
Bhanu Chander 🚩
2.6K posts














#చేజారినసినిమాలు-13 బాషా మూవీ మిస్ అయిన మెగాస్టార్ ... సూపర్ స్టార్ రజినీకాంత్ భాషా ,మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్... ఈ రెండు సినిమాలకు ఒక ఇంట్రెస్టింగ్ లింక్ ఉంది. 1994 ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా బిగ్ బాస్ మూవీ లాంచ్ అయింది. గ్యాంగ్ లీడర్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై మొదటి నుండి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. కొంత షూటింగ్ జరిగాక అదే టైంలో రజినీకాంత్ గారి భాషా మూవీ కూడా చెన్నైలో బిగ్ బాస్ లొకేషన్ లోనే షూటింగ్ జరుపుకుంటుంది. భాషా మూవీ స్టోరీ లైన్ బిగ్ బాస్ మూవీ స్టోరీ లైన్ దాదాపు ఒకేలాగా ఉన్నాయి అనే సంగతి అప్పుడే బయటపడింది. దాంతో భాషా డైరెక్టర్ సురేష్ కృష్ణ చిరంజీవిని లొకేషన్ లో కలవడం, ఇద్దరి మధ్య స్టోరీ గురించి ప్రస్తావన రావడం , సురేష్ కృష్ణ చిరంజీవికి భాషా స్టోరీ అంతా చెప్పడం , ఆ స్టోరీకి చిరుతో పాటు పక్కనే ఉన్న అల్లు అరవింద్ కూడా ఇంప్రెస్ అవ్వడం జరిగిపోయాయి. దాంతో అల్లు అరవింద్ బాషా మూవీ రీమేక్ రైట్స్ తీసుకొని తెలుగులో చేద్దామని ప్లాన్ చేశారు. బాషా ప్రొడ్యూసర్స్ ...రీమేక్ రైట్స్ 40 లక్షలు చెప్పారు. అప్పట్లో అది భారీ మొత్తమే కానీ అల్లు అరవింద్ 25 లక్షలకు బేరం చేయడం ...వాళ్ళు ఒప్పుకోకపోవడం ...అలా కొన్ని రోజులు సాగిపోయింది. దాంతో భాషా 1995 జనవరి సంక్రాంతికి తమిళ్ లో రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ అయింది. ఈ రీమేక్ రైట్స్ గోల వల్ల సినిమా తెలుగులోకి డబ్ చేయలేదు. అది ఎంతకీ తెగకపోయేసరికి ఇక అంతటితో దాన్ని వదిలేసి తెలుగులో ఏప్రిల్ 7 , 1995 లో రిలీజ్ చేసారు. ఇక్కడా సూపర్ హిట్ అయింది బాషా .ఒకవేళ భాషా రీమేక్ చిరంజీవి గారు చేసి ఉంటే తెలుగులో కూడా ఇండస్ట్రీ హిట్ అయి ట్రెండ్ సెట్టర్ గా నిలిచేదేమో. #Rajinikanth #Chiranjeevi



Bangaram Day 1 >> Pokiri Day 1 Bangaram First week >> Pokiri First Week IH Cinema Vadhilesi Okadiki Life Ichav Ante Edo anukunna Flop movie Thone Rafadinchav @PawanKalyan 🫡


SHOCKING NEWS 🚨 Praja exit Poll predicts 178-208 seats for BJP in West Bengal. This is unbelievable !!






















