ZP Chairperson Karimnagar

368 posts

ZP Chairperson Karimnagar

ZP Chairperson Karimnagar

@ZPkarimnagar

ZP Chairperson-Karimnagar | Twitter handle of zp chairperson karimnagar

Karimnagar, India Katılım Ağustos 2021
95 Takip Edilen276 Takipçiler
ZP Chairperson Karimnagar
ZP Chairperson Karimnagar@ZPkarimnagar·
తన స్వగ్రామం అయిన ఇల్లందకుంటలో ఓటు హక్కును వినియోగించుకున్న గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కనుమల్ల విజయ గణపతి గారు
ZP Chairperson Karimnagar tweet media
తెలుగు
0
0
4
71
ZP Chairperson Karimnagar
ZP Chairperson Karimnagar@ZPkarimnagar·
గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కనుమల్ల విజయ గణపతి గారు. ఇట్టి ప్రచార కార్యక్రమంలో BRS పార్టీ కార్యకర్తలు,యూత్ నాయకులు పాల్గొనడం జరిగినది
తెలుగు
0
0
0
13
ZP Chairperson Karimnagar
ZP Chairperson Karimnagar@ZPkarimnagar·
తేది :09-05-2024 ఈ రోజు ఇల్లందకుంట మండలం లోని టేకుర్తి మరియు అవాల రామన్నల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి BRS పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేసిన .
ZP Chairperson Karimnagar tweet media
తెలుగు
1
0
0
41
ZP Chairperson Karimnagar
ZP Chairperson Karimnagar@ZPkarimnagar·
ఇట్టి ప్రచార కార్యక్రమంలో మల్యాల గ్రామ BRS పార్టీ కార్యకర్తలు,యూత్ నాయకులు పాల్గొనడం జరిగినది
ZP Chairperson Karimnagar tweet media
తెలుగు
0
0
0
21
ZP Chairperson Karimnagar
ZP Chairperson Karimnagar@ZPkarimnagar·
తేది :06-05-2024 ఈ రోజు ఇల్లందకుంట మండలం లోని మల్యాల గ్రామంలో BRS పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారికి మద్దతుగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజరిటీతో గెలిపించాలని ప్రచారం చెయ్యడం జరిగినది.
తెలుగు
1
0
1
29
ZP Chairperson Karimnagar
ZP Chairperson Karimnagar@ZPkarimnagar·
మా కుతురు-అల్లుడు (దివ్య_మధు) గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు👩‍❤️‍👨🎉💐🥳 కనుమల్ల విజయ గణపతి కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్
ZP Chairperson Karimnagar tweet media
తెలుగు
0
0
3
41
ZP Chairperson Karimnagar
ZP Chairperson Karimnagar@ZPkarimnagar·
ఈరోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కనుమల్ల విజయ-గణపతి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ZP Chairperson Karimnagar tweet media
తెలుగు
0
0
1
54
ZP Chairperson Karimnagar
ZP Chairperson Karimnagar@ZPkarimnagar·
యశోద హాస్పిటల్ క్లాక్ టవర్ (సికింద్రాబాద్) లో చికిత్స పొందుతున్నది, ఆపరేషన్ నిమిత్తం 15 లక్షలు అడుగుతున్నారు, ముందుగా 5 లక్షలు కట్టినారు మిగతా 10 లక్షల విషయంలో సహాయం చేయగలరని మా యొక్క మనవి 🙏🙏🙏🙏 తండ్రి: గూడెపు నాగరాజు సెల్ : 8008886990
తెలుగు
1
0
0
46
ZP Chairperson Karimnagar
ZP Chairperson Karimnagar@ZPkarimnagar·
గౌరవ BRS పార్టీ కర్యనిర్వాహక అద్యక్షులు,మున్సిపల్ I.T శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తాకరామారావు గారికి తెలియజేయునది హుజూరాబాద్ నియోజవర్గం ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామానికి చెందిన పాప గూడేపు భవిష్య శ్రీ D/O నాగరాజు అనే పాపకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేతులు పని చేయడం లేదు,
తెలుగు
1
1
4
82
ZP Chairperson Karimnagar
ZP Chairperson Karimnagar@ZPkarimnagar·
కరీంనగర్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారికి స్వాగతం పలికిన మంత్రి గంగుల కమలాకర్ గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కనుమల్ల విజయ-గణపతి గారు.
ZP Chairperson Karimnagar tweet media
తెలుగు
0
0
3
63
ZP Chairperson Karimnagar
ZP Chairperson Karimnagar@ZPkarimnagar·
ఈ కార్యక్రమంలో మహిళ సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు
తెలుగు
0
0
0
30
ZP Chairperson Karimnagar
ZP Chairperson Karimnagar@ZPkarimnagar·
కరీంనగర్ భగత్ నగర్ లోని జెడ్పీ క్వార్టర్స్ అయ్యప్ప టెంపుల్ సమీపంలో నూతనంగా నిర్మించనున్న మహిళా సమైక్య భవనం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కనుమల్ల విజయ-గణపతి గారు, నగర మేయర్ వై.సునీల్ రావు గారు. .
ZP Chairperson Karimnagar tweet mediaZP Chairperson Karimnagar tweet media
తెలుగు
1
0
1
46
ZP Chairperson Karimnagar
ZP Chairperson Karimnagar@ZPkarimnagar·
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.బి.గోపి గారు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గారు,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ గారు కరీంనగర్ ఆర్డీఓ కే.మహేశ్వర్,జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు,జడ్పిటిసి,ఎంపీపీ,తహసిల్దార్, యంపిడిఓ,సర్పంచ్,ఎంపిటిసి,పాల్గొన్నారు
తెలుగు
0
0
1
34
ZP Chairperson Karimnagar
ZP Chairperson Karimnagar@ZPkarimnagar·
కరీంనగర్ జిల్లా రూరల్ మండలంలోని మొగ్దూంపూర్ గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కనుమల్ల విజయ-గణపతి గారు. పాల్గొన్నారు.
ZP Chairperson Karimnagar tweet mediaZP Chairperson Karimnagar tweet mediaZP Chairperson Karimnagar tweet media
తెలుగు
1
0
1
39
ZP Chairperson Karimnagar
ZP Chairperson Karimnagar@ZPkarimnagar·
కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ లోని బతుకమ్మ చీరలు మరియు యువతకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసిన బిసి సంక్షేమ,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కనుమల్ల విజయ-గణపతి గారు,జిల్లా కలెక్టర్ డాక్టర్. బి గోపి గారు,అదనపు కలెక్టర్ గారు
ZP Chairperson Karimnagar tweet mediaZP Chairperson Karimnagar tweet media
తెలుగు
0
0
3
44
ZP Chairperson Karimnagar
ZP Chairperson Karimnagar@ZPkarimnagar·
ఈ రోజు ఇల్లందకుంట మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్స్ ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు ,ప్రభుత్వ విప్ MLC పాడి కౌశిక్ రెడ్డి గార్లతో కలిసి ప్రారంభించిన గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కనుమల్ల విజయ గణపతి గారు.
ZP Chairperson Karimnagar tweet media
తెలుగు
0
0
3
40
ZP Chairperson Karimnagar
ZP Chairperson Karimnagar@ZPkarimnagar·
ఇట్టి కార్యక్రమంలో SC కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ గారు, జెడ్పీటీసీ ,ఎంపీపీ గారు, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగళి రమేష్ గారు, ప్రజా ప్రతినిధులు,విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు
తెలుగు
0
0
0
56
ZP Chairperson Karimnagar
ZP Chairperson Karimnagar@ZPkarimnagar·
తేదీ:- 05-06-2023 *విద్యుత్ విజయోత్సవం* ఈ రోజు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యుత్ విజయోత్సవ కార్యక్రమానికి హుజూరాబాద్ లోని మధువని గార్డెన్స్ లో MLC,ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి శ్రీ కనుమల్ల విజయ-గణపతి గారు.
ZP Chairperson Karimnagar tweet mediaZP Chairperson Karimnagar tweet mediaZP Chairperson Karimnagar tweet media
తెలుగు
1
0
3
96