Detective
3.4K posts




Dear @MusicThaman నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది. Thoughtful words my dear ! God Bless !



Hello everyone here we are serving the Authentic Food of traditional South indian Pickles

The universes tremble. The world wobbles. The stars shudder - On ONE MAN'S ARRIVAL 💫 #VishwambharaTeaser out now ❤️🔥 ▶️ youtu.be/NCv-wz1nSnE Team #Vishwambhara wishes you all a very Happy Vijaya Dashami ✨ MEGA MASS BEYOND UNIVERSE 💥💥 MEGASTAR @KChiruTweets @trishtrashers @DirVassishta @mmkeeravaani @AshikaRanganath @kapoorkkunal @NaiduChota @mayukhadithya @sreevibes @gavireddy_srinu @UV_Creations @TheVishwambhara




















