CPI(M)AP

53.7K posts

CPI(M)AP banner
CPI(M)AP

CPI(M)AP

@apcpim

Katılım Şubat 2015
188 Takip Edilen16.5K Takipçiler
CPI(M)AP
CPI(M)AP@apcpim·
The Rupee isn't the only casualty under Modi.
CPI(M)AP tweet media
English
0
2
4
24
CPI(M)AP
CPI(M)AP@apcpim·
ఆకివీడు పెదపేట దళితులపై నిర్బంధాన్ని నిరసిస్తూ విజయవాడ అంబెడ్కర్ స్మృతివనం వద్ద నిరసన. పాల్గొన్న దళిత షోషిత్ ముక్తి మంచి ఆలిండియా నాయకులు వి శ్రీనివాసరావు. #vsrcpim #CPIMAP #akividu #westgodavari #AndhraPradesh
CPI(M)AP tweet media
తెలుగు
0
4
7
48
CPI(M)AP
CPI(M)AP@apcpim·
కామ్రేడ్ రెడ్డి శ్రీరామ్మూర్తి 5వ వర్ధంతి సందర్భంగా పార్వతీపురంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.సుబ్బరావమ్మ, సిపిఎం సీనియర్ రాష్ట్ర నాయకులు ఎం.కృష్ణమూర్తి, జిల్లా పార్టీ కార్యదర్శి కొల్లి గంగునాయుడు
CPI(M)AP tweet media
తెలుగు
0
2
4
16
CPI(M)AP
CPI(M)AP@apcpim·
పంచగ్రామాల భూ సమస్యలు పరిష్కరించాలని గోపాలపట్నం జోన్ కమిటీ ఆధ్వర్యంలో మే 3 - 12 వరకు జరిగే పాదయాత్రను నాయుడుతోట జంక్షన్ వద్ద ప్రారంభించిన జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు, ముఖ్య అతిధిగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాధం, 78 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ డా.బి. గంగారావు,
CPI(M)AP tweet media
తెలుగు
0
2
3
21
CPI(M)AP
CPI(M)AP@apcpim·
ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ... మోడీ ప్రభుత్వం అమెరికాకు దాసోహం.... 145 కోట్ల మంది దేశ ప్రజలకు ద్రోహం
CPI(M)AP tweet media
తెలుగు
0
2
5
54
CPI(M)AP
CPI(M)AP@apcpim·
మన విష గురువుతో మాములుగా ఉండదు...! #మోడీ బాదుడు షురూ #గ్యాస్ బండ' బాదుడే.. #వాణిజ్య సిలిండర్ పై రూ.993 పెంపు #చిన్న వ్యాపారాలు చేసే వారు లోబో దిబో..
CPI(M)AP tweet media
తెలుగు
1
4
8
98
CPI(M)AP
CPI(M)AP@apcpim·
శ్రీలంక : నౌవారా జిల్లాలో మే డే సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న శ్రీలంక దేశ అధ్యక్షుడు దిస్సనాయకే, లక్షలాదిగా పాల్గొన్న ప్రజలు.. #srilanka #india #mayday #MayDay2026 #Dissanayake #SriLankaNews #communism #TamilNaduPolitics
CPI(M)AP tweet media
తెలుగు
0
2
13
96
CPI(M)AP
CPI(M)AP@apcpim·
స్టీల్ ప్లాంట్ సిఐటియు ఆధ్వర్యంలో మేడే పురస్కరించుకొని మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ నర్సింగరావు గారు, స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అయోధ్య రాము, స్టీల్ అధ్యక్షులు రామస్వామి , సీనియర్ నాయకులు ఎన్ రామారావు, కార్యవర్గ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు
CPI(M)AP tweet media
తెలుగు
0
2
7
53
CPI(M)AP
CPI(M)AP@apcpim·
జోహార్ అమరజీవి సుందరయ్య. సుందరయ్య గారి 113 వ జయంతి.
CPI(M)AP tweet media
తెలుగు
0
9
14
149
CPI(M)AP
CPI(M)AP@apcpim·
దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జయంతి నేడు.. #vsrcpim #CPIMAP #CPIM #AndhraPradesh #puchalapallisundaraiah
CPI(M)AP tweet media
తెలుగు
1
9
12
183