aksharakumar

190 posts

aksharakumar banner
aksharakumar

aksharakumar

@aksharakumar726

Director at TFI Movie Link 👇 https://t.co/K1OQ9zyTvq

Katılım Kasım 2010
213 Takip Edilen76 Takipçiler
aksharakumar
aksharakumar@aksharakumar726·
టాలీవుడ్ లో ఎదుగుతున్న అత్యంత ప్రతిభ గల నటుల్లో ఒకడైన @IamChaitanyaraoకి హృదయ పూర్వక శుభాకాంక్షలు!
deva katta@devakatta

టాలీవుడ్ లో ఎదుగుతున్న అత్యంత ప్రతిభ గల నటుల్లో ఒకడైన @IamChaitanyarao కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు! #మయసభ లో మీ నటన అద్భుతం. ఈ అద్భుతం మరిన్ని ఉన్నతమైన అవకాశాలకు దారి తీయాలని... నటన మీద మీకున్న శ్రద్ధ, క్రమ శిక్షణ, నిబద్ధత మీకు గొప్ప భవిష్యత్తునివ్వాలని ఆశిస్తున్నాను! “ఒక వీరుని మరణం మరో వీరుని జననం”. #RIPKotasrinivasaraogaru

తెలుగు
1
0
7
375
aksharakumar
aksharakumar@aksharakumar726·
అందరికి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు . ఒక పండుగ అంతిమ లక్ష్యం మానవ సంబంధాలనూ, కుటుంబ అనుబంధాలనూ బలోపేతం చేయడమే. దీనికి బతుకమ్మను మించిన గొప్ప వేడుక మరొకటి లేదు.
aksharakumar tweet media
తెలుగు
0
0
1
41
aksharakumar
aksharakumar@aksharakumar726·
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాధికారం అనేది మాస్టర్ కీ' అన్న డాక్టర్‌ బి.ఆర్. అంబేడ్కర్ ఆలోచనలను తన రాజకీయ జీవితంలో అనుసరించి విజయవంతమయ్యి ముందుకు సాగుతున్న #పవన_కల్యా‌ణ్ ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు..🙏 dishadaily.com/editpage/pawan…
aksharakumar tweet media
తెలుగు
1
0
1
56
aksharakumar retweetledi
Chaitanya Rao Madadi
Chaitanya Rao Madadi@IamChaitanyarao·
Wishing my fav @devakatta sir, an amazing birthday. Love you sir❤️
Chaitanya Rao Madadi tweet media
English
0
1
13
959