ABN Telugu

241.2K posts

ABN Telugu banner
ABN Telugu

ABN Telugu

@abntelugutv

ABN Andhrajyothy, the No.1 Telugu 24/7 news channel, dedicated to live reports, exclusive interviews, breaking news, sports, entertainment, and all.

Jubilee Hills, Hyderabad Katılım Nisan 2011
5 Takip Edilen238K Takipçiler
ABN Telugu
ABN Telugu@abntelugutv·
🌊ప్రపంచాన్ని శాసించే ఆరు జలసంధులు ⬩ సముద్ర మార్గాల్లో కొన్ని చిన్న దారులు మూసుకుపోతే ప్రపంచం మొత్తం అంధకారంలోకి వెళ్తుందని మీకు తెలుసా? ⬩ ప్రపంచ వాణిజ్యంలో 80% పైగా సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది. ⬩ అందులోనూ 6 కీలక జలసంధులు (Straits) ప్రపంచ దేశాల తలరాతను మారుస్తున్నాయి. ⬩ ఇవి లేకపోతే మనకు పెట్రోల్ అందదు, నిత్యావసర వస్తువుల సరఫరా ఆగిపోతుంది. #GlobalChokePoints #GlobalTrade #ShippingLanes #ABNAndhrajyothy @abntelugutv
తెలుగు
0
3
21
2.4K
ABN Telugu
ABN Telugu@abntelugutv·
నేడు కాంగ్రెస్ అధికారంలో ఉంది.. రేపు జాగృతి అధికారంలోకి రావచ్చు : కవిత andhrajyothy.com/2026/telangana…
తెలుగు
0
0
2
250
ABN Telugu
ABN Telugu@abntelugutv·
ఉగాది సంబరాలు... నారా లోకేష్ - దేవాన్ష్ తండ్రీకొడుకుల సంప్రదాయ పూజా దృశ్యాలు #NaraLokesh #NaraDevansh #Ugadi2026 @abntelugutv
ABN Telugu tweet mediaABN Telugu tweet media
తెలుగు
1
1
36
865
ABN Telugu
ABN Telugu@abntelugutv·
తొలి సంతకం : ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంఆర్‌ఎఫ్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ⬩ ఈ ఫైల్ ద్వారా 6,787 మంది లబ్ధిదారులకు రూ. 55.63 కోట్లు ఆర్థిక సాయం అందించేందుకు నిధులు విడుదల చేశారు. ⬩ ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల కాలంలో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మొత్తం 1,36,240 మందికి సాయం అందించారు. ⬩ ఆర్థిక సాయం, వైద్య సాయం, ఎల్‌ఓసీ కింద మొత్తం రూ. 1,241 కోట్లను విడుదల చేశారు. ⬩ ఉగాది పండుగ సందర్భంగా టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. Read More : andhrajyothy.com/2026/andhra-pr… #ChandrababuNaidu #CMRF #Ugadi #AndhraPradesh @abntelugutv
తెలుగు
0
2
14
572
ABN Telugu
ABN Telugu@abntelugutv·
భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే.. andhrajyothy.com/2026/national/…
తెలుగు
0
0
0
214
ABN Telugu
ABN Telugu@abntelugutv·
సామాన్యులకి 'షడ్రుచుల' జీవితం.. రాజకీయ నేతలకు మాత్రం రాజపూజ్యం! andhrajyothy.com/2026/andhra-pr…
తెలుగు
1
0
0
201
ABN Telugu
ABN Telugu@abntelugutv·
భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు ⬩ సెన్సెక్స్ 1,550, నిఫ్టీ 450 పాయింట్లకుపైగా నష్టం ⬩ 3 శాతం నష్టపోయిన బ్యాంకింగ్ ఇండెక్స్ Read More : andhrajyothy.com/2026/business/… #StockMarket #BusinessNews @abntelugutv
ABN Telugu tweet media
తెలుగు
0
0
0
282
ABN Telugu
ABN Telugu@abntelugutv·
ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు 𝐂𝐌 𝐂𝐡𝐚𝐧𝐝𝐫𝐚𝐛𝐚𝐛𝐮 𝐍𝐚𝐢𝐝𝐮 Participates in Traditional Ugadi Festivities #ChandrababuNaidu #Ugadi2026 #AndhraPradesh @abntelugutv
Euskara
0
0
20
574
ABN Telugu
ABN Telugu@abntelugutv·
ఏపీలో 'దివ్యాంగ శక్తి' పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు Andhra Pradesh Govt's Divyang Shakti : Free Travel in RTC Buses for Over 12 Lakh Disabled Persons #ChandrababuNaidu #DivyangShakti #APSRTC @abntelugutv
Eesti
0
0
6
258