siva
39.9K posts




Elon Musk: "Let's say you're praying to God and you ask for a given future. What future do you want God to give you? Probably, a future where there's amazing abundance for all."x.com/ElonClipsX/sta… "I think we want a future with love. That seems like a no-brainer. Peace is an interesting one because, you know, sometimes the price for complete peace may be too high because the complete peace may require too much suppression of the people."





"నేను చిన్నప్పుడు రాయల్ ఎన్ ఫీల్డ్ ఎక్కి డ్రైవ్ చేసేవాడిని. వచ్చే 18 నెలల్లో తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ బులెట్ మ్యానుఫాక్చరింగ్.. మన ప్రభుత్వం కూడా అదే బులెట్ స్పీడ్తో ముందుకు వెళ్తుంది" - సీఎం చంద్రబాబు #Chandrababu #RoyalEnfield


పెట్రో ధరలు పెరిగిపోయాయంటూ డ్రామాలు మొదలు పెట్టిన జగన్ తన హయాంలో మొదటి రెండేళ్లలోనే లీటర్ కు రూ.31 పెంచాడు. కూటమి ప్రభుత్వంలో పెంచింది కేవలం 3 రూపాయలు. అది కూడా పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఏర్పడిన పరిస్థితుల ప్రభావం వల్ల తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితుల్లో పెంచారు. #PsychoFekuJagan #AndhraPradesh












