BC Janardhan Reddy Official

1.7K posts

BC Janardhan Reddy Official banner
BC Janardhan Reddy Official

BC Janardhan Reddy Official

@bcjrofficial

Politician | Minister for Roads & Buildings, Infrastructure & Investments, Govt. of Andhra Pradesh | M.L.A - Banaganapalle | Telugu Desam Party

Banaganapalli Katılım Kasım 2023
4 Takip Edilen866 Takipçiler
BC Janardhan Reddy Official
BC Janardhan Reddy Official@bcjrofficial·
బనగానపల్లె నియోజకవర్గం, కొలిమిగుండ్ల మండలం, బందర్లపల్లి చెక్ పోస్ట్ వద్ద గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతిపాదిత ఆర్ఓ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని పరిశీలించాను. #IdhiManchiPrabhutvam #BCJR #BCJanardhanReddy #ChandrababuNaidu #Banaganapalli #AndhraPradesh
BC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet media
తెలుగు
0
2
8
55
BC Janardhan Reddy Official
BC Janardhan Reddy Official@bcjrofficial·
బనగానపల్లె నియోజకవర్గం, కొలిమిగుండ్ల మండలం, పెట్నికోట గ్రామంలో గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో రూ.5 లక్షల నిధులతో నిర్మించిన నూతన ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించాను. #IdhiManchiPrabhutvam #BCJR #BCJanardhanReddy #ChandrababuNaidu #Banaganapalli #AndhraPradesh
BC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet media
తెలుగు
0
5
17
68
BC Janardhan Reddy Official
BC Janardhan Reddy Official@bcjrofficial·
బనగానపల్లె నియోజకవర్గం, కొలిమిగుండ్ల మండలం, గోర్వివిమానుపల్లె గ్రామంలో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి దిశగా కీలక కార్యక్రమాలను ప్రారంభించాను. రూ.9 లక్షల సొంత నిధులతో నిర్మించిన నూతన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించి, దాని వినియోగంపై సంబంధిత అధికారులతో సమీక్షించాను. అనంతరం అల్ట్రాటెక్ సిమెంట్స్ సంస్థ సహకారంతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించి, అక్కడి సౌకర్యాలను పరిశీలించాను.
BC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet media
తెలుగు
0
2
7
46
BC Janardhan Reddy Official
BC Janardhan Reddy Official@bcjrofficial·
బనగానపల్లి నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలం హనుమంతు గుండం చెరువు వద్ద నిర్వహించిన జలధార – జలహారతి కార్యక్రమంలో పాల్గొని చెరువుకు సంబంధించిన పరిస్థితులను పరిశీలించాను. చెరువుకు అనుసంధానంగా ఉన్న కాలువలలో పూడికతీత పనులు అత్యవసరమని గుర్తించి, సొంత నిధులతో 22 కిలోమీటర్ల మేర కాలువ పూడికతీత పనులను ప్రారంభించాను. కార్యక్రమంలో భాగంగా స్వయంగా జెసిబి వాహనం నడిపి కాలువలో మట్టిని తొలగించాను. అనంతరం కాలువ గట్టు వెంబడి నడిచి పనుల పురోగతిని పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. #IdhiManchiPrabhutvam #BCJR #BCJanardhanReddy #ChandrababuNaidu #Banaganapalli #AndhraPradesh
BC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet media
తెలుగు
0
2
6
34
BC Janardhan Reddy Official
బనగానపల్లె నియోజకవర్గం, రామతీర్థం గ్రామంలో రూ.35 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది. రామతీర్థంలో ఎస్టి కాలనీ నుండి ప్రధాన రహదారి వరకు నిర్మించిన సీసీ రహదారిని మరియు రామతీర్థం గ్రామంలోని ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించాను. #IdhiManchiPrabhutvam #BCJR #BCJanardhanReddy #ChandrababuNaidu #Banaganapalli #AndhraPradesh
BC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet media
తెలుగు
0
2
4
58
BC Janardhan Reddy Official
బనగానపల్లె క్యాంప్ కార్యాలయంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అభినందిస్తూ ఏర్పాటు చేసిన “షైనింగ్ స్టార్స్” కార్యక్రమంలో ప్రతి విద్యార్థికి రూ.10,000/- నగదు పురస్కారం, మెమెంటో మరియు సర్టిఫికెట్లు అందించిన మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, బీసీ ఇందిర రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల ఈ అద్భుతమైన పురోగతి ఎంతో ఆనందాన్ని కలిగించింది. వారి కృషి, శ్రమ ఫలితాలు ఇంత మంచి స్థాయిలో రావడం గర్వకారణం.వారి భవిష్యత్ మరింత ప్రకాశవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ విజయం బనగానపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ గర్వకారణం. #BanaganapalleShiningStars #StudentAchievement #BCJR #BCJanardhanReddy #Banaganapalle
BC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet media
తెలుగు
0
3
5
58
BC Janardhan Reddy Official
కోవెలకుంట్ల మండలం, ఎం. గోవిందదిన్నె గ్రామంలో రూ.1.75 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది.
తెలుగు
0
2
10
51
BC Janardhan Reddy Official
ఈ రోజు బనగానపల్లె నియోజకవర్గం మెట్టుపల్లి గ్రామంలో రూ.55 లక్షల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయం నుండి ప్రాథమిక పాఠశాల వరకు అంతర్గత సి.సి రోడ్డు మరియు సైడ్ డ్రైన్స్ మరియు మారెమ్మ దేవాలయం నుండి ఎంపీయూపీ పాఠశాల వరకు ఏర్పాటు చేసిన సి.సి రోడ్డును ప్రారంభించాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేస్తూ ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉంది. #IdhiManchiPrabhutvam #BCJR #BCJanardhanReddy #ChandrababuNaidu #Banaganapalli #AndhraPradesh
BC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet media
తెలుగు
0
2
5
43
BC Janardhan Reddy Official
ఈరోజు బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలం మెట్టుపల్లె గ్రామంలో రైతన్నలకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. “మీ భూమి మీ హక్కు” కార్యక్రమ సభ వేదికకు రైతులతో కలిసి పాదయాత్రగా చేరుకున్నాను. అనంతరం రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను స్వయంగా రైతులకు అందజేశాను. #PattadarPassbook #IdhiManchiPrabuthvam #BCJR #BCJanardhanReddy #AndhraPradesh
BC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet media
తెలుగు
0
2
6
35
BC Janardhan Reddy Official
నాకు ఎంతో ఇష్టమైన, మనసుకి అత్యంత సంతృప్తినిచ్చే కార్యక్రమం అన్న క్యాంటీన్ ను ప్రారంభించడం. బనగానపల్లె పట్టణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ రాజకుమారి గారితో కలిసి ప్రారంభించాను. పేదవాడి ప్రేమతో భోజనాన్ని వడ్డించి, వారితో కలిసి ఆహార నాణ్యతను స్వయంగా రుచి చూశాను. పేదల కడుపు నింపే ఈ బృహత్తర ఆశయం నిరంతరం కొనసాగుతుంది. #AnnaCanteen #IdhiManchiPrabhutvam #BCJR #BCJanardhanReddy #ChandrababuNaidu #Banaganapalli #AndhraPradesh
BC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet media
తెలుగు
0
11
53
961
BC Janardhan Reddy Official
కొలిమిగుండ్ల మండలం హనుమంతుగుండం గ్రామంలో జలధార-జలహారతి కార్యక్రమంలో భాగంగా పెద్ద చెరువు ఫీడర్ ఛానల్ పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ రాజకుమారి గారితో కలిసి ప్రారంభించాను. మన నేలకు జీవధారాలైన చెరువులను పునరుద్ధరించడం అంటే భావితరాల భవితకు మనం ఇచ్చే భరోసా. తోటి శ్రామికులతో కలిసి మట్టి తవ్వి, వారి కష్టంలో పాలుపంచుకోవడం సంతోషాన్నిచ్చింది. రైతన్నల సంక్షేమమే లక్ష్యంగా మా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. #IdhiManchiPrabhutvam #BCJR #BCJanardhanReddy #ChandrababuNaidu #Banaganapalli #AndhraPradesh
BC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet media
తెలుగు
0
4
7
68
BC Janardhan Reddy Official
బనగానపల్లె నియోజకవర్గ నిరుపేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. అవుకుమెట్ట ప్రాంతంలో ఇళ్ల పట్టాల కోసం కేటాయించిన భూములను జిల్లా కలెక్టర్ రాజకుమారి గారితో కలిసి పరిశీలించాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తాం. లేఅవుట్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడమైనది. #IdhiManchiPrabhutvam #BCJR #BCJanardhanReddy #ChandrababuNaidu #Banaganapalli #AndhraPradesh
BC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet media
తెలుగు
0
4
5
43
BC Janardhan Reddy Official
కొలిమిగుండ్ల మండల కేంద్రం నందు 9 లక్షల రూపాయల సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనమంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా గారు. అనంతరం మంచి నీరు స్వయంగా త్రాగిన కలెక్టర్ రాజకుమారి గణియా, మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గారు. #IdhiManchiPrabhutvam #BCJR #BCJanardhanReddy #ChandrababuNaidu #Banaganapalli #AndhraPradesh
BC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet media
తెలుగు
0
3
5
40
BC Janardhan Reddy Official
ఈరోజు బనగానపల్లె బాయ్స్ హైస్కూల్ ను సందర్శించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గారు. #IdhiManchiPrabhutvam #BCJR #BCJanardhanReddy #ChandrababuNaidu #Banaganapalli #AndhraPradesh
తెలుగు
0
2
1
55
BC Janardhan Reddy Official
బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించాను. తక్షణమే ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాను. బనగానపల్లె ప్రజలు ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించాలన్నదే నా అక్షాంక్ష. నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాను. #IdhiManchiPrabhutvam #BCJR #BCJanardhanReddy #ChandrababuNaidu #Banaganapalli #AndhraPradesh
BC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet media
తెలుగు
0
3
11
78
BC Janardhan Reddy Official
బనగానపల్లెలో జుర్రేరు వాగు సైడ్ వాల్ అభివృద్ధి పనులు మరియు జుర్రేరు వాగు పక్కన నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్ పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాను. #IdhiManchiPrabhutvam #BCJR #BCJanardhanReddy #ChandrababuNaidu #Banaganapalli #AndhraPradesh
BC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet mediaBC Janardhan Reddy Official tweet media
తెలుగు
1
2
5
91