YSRCP Legal Cell

248 posts

YSRCP Legal Cell banner
YSRCP Legal Cell

YSRCP Legal Cell

@YSRCPLegalCell

YSRCP Legal Team Standing strong for your rights and the values we share. Our legal team is dedicated to defending justice, ensuring fair processes, and protect

Katılım Eylül 2024
6 Takip Edilen5.3K Takipçiler
Sabitlenmiş Tweet
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
ఏపీ హైకోర్టు : హైదరాబాద్ కు చెందిన #Telangana జర్నలిస్ట్ కే వెంకటరామిరెడ్డి(KVR) పై అక్రమకేసు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు వెంకటరామిరెడ్డి పై కర్నూలు ఫోర్త్ టౌన్ లో అక్రమ కేసు బనాయింపు వెంకటరామిరెడ్డి కి నోటీస్ ఇచ్చి స్టేషన్ కు పిలిపించిన ఫోర్త్ టౌన్ సిఐ విక్రమ్ సింహ వెంకటరామిరెడ్డి కి సంబంధించిన సమాచారం లేకపోవడంతో, అక్రమ నిర్బంధంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన KVR కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ ను వెనక్కు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరింపులు.
YSRCP Legal Cell tweet media
తెలుగు
19
142
582
63.2K
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
🚨 #BanYellowMediaSaveAP ఈనాడు పత్రిక పై పోలీసులకు వైయస్ఆర్ సీపీ నేతలు ఫిర్యాదు వైయస్ జగన్ ప్రతిష్ట దెబ్బతీసేలా ఈనాడు పత్రికలో కార్టూన్ ప్రచురణ దాంతో ఈనాడు పత్రికపై చర్యలు తీసుకోవాలని పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన జగ్గయ్యపేట వైయస్ఆర్ సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు గారు, పార్టీ సోషల్ మీడియా స్టేట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి గారు, జిల్లా పార్టీ సోషల్ మీడియా అధ్యక్షురాలు చైతన్య రెడ్డి విభాగం సభ్యులు , సంపర విజితా, రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి, నాయకులుపాల్గొన్నారు. #YSRCPLegalCell
YSRCP Legal Cell tweet mediaYSRCP Legal Cell tweet media
తెలుగు
18
51
190
11.9K
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
పల్నాడు జిల్లా : పిన్నెల్లి వెంకటరామిరెడ్డి కి బెయిల్ మంజూరు చేసిన గురజాల కోర్టు తెలుగుదేశం నేతల డబల్ మర్డర్ అక్రమ కేసులో 106 రోజుల నుంచి జైల్లో ఉన్న పిన్నెల్లి వెంకటరామిరెడ్డి రేపు గుంటూరు జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం. #YSRCPLegalCell #YSRCP
YSRCP Legal Cell tweet media
తెలుగు
0
22
88
843
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోతోంది. ఎల్లో మీడియా ఎలివేషన్లను ఎత్తిపొడుస్తూ వ్యంగ్యంగా వీడియో చేస్తే, కేవీ రెడ్డి అనే వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టారు. సుప్రీం కోర్టు తీర్పులను కూడా ఈ రాష్ట్ర @APPOLICE100 పట్టించుకోవడం లేదు. -మనోహర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు
తెలుగు
2
18
48
1.8K
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
తెలంగాణ జర్నలిస్ట్ KV Reddy పై నమోదైన అక్రమ కేసులో విచారణను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసిన గౌరవ హైకోర్టు. #YSRCPLegalCell #YSRCP #AndhraPradesh
YSRCP Legal Cell tweet media
YSRCP Legal Cell@YSRCPLegalCell

ఏపీ హైకోర్టు : హైదరాబాద్ కు చెందిన #Telangana జర్నలిస్ట్ కే వెంకటరామిరెడ్డి(KVR) పై అక్రమకేసు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు వెంకటరామిరెడ్డి పై కర్నూలు ఫోర్త్ టౌన్ లో అక్రమ కేసు బనాయింపు వెంకటరామిరెడ్డి కి నోటీస్ ఇచ్చి స్టేషన్ కు పిలిపించిన ఫోర్త్ టౌన్ సిఐ విక్రమ్ సింహ వెంకటరామిరెడ్డి కి సంబంధించిన సమాచారం లేకపోవడంతో, అక్రమ నిర్బంధంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన KVR కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ ను వెనక్కు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరింపులు.

తెలుగు
2
88
381
7.5K
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కొందరు పోలీసుల తీరు మారడం లేదు. ఇది రాజకీయ పాలన అని ఈ ప్రభుత్వం చెప్పుకుంటోంది. గ్రామాల్లో కక్ష పూరితంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై దాడులు చేస్తున్నా పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేయడం లేదు. -మనోహర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు
తెలుగు
1
18
43
557
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
RT @AmbatiRambabu: Dear Congress leaders, After the demise of Y. S. Rajasekhara Reddy garu, the whole nation witnessed how you treated him…
English
0
63
0
247
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్.. పోలీస్ కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసిన కోర్టు 2023 సంక్రాంతి సంబరాలకు సంబంధించిన కేసులో బెయిల్. #YSRCPLegalCell #YSRCP
YSRCP Legal Cell tweet media
తెలుగు
4
64
324
4.2K
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రూల్స్ ప్రకారం జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించిన గుంటూరు కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఇంటి నుంచి భోజనం, మంచం ,బెడ్డు ,దిండు, దోమతెర, ఎయిర్ కూలర్, అవసరమైన మందులు, మెడికల్ పర్యవేక్షణ, ప్రత్యేకమైన రూము ఏర్పాటు చేయాలని పిటిషన్ లో పేర్కొన్న అంబటి రాంబాబు అంబటి మాజీ మంత్రి కాబట్టి అతనికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించిన కోర్టు అంబటి రాంబాబు ని ప్రత్యేక రిమాండ్ ఖైదీగా చూడాలని అధికారులు ఆదేశించిన కోర్టు. #YSRCPLegalCell #YSRCP
YSRCP Legal Cell@YSRCPLegalCell

గుంటూరు: గుంటూరులోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అంబటి బెయిల్, పోలీసులు కస్టడి పైన పూర్తైయిన వాదనలు రెండు పిటిషన్లపై 18 తేదికి తీర్పు రిజర్వేషన్ కోర్టు, అంబటి రాంబాబు గారి తరపున వాదనను వినిపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి. #YSRCPLegalCell #YSRCP

తెలుగు
7
35
208
9.7K
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
గుంటూరు: గుంటూరులోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అంబటి బెయిల్, పోలీసులు కస్టడి పైన పూర్తైయిన వాదనలు రెండు పిటిషన్లపై 18 తేదికి తీర్పు రిజర్వేషన్ కోర్టు, అంబటి రాంబాబు గారి తరపున వాదనను వినిపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి. #YSRCPLegalCell #YSRCP
తెలుగు
1
24
106
11.2K
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు నవంబర్ 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటుపరం చెయ్యొద్దంటూ ర్యాలీ నిర్వహించిన వ్యవహారంలో సీఐ విధులను అడ్డుకున్నారని అంబటి రాంబాబు పై అక్రమ కేసు నమోదు ఈ కేసులో పిటి వారెంట్ ద్వారా మూడు రోజుల క్రితం కోర్టులో హాజరపరిచిన పట్టాభిపురం పోలీసులు ఈ కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసిన కోర్టు రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం. #YSRCPLegalCell #YSRCP
YSRCP Legal Cell tweet media
తెలుగు
17
216
1.1K
33.8K
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
గత 15 రోజులుగా ఈ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు బాధాకరం. టీడీపీ ఎమ్మెల్యేలు వంతుల వారీగా వారివర్గంతో అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విడతల వారిగా దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారు. అధికారంలో ఉన్న వారికి ఒక న్యాయం, లేని వారికి ఒక న్యాయం. -సుదర్శన్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు #YSRCPLegalCell
తెలుగు
1
38
129
1.3K
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
ప్రభుత్వ తీరును ఎండగడుతూ వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డిగారు అద్భుతంగా వాదించారు. న్యాయమూర్తులే ఈ ఘటనపై ఆశ్చర్యపోయారు. అవతలి వైపు న్యాయవాదులు కూడా బిక్కమొఖం పెట్టుకున్నారు. -సుదర్శన్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు
తెలుగు
0
28
132
983
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
అంబటి రాంబాబు గారు ఎందుకు రిమాండ్‌ అయ్యింది పేపర్లలో ప్రచురితమైంది. మీ తాపేదార్లతో 36 కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై పోరాటం చేస్తాం. చట్టాన్ని మీ ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటే ఊరుకునేది లేదు. గత 15 రోజులుగా ఈ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు బాధాకరం. -పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు) #YSRCPLegalCell
తెలుగు
2
48
203
3.9K
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
రాష్ట్రంలో అనాగరిక పాలన కొనసాగుతుంది. కళ్లముందు అరాచకాలు జరుగుతున్నాయి. అంబటి రాంబాబుగారి కేసులో లోపల ఉండాల్సిన వారు బయట ఉన్నారు..బయట ఉండాల్సిన వారు లోపల ఉన్నారు. రాష్ట్రంలో స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజం జరుగుతోంది. ప్రజా ప్రతినిధులపై భౌతిక దాడులు చేయడం, ఇంటిని కాల్చివేయడం దుర్మార్గం. -పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు) #YSRCPLegalCell
తెలుగు
1
45
154
2.3K
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
🚨 గుంటూరు అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు బెయిల్ మంజూరు చేసిన స్పెషల్ మొబైల్ కోర్టు, కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసిన మొబైల్ కోర్టు చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ అరెస్ట్ చేసిన కేసులో బెయిల్ జనవరి 31న అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు. #YSRCPLegalCell #YSRCP
YSRCP Legal Cell tweet media
తెలుగు
7
169
771
15.7K
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
ఏపీ హైకోర్టు: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట గుంటూరులో పట్టాభిపురం, నగరం పాలెం పోలీసులు నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని హైకోర్టులో అంబటి రాంబాబు దాఖలు పిటిషన్ పై విచారణ 35 (3) BNSS ప్రొసీజర్ ఫాలో కావాలని పోలీసులను ఆదేశించిన ఏపీ హైకోర్టు #YSRCPLegalCell #YSRCP
YSRCP Legal Cell@YSRCPLegalCell

పీటీ వారెంట్ పై కోర్టుకు హాజరైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. #YSRCPLegalCell #YSRCP

తెలుగు
0
25
121
5.9K
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
పీటీ వారెంట్ పై కోర్టుకు హాజరైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. #YSRCPLegalCell #YSRCP
తెలుగు
1
82
364
9.5K
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
ఏపీ హైకోర్టు: మాజీ మంత్రి అంబటి రాంబాబు పై నమోదైన కేసుల్లో హైకోర్టులో క్వాష్ పిటిషన్లు వారం రోజుల్లో అంబటి రాంబాబు పై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్టేషన్లో నమోదైన 36 కేసును క్వాష్ చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు మధ్యాహ్నం విచారించనున్న హైకోర్టు. #YSRCPLegalCell #YSRCP
తెలుగు
1
40
189
3.8K