుడూ లేదు. పాజిటివ్ రావడమే కాకుండా ఆయన పార్లమెంట్ సమావేశాల్లో కూడా పాల్గొన్నాడు.
తెలుగు
0
33
130
2.2K
YSRCPCommanders retweetledi
Vijay Kesari
Vijay Kesari@AndhraPodcaster·
CBN Garu, This is All Time Record🙆🏻
English
8
208
746
11.6K
YSRCPCommanders retweetledi
Andhra Now 📰
Andhra Now 📰@AndhraXpress·
📢 ప్రజావేదిక నిజాలు బయటపడ్డాయి! 🔴 బాబు కట్టించాడని కూల్చేశారు అనేది అబద్ధం! ✅ CAG రిపోర్ట్ (Report 3 of 2023, Pg.38–39) ఏం చెబుతోంది? 📌 Flood Bankలో Unauthorized Construction 📌 Krishna Central Division Engineer: Flood prone area కాబట్టి క్లియరెన్స్ ఇవ్వలేము (Letter No. cB/Supdt/MC 27 Rev, 30-07-2017) 📌 APCRDA DP Wing: Building Permission accord కాలేదు అయినా Engineering Wing illegalగా construction ప్రారంభించింది 📌 ఖర్చు ₹11.91 కోట్లు (₹7.85 Cr construction + ₹4.06 Cr ancillary) 📌 2019లో Govt ఆర్డర్ ప్రకారం unauthorized building కూల్చేశారు 👉 అంటే ncbn కట్టించాడని కూల్చేయలేదు పర్మిషన్ లేకుండా flood bankలో కట్టడం వల్లే కూల్చేశారు. #PrajavedikaScam #CAGReport #TruthOfPrajavedika #YSJagan #APPolitics
Andhra Now 📰 tweet mediaAndhra Now 📰 tweet media
$oma@GOODSAINIK

TDP YSRCP

2
45
93
2.7K
YSRCPCommanders
YSRCPCommanders@YSRCPCommanders·
అందరికీ ఈద్‌ ముబారక్‌ అంటూ ఉర్దూలో ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి, శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం సమాజానికి అత్యంత అవసరమని వైయస్ జగన్ గారు పేర్కొన్నారు. రంజాన్ మాసం సేవా భావం, సామరస్యం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు. #YSRCPIftarVindu #YSJagan #YSRCP #AndhraPradesh
తెలుగు
1
8
63
607
YSRCPCommanders retweetledi
YS Jagan Mohan Reddy
శ్రీ గంగా భవాని సమేత వేణుతల కాటమరాజు తిరునాళ్ల శుభసందర్భంగా భక్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలం గుండంచర్లలో నిర్వహిస్తున్న ఈ పవిత్ర తిరునాళ్లను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, శ్రీ వేణుతల కాటమరాజు వారి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
33
564
2.9K
27.1K
YSRCPCommanders retweetledi
Rajdeep Sardesai
Rajdeep Sardesai@sardesairajdeep·
Big story: A TDP MP under scanner in drug bust on weekend , gets bail, is back in parliament today . Would any ordinary citizen get such leeway? What happened to zero tolerance? Hearing shocking stories of rampant drug spread in power circles. timesofindia.indiatimes.com/india/farmhous…
English
119
1.1K
2.8K
84.5K
YSRCPCommanders retweetledi
YS Jagan Mohan Reddy
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక మహనీయుడు శ్రీ పొట్టిశ్రీరాములుగారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ప్రాణత్యాగం చేసి చరిత్రలో అమరుడిగా నిలిచారు. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తి. నేడు శ్రీ పొట్టిశ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
34
566
2.4K
21.7K
YSRCPCommanders retweetledi
YS Jagan Mohan Reddy
Best wishes to all our 10th class students appearing for their board exams today! You are the future of our state. Stay focused, believe in yourselves, and give it your best shot. Success will follow your hard work. Good luck!
English
50
830
4.1K
49.5K