Sabitlenmiş Tweet

YaddyReviews
186.4K posts



🚨 SPENCER JOHNSON TO CSK 🚨 - BCCI has confirmed that Spencer Johnson has replaced Nathan Ellis in IPL 2026.

అయ్యా గురువు గారు , గరికపాటి గారి భాష కరెక్ట్ లేదేమో గానీ , తను చెప్పిన విషయం కొంతవరకు అంగీకరించాలి . తను బాగా చదువు చెప్పాలి అన్నారు ఆ విషయాన్ని పక్కన పెట్టారు . చదువుకునే పిల్లలకు కాస్త కడుపు కాలాలి అనే చెప్తా నేను కూడా . అప్పుడే కష్టపడాలి, సాధించాలి అనే తపన వస్తుంది .