M Sunil Kumar

4.2K posts

M Sunil Kumar banner
M Sunil Kumar

M Sunil Kumar

@amicuspopuli

Voice of People, Friend of Farmers, Land Lawyer, Visionary Leader, Author, Trainer, Motivational Speaker, Development Professional, న్యాయసేవకుడు భూమి సునీల్

Hyderabad, India Katılım Nisan 2013
49 Takip Edilen2.3K Takipçiler
M Sunil Kumar
M Sunil Kumar@amicuspopuli·
I may not have achieved what I can, but I am already successful and achievements are a matter of time.
English
0
0
3
49
M Sunil Kumar
M Sunil Kumar@amicuspopuli·
గమ్యం లేని ప్రయాణాలు, లక్ష్యం లేని ప్రయత్నాలు, విధానం లేని కార్యక్రమాలు, దార్శనికత లేని ప్రభుత్వాలు— వైఫల్యం చెందడం ఖాయం. Journeys without destinations, Efforts without goals, Programs without policies, Governments without vision— Doomed to fail.
0
0
3
49
M Sunil Kumar
M Sunil Kumar@amicuspopuli·
జనం కోసం నిలువు. కూర్చున్న చోటే సింహాసనం అవుతుంది.
M Sunil Kumar tweet media
తెలుగు
0
0
2
36
M Sunil Kumar
M Sunil Kumar@amicuspopuli·
లా పట్టా చేతపట్టి, రైతులకోసం నడుంకట్టి నేటికి 22 ఏండ్లు అవుతున్న సందర్బంగా మరో కొత్త ప్రయత్నం...
M Sunil Kumar tweet media
తెలుగు
1
0
7
66
M Sunil Kumar
M Sunil Kumar@amicuspopuli·
ఏడడుగుల ప్రయాణం మొదలయ్యి నేటికి పదిహేడు ఏండ్లు. ఎత్తు-పల్లాలు, రాళ్లు-పూలు, మార్గమేదైనా తోడై సాగుతున్నాము. Thank you Prasanthi
తెలుగు
1
0
5
99
M Sunil Kumar
M Sunil Kumar@amicuspopuli·
When you feel lost in life, get lost in books.
M Sunil Kumar tweet mediaM Sunil Kumar tweet mediaM Sunil Kumar tweet mediaM Sunil Kumar tweet media
English
0
0
1
68
M Sunil Kumar
M Sunil Kumar@amicuspopuli·
ఓడిపోతానేమోనని భయమేసిన ప్రతిసారి, మొదలయింది సున్నా నుండే అని గుర్తొచ్చి ధైర్యం వస్తుంది. గెలిచిన ప్రతిసారి శిఖరం పక్కనే లోయలు కూడా ఉన్నాయని జ్ఞప్తికి వచ్చి స్థిత ప్రజ్ఞత ఒంటపట్టింది.
M Sunil Kumar tweet media
తెలుగు
0
0
3
94
M Sunil Kumar
M Sunil Kumar@amicuspopuli·
నేను అందరినీ కలుపుకుని ముందుకుకు సాగాలనుకుంటున్నా. కలిసి నిలవాలనుకుంటున్నా, అందరు గెలవాలనుకుంటున్నా. అందుకే శిఖరం చేరటంలో ఈ ఆలస్యం. చేతకాక కాదు, మీరనుకునే గెలుపు తీరం చేరలేక కాదు.
తెలుగు
0
0
1
85
M Sunil Kumar
M Sunil Kumar@amicuspopuli·
ఎక్కువ మంది రైతులకు తమ సమస్యల పరిస్కారం కోసం కావాల్సిన ఆర్థికవనరులో అధికారం అండనో కండ బలమో జండా నీడనో సాయం చేసే తోడో లేదు. అందుకే, వారికోసం చట్టాలను చుట్టం చేసే ప్రయత్నాలలో ఉన్నాము. మేలు చేసే చట్టాలు తెచ్చేలా చేసే ప్రయత్నంలో ఉన్నాము.
తెలుగు
0
0
1
71
M Sunil Kumar
M Sunil Kumar@amicuspopuli·
తెలంగాణా లో కొత్త బ్యాచ్ డిప్యూటీ కలెక్టర్ల తో మరో మూడు గంటలు Another three hours with new batch of deputy collectors of Telangana
M Sunil Kumar tweet mediaM Sunil Kumar tweet mediaM Sunil Kumar tweet mediaM Sunil Kumar tweet media
0
0
1
100