
స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ సహకారంతో, కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి కోర్సులను పూర్తి చేసిన గ్రామీణ విద్యార్థినులకు, పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ శ్రీ చెరుకూరి కుటుంబరావు గారు, ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు సర్టిఫికెట్లు ప్రదానం చేసి, వారిని అభినందించారు.
పీ4 సహకారంతో, కమ్మజన సేవా సమితి అందిస్తున్న ఈ నైపుణ్య శిక్షణ, విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, వారికి ఉద్యోగ అవకాశాల దిశగా కొత్త మార్గాన్ని చూపుతోంది.
మీరు కూడా పీ4 కార్యక్రమంలో మార్గదర్శిగా నమోదు చేసుకొని, బంగారు కుటుంబాల అభివృద్ధికి మీ వంతు చేయూత అందించండి.
Visit: zeropovertyp4.ap.gov.in
Contact: 1800 425 1999
Email: swarnaandhra.p4@ap.gov.in
#kammajanasevasamithi #CherukuriKutumbaRao #GallaMadhavi #P4Initiative #Margadarsi #BangaruKutumbam #SwarnaAndhra #ZeroPoverty



తెలుగు

























