
Ak
1.6K posts



గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి పిలుపు మేరకు.. ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా, ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలోని కార్యక్రమానికి నేను EVలో ప్రయాణించి హాజరయ్యాను. ఇంధన పొదుపు, కాలుష్య నియంత్రణతో పాటు స్వచ్ఛమైన, పచ్చని భవిష్యత్తును నిర్మించే దిశగా వేసిన ముందడుగు ఇది. రాబోయే కాలం ఎలక్ట్రిక్ వాహనాలదే! పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తూ.. పర్యావరణ అనుకూల దేశాన్ని నిర్మించాలనే ప్రధాని శ్రీ మోదీ గారి దార్శనికతకు మద్దతుగా నిలుద్దాం. మన దైనందిన జీవితంలో EVలను భాగం చేసుకొని, సుస్థిర మరియు 'ఆత్మనిర్భర్ భారత్' సాధనకై మనమంతా కలసికట్టుగా అడుగులు వేద్దాం.












@Kiran_Jupally Real delusion is when a ex-cm(liquor king) says paracetamol is enough for corona 🥲



Prayer rooms in public places are designated for silence, respect, and personal devotion, where every individual should be able to pray without interruption. Then why is Azan is made on loud speakers? You never thought Azan disturbed people of other faiths, who were praying within their homes? Don't these non-Muslims had a right to pray without interruption? Stop pontificating.. Practice what you preach..


















